లేబుళ్లు
- 2015-2016
- అయ్యప్ప కదంబం
- అష్టకాలు
- అష్టోత్తర శతనామావళి
- ఆంజనేయ కదంబం
- ఉపనిషత్తులు
- ఋషిపంచమి
- కార్తీక మాసం
- కార్తీకపురాణం
- కార్తీకమాసం
- కుబేర కదంబం
- గణపతి కదంబం
- గరుడ పంచమి
- గాయత్రి కదంబం
- జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
- తంత్ర గ్రంధాలు
- తీర్థయాత్రలు
- తులసీ కదంబం
- తొలి ఏకాదశి
- దక్షిణామూర్తి కదంబం
- దుర్గా కదంబం
- దేవి కదంబం
- దేవీ నవరాత్రులు
- నవగ్రహా కదంబం
- నవరాత్రి పూజ విధానం
- నాగపంచమి
- నాగులచవితి
- నోములు
- పండగలు
- పండుగ
- పరాక్రి వ్యాసాలు
- పుష్కరాలు
- పూజ విధానం
- మంత్రం
- మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
- మృత్యుంజయ మంత్రం
- యంత్రం
- రథసప్తమి
- రాధాష్టమి
- రామ కదంబం
- రుద్రనమక
- లక్ష్మీ దేవి కదంబం
- లలితా కదంబం
- వరలక్ష్మీ
- విష్ణుమూర్తి కదంబం
- వేద-మంత్రాలు
- వ్రతములు
- శరన్నవరాత్రి ఉత్సవములు
- శివ కదంబము
- శుభాకాంక్షలు
- శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం
- శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
- శ్రీకృష్ణ కదంబం
- సరస్వతి కదంబం
- సాంఖ్యాక యంత్రములు
- సుబ్రమణ్యస్వామి కదంబం
- Advertisements
- audio mantras
- Free Telugu Astrology App
- mantaram
- Radhaashtami
- telugu astrology
- telugu rasi phalalu 2014-15
- Vedio Mantra
శనివారం, సెప్టెంబర్ 09, 2017
శరన్నవరాత్రి ఉత్సవముల వివరములు
శనివారం, జూన్ 10, 2017
॥ కాలీకవచమ్ ॥
॥ కాలీకవచమ్ ॥
భైరవ్ ఉవాచ -
కాలికా యా మహావిద్యా కథితా భువి దుర్లభా ।
తథాపి హృదయే శల్యమస్తి దేవి కృపాం కురు ॥ ౧॥
కవచన్తు మహాదేవి కథయస్వానుకమ్పయా ।
యది నో కథ్యతే మాతర్వ్విముఞ్చామి తదా తనుం ॥ ౨॥
శ్రీదేవ్యువాచ -
శఙ్కాపి జాయతే వత్స తవ స్నేహాత్ ప్రకాశితం ।
న వక్తవ్యం న ద్రష్టవ్యమతిగుహ్యతరం మహత్ ॥ ౩॥
కాలికా జగతాం మాతా శోకదుఃఖవినాశినీ ।
విశేషతః కలియుగే మహాపాతకహారిణీ ॥ ౪॥
కాలీ మే పురతః పాతు పృష్ఠతశ్చ కపాలినీ ।
కుల్లా మే దక్షిణే పాతు కురుకుల్లా తథోత్తరే ॥ ౫॥
విరోధినీ శిరః పాతు విప్రచిత్తా తు చక్షుషీ ।
ఉగ్రా మే నాసికాం పాతు కర్ణౌ చోగ్రప్రభా మతా ॥ ౬॥
వదనం పాతు మే దీప్తా నీలా చ చిబుకం సదా ।
ఘనా గ్రీవాం సదా పాతు బలాకా బాహుయుగ్మకం ॥ ౭॥
మాత్రా పాతు కరద్వన్ద్వం వక్షోముద్రా సదావతు ।
మితా పాతు స్తనద్వన్ద్వం యోనిమణ్డలదేవతా ॥ ౮॥
బ్రాహ్మీ మే జఠరం పాతు నాభిం నారాయణీ తథా ।
ఊరు మాహేశ్వరీ నిత్యం చాముణ్డా పాతు లిఙ్గకం ॥ ౯॥
కౌమారీ చ కటీం పాతు తథైవ జానుయుగ్మకం ।
అపరాజితా చ పాదౌ మే వారాహీ పాతు చాఙ్గులీన్ ॥ ౧౦॥
సన్ధిస్థానం నారసింహీ పత్రస్థా దేవతావతు ।
రక్షాహీనన్తు యత్స్థానం వర్జితం కవచేన తు ॥ ౧౧॥
తత్సర్వం రక్ష మే దేవి కాలికే ఘోరదక్షిణే ।
ఊర్ద్ధమధస్తథా దిక్షు పాతు దేవీ స్వయం వపుః ॥ ౧౨॥
హింస్రేభ్యః సర్వదా పాతు సాధకఞ్చ జలాధికాత్ ।
దక్షిణాకాలికా దేవీ వ్యపకత్వే సదావతు ॥ ౧౩॥
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్దేవదక్షిణాం ।
న పూజాఫలమాప్నోతి విఘ్నస్తస్య పదే పదే ॥ ౧౪॥
కవచేనావృతో నిత్యం యత్ర తత్రైవ గచ్ఛతి ।
తత్ర తత్రాభయం తస్య న క్షోభం విద్యతే క్వచిత్ ॥ ౧౫॥
ఇతి కాలీకులసర్వస్వే కాలీకవచం సమాప్తమ్ ॥
ఆదివారం, ఆగస్టు 07, 2016
గురువారం, డిసెంబర్ 11, 2014
శారద స్తోత్రం
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహి మే
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేదేవీ విధి వల్లభా
భాక్తజిహ్వాగ్రసదనా సమాధిగుణదాయినీ
నమామి యమినీం నాదలోకాలంకృత కుంతలం
భవానీం భవసంతాపణ సుదానదీం
భద్రకాల్యై నమో నిత్యం సరస్వతయే నమో నమ
వేదవేదాంగ వేదాంత విద్యాస్థానేచ ఏవచ
పరబ్రహ్మ స్వరూపా పరమా జ్యోతి రూపా సనాతనీ
సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమ:
యయా వినా జగత్సర్వం మూకమున్మత్త వత్సతా
యాదేవీ వాగదిస్యాద్రి తస్య వాణ్యై నమో నమ:
బుధవారం, నవంబర్ 26, 2014
గంగాష్టకమ్
శ్రీ జగన్నాధ పండిత రాజ విరచితమ్
భగవతి ! భావ లీలా మౌళ జమాలే ! తవాంబః |
కణ మణు పరిమాణం ప్రాణి నోయే స్పృశంతి |
అమర నగర నారీ చామర గ్రాహిణీ నాం |
విగత కలికళం కాతంక మంకె లుటంతి || 1
బ్రహ్మాండ ఖండ యంతీ హర శిరసి జటా - వల్లి ముల్లా సయన్తీ |
స్వర్లో కాదాపతన్తీ కనక గిరి గుహా - గండ శైలాత్ స్తలన్తీ |
క్షోణీ పృష్టే లుటంతీ దురిత చాయ చమూ - ర్నిర్బరం బర్త్స యన్తీ |
పాథో దిం పూరా యన్తీ సుర నగర సరిత్ - పావనీ నః పునాతు || 2
మజ్జన్మాతంగా కుంబ చ్యుత మద మదిరా - మోదమత్ అళి జాలం |
స్నానై స్సిద్దాంగ నానాం కుఛ యుగ విగళ - త్కుంకుమా సంగ పింగం |
సాయం ప్రాత ర్మునీనాం కుశ కుసుమ చయై - శ్చన్న తీర స్థనీరం |
పాయాన్నో గాంగ మంభః కరి కర మకరా - క్రాంతరం హస్త రంగమ్ || 3
ఆదా వాది పితా మహస్య నియమ - వ్యాపార పాత్రే జలం -
పశ్చాత్పన్న గయాయినో భగవతః - పాదోదకం పావనం |
భూయ శ్సంబు జటాలి భూషణ మణి - ర్జహ్నోర్మ హర్షే రియం
కన్యా కల్మష నాశనీ భగవతీ - భాగీ రథీ పాతుమామ్ || 4
శైలెంద్రా దవతారిణీ నిజజలే - మజ్జజ్జ నోత్తారిణీ |
పారా వార విహారిణీ భవ భయ - శ్రేణీ సముత్సారిణీ |
వేషాంగై రను కారిణీ హర శిరో - వల్లీ దళా కారిణీ |
కాశీ ప్రాంత విహారిణీ విజయతే - గంగా మనో హారిణీ || 5
కుతో వీచిర్వీచి - స్థావ యది గతా లోచన పదం |
త్వమా పీతా పీతాం - బర పుర నివాసం విత రసి |
త్వదుత్సంగే గంగే - పతతి యది కాయస్తను బృతాం |
తదా మాత శ్సాత - క్రత వపద లాభో ప్యాతి లఘు : || 6
భగవతి ! తవ తీరే నీరమా త్రాశ నోహం |
విగత విషయ తృ ష్ణః కృష్ణ మారాధయామి |
సకల కలుష భంగే ! స్వర్గ సోపాన సంగే !
తరళ తరతరంగే ! దేవి గంగే ప్రసీద || 7
మాతా ర్జాహ్నవి ! శంబు సంగ మిళితే - మౌళా నిదా యాంజలీం|
త్వత్తీ రేవ పుషోవ సాన సమయే - నారాయణాం ఘ్రిద్వయం |
సానందం స్మరతో భవిష్యతి మమ - ప్రాణ ప్రయాణోత్సవే |
భూయా ద్భక్తి రవి చ్యుతా హరి హరా - ద్వై తాత్మికా శాశ్వతీ || 8
గంగాష్టక మిదం పుణ్యం - యః పటే త్ప్రయతో నరః |
సర్వ పాప విముక్త స్సన్ - విష్ణు లోకం సగచ్చతి ||
ఇతి గంగాష్టకమ్
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
సోమవారం, నవంబర్ 24, 2014
శ్రీ మంగళ గౌర్యష్టకమ్
శివో మాపర మాశక్తి రనంతా నిష్కళామలా
శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమాక్షరా 1
అచింత్యాకేవలానందా శివాత్మా పర మత్మికా
అనాది రవ్యయా శుద్దా సర్వత్మా సర్వగా చ లా 2
ఏకానేక విభాగ స్ధామాయతీతా సునిర్మలా
మహామహేస్వరీ సత్యామహాదేవీ నిరంజనా 3
కాష్టా సర్వాంత రస్దాచ చిచ్చక్తి రతిలాలసా
తాతా సర్వాత్మికా విద్ ఆయ జ్యోతి రూపా మృతాక్ష రా 4
శాంతిహ్ ప్రతిష్టా సర్వేశాంనివృత్తి రమృత ప్రదా
వ్యోమమూర్తి ర్వ్యోమమయా ద్యోమాదారాచ్యుతా మరా 5
అనాది నిధ నా మోఘా కారణాత్మా నిరాకులా
ఋత ప్రధమ మజా నీతిర మృతాత్మత్మ సంశ్రయా 6
ప్రాణేశ్వరీ ప్రియతమా మహా మహిష ఘాతినీ
ప్రాణేశ్వరీ ప్రాణ రూపా ప్రధాన పురుషేశ్వరీ 7
సర్వశక్తి ర్నరాకారా జ్యోత్స్నా ద్యౌర్య హిమాసదా
సర్వ కార్య నియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ 8
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
బుధవారం, అక్టోబర్ 01, 2014
శ్రీ దుర్గా సప్తశతీ పూజా విధానము
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
మంగళవారం, సెప్టెంబర్ 23, 2014
అష్టాదశ శక్తిపీఠాలు
లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //
అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //
ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //
హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //
వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //
సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //
అష్టాదశ శక్తిపీఠాల స్థానాలను చూడడానికి అష్టాదశ శక్తిపీఠాల మ్యాపు ని దర్శించండి
| భ్రమరాంబ / శ్రీశైలం [ ఆంధ్రప్రదేశ్ ] | మహాకాళి / ఉజ్జయిని [ మధ్యప్రదేశ్ ] |
| జోగులాంబ / అలంపూర్ [ ఆంధ్రప్రదేశ్ ] | ఏకవీర / మాహూర్ [ మహారాష్ట్ర ] |
| మాణిక్యాంబ / ద్రాక్షారామం [ ఆంధ్రప్రదేశ్ ] | మహాలక్ష్మి / కొల్హాపూర్ [ మహారాష్ట్ర ] |
| పురుహూతికా / పిఠాపురం [ ఆంధ్రప్రదేశ్ ] | గిరిజ / బిరజ [ ఒరిస్సా ] |
| కామరూపిణి / గౌహతి [ అస్సాం ] | శాంకరి / త్రింకోమలి [ శ్రీలంక ] |
| మంగళ గౌరి / గయ [ బీహార్ ] | కామాక్షి / కంచి [ తమిళనాడు ] |
| వైష్ణవి / జ్వాలాముఖి [ హిమాచల్ ప్రదేశ్ ] | శృంఖల [ పశ్చిమ బెంగాల్ ] |
| సరస్వతి / శారిక / శ్రీనగర్ [ జమ్ము & కాశ్మీర్ ] | మాధవేశ్వరి / లలిత / ప్రయాగ / అలహాబాద్ [ ఉత్తరప్రదేశ్ ] |
| చాముండేశ్వరి / మైసూర్ [ కర్ణాటక ] | విశాలాక్షి / వారణాశి [ ఉత్తరప్రదేశ్ ] |
అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.
పురాణ కథ
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.
18 శక్తిపీఠాలు
పై శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం[1] ఈ స్థలాలు ఇలా ఉన్నాయి- శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం[2] ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
- కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
- చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
- జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
- భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
- మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
- ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
- మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
- పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
- గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.
- మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
- కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
- మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
- వైష్ణవి - జ్వాలాక్షేత్రం, [3] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
- మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
- విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.
- సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
సోమవారం, సెప్టెంబర్ 15, 2014
దేవీ స్తుతి
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
గురువారం, జూన్ 05, 2014
శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్
అస్యశ్రీ కిరాతవారాహీ స్తోత్రమంత్రస్య కిరాత వారాహి ఋషిః
అనుష్టుప్ ఛందః, శత్రునివారిణీ వారాహీ దేవతా,
తదనుగ్రహేణ సర్వోపద్రవ శాంత్యర్థే జపే వినియోగః
ధ్యానమ్
ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే II 1 II స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం
దంష్ట్రాకరాళవచనాం వికతాస్యాం మహారవామ్ II 2 II
ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం
లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీ కృత్వా జగత్త్రయమ్ II 3 II
జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకమ్ II 4 II
దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితామ్ II 5 II
వైరిపత్నికంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికేవస్థితాం సదా II 6 II
జితరంభోరుయుగళాం రిపుసంహాతాండవీం
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతామ్ II 7 II విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః II 8 II
కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ
సర్వ శత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః II 9 II
విధి విష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః
ఏవం జగత్త్రయక్షోభకారక క్రోధసంయుతామ్ II 10 II
సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహూర్ముహుః
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్. II 11 II
తేఉపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా II 12 II
భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం
ఏవం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనమ్ II 13 II
శత్రునాశనరూపాణి కర్మాణి కురుపంచమి
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః II 14 II
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం
పాతుమిఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః II 15 II
మారయాశు మహాదేవి తత్కథాం తేన కర్మణా
ఆదపశ్శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః II 16 II
నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం
శత్రుగ్రామగృహాందేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా II 17 II
ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరమ్ II 18 II
విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం
యథా వశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు. II 19 II
యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం
ఇదానీమేవ వారాహి భుజ్వేక్షదం కాలమృత్యువత్ II 20 II
మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ II 21 II
హంతు తే ముసలః శత్రూన్ ఆశనేః పతినాదివ
శత్రుదేహాన్ హలం తీక్ణం కరోతు శకలీకృతాన్ II 22 II
హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే
సింహదంష్ట్రెః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ II 23 II
పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా
తాంస్తాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా II 24 II
కిముక్తైర్బహుభిర్వాక్యై రచిరాచ్ఛత్రునాశనం
కురు వశ్యం కురుకురు వారాహి భక్తవత్సలే. II 25 II
ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదమ్ II 26 II
త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే II 27 II
తార్‍క్ష్యారూఢాం సువర్ణాభాం జపత్తేషాం న సంశయ
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృప్య దీయతే II 28 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ II 29 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి II 30 II
దుర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్
సకలేష్టార్థదా దేవీ సాధక స్తత్ర దుర్లభః II 31 II
ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
బుధవారం, జూన్ 04, 2014
శ్రీ వారాహీ దేవి స్తవము
శ్లో II ఐంకార ద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాంI
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపత్సంభినీం జృంభిణీమ్ II
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాళాకృతిం I
వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోణింరథోపస్థితామ్ II
శ్రీకిరి రథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపామ్ I
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబామ్II 1
వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తామ్ I
కవచాస్త్రానలజాయా యతరూపాం నైమి శుద్ధవారాహీమ్II 2
స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
నతజన శుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందామ్II 3
పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబామ్ I
అంచితమణిమయభూషాం చింతతిఫలదాం నమామి వారాహీమ్ II 4
విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీమ్ I
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయేII 5
దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢామ్ I
శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయేII 6
ఉద్ధత్రీక్ష్మాం జలనిది మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళామ్ I
భక్తనతిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వన్దేII 7
సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యామ్I
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వన్దేII 8
నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతామ్I
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయామ్II 9
సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యామ్I
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీమ్II 10
వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యామ్I
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీమ్II 11
చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశామ్I
దేవీం సింహతురంగా వివిధాయుధ ధారిణీం కిటీం నౌమిII 12
ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తామ్I
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూమ్రవారాహీమ్II 13
వర్ణచతుర్వింశతికా మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థామ్I
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యామ్II 14
బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యామ్I
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీమ్II 15
వారాహీ స్తోరతమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః I
స వే ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదమ్II 16
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
మంగళవారం, జూన్ 03, 2014
శ్రీ వారాహీ దేవి కవచం
అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా
ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II 1
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II 3
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ II 4
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీII 5
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా II 6
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి II 7
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా II 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో II 9
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. II 10
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. II 11
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే
సర్శశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. II 12
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. II 13
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. II 14
మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. II 15
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
సోమవారం, జూన్ 02, 2014
శ్రీ వారాహీ దేవి ధ్యానములు
చంద్రార్థ చూడాం విమలాం భుజాభ్యాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీమ్ I
సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీమ్ II
శ్రీ బృహద్వారాహీ ధ్యానం
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరు కామార్భటికాసనస్థాం
దంష్ట్రోల్లసత్పోత్రి ముఖారవిందాం కోటీర సంఛిన్న హిమాంశురేఖాం
హలం కపాలం దధతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముసలేష్టదౌచ
రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళ కర్ణాభరణాం త్రినేత్రాం
శ్యామాం సమస్తాభరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యమ్ II
శ్రీ లఘు వారాహీ ధ్యానం
మహార్ణవే నిపతితా ముద్ధరంతాం వసుంధరాం I
మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్త భైరవీమ్ II
శ్రీ స్వప్న వారాహీ ధ్యానం
ధ్యాయేద్దేవీం ఘనశ్యామాం త్రినేత్రామున్నతస్తనీం
కాల్యాస్యామీ చంద్రఫాలాం చ దంష్ట్రోద్ధృత వసుంధరామ్ II
ఖడ్గాంకుశౌ దక్షిణయోర్వామయోశ్చర్మపాశకౌ
అశ్వారూఢాం చ వారాహీం నానాలంకార భూషితామ్ II
శ్రీ ధూమ్ర వారాహీ ధ్యానం
నమస్తే ధూమ్రవారాహి వైరిప్రాణాపహారిణి I గోకంఠమివ శార్దూలో గజకంఠం యథాహరిః II
పిబరక్తం చ దేవేశి అశలమాంసం చ భక్షయ I పశూన్ దదామి తే శత్రూన్వందే త్వాం శత్రురూపిణి II
శ్రీ కిరాత వారాహీ ధ్యానం
ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాంపరాం
ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం I
క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం
ధ్యాయేత్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితామ్ II
ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం I
శత్రుపత్నీ కంఠసూత్ర ఛేద క్షురికరూపిణీం II
దేవీం జగత్త్రయే క్షోభకారక క్రోధ సంయుతాం I
అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చితయేత్పరామ్ II
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
ఆదివారం, జూన్ 01, 2014
శ్రీ వారాహీదేవి అనుగ్రహాష్టకమ్
మాతర్జగద్రచననాటకసూత్రధార,
స్త్వద్రూప మాకలయితుం పరమార్థతోయమ్
ఈశోప్యనీశ్వరపదం సముపైతి తాజృ
క్యోన్యః స్తవం కిమివ తావక మాదధాతు II 1
నామాని కింతు గృణత్తవ లోకతుండే,
నాడంబరం స్పృశతి దండధరస్యదండః.
యల్లేశలంబిత భవాంబునిధి ర్యతో య,
త్త్వన్నామసంస్మృతి రియం ననునస్తుతి స్తే II 2
త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా,
నందోదయాత్సముదిత స్స్ఫుటరోమహర్షః
మాతర్నమామి సుదినానిసదేత్యముంత్వా
మభ్యర్థయే ర్థమితి పూరయతా ద్దయాళో II 3
ఇంద్రేందుమౌళివిధి కేశవమౌళిరత్న,
రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే
చేతోమతౌ మమ సదా ప్రతిబింబితా త్వం
భూయో భవాని విదధాతు సదోరుహారే II 4
లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే,
ర్వారాహమూర్తి రఖిలార్థకరీ త్వమేవ
ప్రాలేయరశ్మిసుకల్లోలసి తాపతంసా,
త్వం దేవి వామతనుభాగహరా హరస్య II 5
త్వా మంబ తప్తకనకోజ్జ్వలకాంతి మంత,
ర్యే చింతయంతి యువతీతను మాగళాంతామ్
చక్రాయుధాం త్రివయనాం వరపోత్రినక్త్రాం,
తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః II 6
త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాత,
ర్మోక్షోపి యత్ర న సతాం గణనా ముపైతి
దేవాసురోరగనృపాలనమస్యపాద,
స్తత్ర శ్రియః పటుగిరః కియ దేవ మస్తు II 7
కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం,
కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయామ్
కిం దుష్కరం త్వయి పకృత్స్మృతి మాగతాయాం,
కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసామ్ II 8
__________@@@_________
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam



