హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

రామ కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామ కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, ఏప్రిల్ 14, 2016

శ్రీరామ మంగళా శాసనం

శ్రీరామ మంగళా శాసనం

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||

వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే |
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ || 2 ||

విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ || 3 ||

పిత్రుభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా |
నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళమ్ || 4 ||

త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్ || 5 ||

సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్ || 6 ||

దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే |
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళమ్ || 7 ||

సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే |
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళమ్ || 8 ||

హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే |
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళమ్ || 9 ||

శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే |
జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళమ్ || 10 ||

విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే |
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్ || 11 ||

ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా |
రాజాధి రాజ రాజాయ రామభద్రాయ మంగళమ్ || 12 ||

భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే |
జానకీ ప్రాణ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 13 ||

శ్రీసౌమ్య జామాతృమునేః కృపయాస్మాను పేయుషే |
మహతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 14 ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై |
సర్వైశ్చ పూర్వైరాచార్ర్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 15 ||

రమ్యజా మాతృ మునినా మంగళా శాసనం కృతమ్ |
త్రైలోక్యాధిపతిః శ్రీమాన్ కరోతు మంగళం సదా ||

ఏక శ్లోకీ రామాయణం - నామరామాయణం

ఏక శ్లోకీ రామాయణం

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||

నామరామాయణం

రామ రామ జయ రాజారామ |
రామ రామ జయ సీతారామ |

బాలకాండము-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |
నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |

అయోధ్యాకాండము-
అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ |
విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ |

అరణ్యకాండము-
దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |

కిష్కింధాకాండము-
హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ |

సుందరకాండము-
కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ |

యుద్ధకాండము-
రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |
శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |
ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |
రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకోద్ధారక రామ |

ఉత్తరకాండము-
ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |
తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |

మంగళం-
భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

గాయత్రీ రామాయణం

గాయత్రీ రామాయణం

తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || ౧

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజితః సమ్యగ్యథేంద్రో విజయీ పురా || ౨

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ || ౩

తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య చ విశాంపతేః |
శయనీయమ్ నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || ౪

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దధౌ || ౫

రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౬

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || ౭

యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిమ్ |
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || ౮

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || ౯

గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || ౧౦

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవ వశగో భవ || ౧౧

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తాపసా వీతకల్మషాః |
ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || ౧౨

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || ౧౩

ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
మమ పశ్యన్తి యే నాథం రామం రాజీవలోచనమ్ || ౧౪

మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ || ౧౫

హితం మహార్థం మృదు హేతు సంహితం
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమమ్ |
నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్ || ౧౬

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః |
లంకైశ్వర్యమ్ ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకమ్ || ౧౭

యో వజ్రపాతాశని సన్నిపాతాన్
న చక్షుభే నాపి చచాల రాజా |
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః || ౧౮

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః |
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయమ్ || ౧౯

న తే దదర్శిరే రామం దహంతమరివాహినీమ్ |
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మాహాత్మనా || ౨౦

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ |
బద్ధాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః || ౨౧

చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః |
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్ || ౨౨

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభోజనమ్ |
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర || ౨౩

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ |
తామేవ రాత్రిం సీతాఽపి ప్రసూతా దారకద్వయమ్ || ౨౪

ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఇతి శ్రీ గాయత్రీ రామాయణమ్ సమ్పూర్ణమ్ ||

రామ ద్వాదశనామ స్తోత్రం

రామ ద్వాదశనామ స్తోత్రం

ప్రథమం శ్రీధరం విద్యాద్ద్వితీయం రఘునాయకం |
తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం || ౧ ||

పంచమం లోకపూజ్యం చ షష్ఠమం జానకీపతిం |
సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాష్టమం తథా || ౨ ||

నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం |
ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం || ౩ ||

ద్వాదశైతాని నామాని యః పఠేఛ్రద్ధయాన్వితః |
అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం || ౪ ||

అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం |
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాఽఽది నివారణం || ౫ ||

సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్టనివారణం |
గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః |
అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకే గమిష్యతి || ౬ ||

శ్రీ సీతా రామ స్తోత్రం

శ్రీ సీతా రామ స్తోత్రం

అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!

పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!

కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!

చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!

దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!

అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!

అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!

ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం

శ్రీరామనవమి వ్రతము

శ్రీరామనవమి వ్రతము 

గణపతిపూజ
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్, 
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!
సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా !
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||
యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||
స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||
సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||
యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||
సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే|| 
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః| 
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 
* ప్రాణాయామము: 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే. 
కలశారాధన: 
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను). 
శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః
మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః
ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః 
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం. 
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.) 
ప్రాణప్రతిష్ఠ:
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు | 
ధ్యానం:
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 
శుద్దోదక స్నానం: 
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | 
వస్త్రం:
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి | 
యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి | 
గంధం:
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి | 
అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి | 
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి. 
ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం |
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి. 
దీపం:
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి || 
నైవేద్యం:
మం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || 
తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | 
నీరాజనం:
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం || 
మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి | 
ప్రదక్షణ నమస్కారం:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ. 
శ్రీరామనవమి వ్రత పూజాప్రారంభః
ధ్యానం: 
శ్లో || కోమలాంగం విశాలాక్షం ఇంద్ర నేల సమప్రభం,
దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష ణత త్పరం,
వృష్టంతో లక్ష్మణందేవం సచ్ఛత్రం కనక ప్రభం,
పార్మ్యే భరత శత్రఘ్నె తాళ వృతక రావుభౌ,
అగ్రేవ్యగ్రం హనుమంతం రామానుగ్రహ కాంక్షిణం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి 
ఆవాహనం:
శ్లో || విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా తనయం
విష్ణుం శ్రీరామంప్రకృతే: పరం ||
సహస్ర శీర్షే త్యావాహనం, శ్రీరామాగచ్ఛ భగవన్ర ఘువీరన్న పోత్తమ ||
జానక్యా సహరాజేంద్రా సుస్థిర భవ సర్వదా
రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ
యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ ||
రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన,
రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ ||
ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి.
ఆసనం:
శ్లో || రాజాధ రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం
దాస్యామి స్వీకురు ప్రభో || పురుషయే వేద మిత్యాసనం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. 
అర్ఘ్యం:
శ్లో || పరిపూర్ణ పరానంద నమోర మాయవేధనే,
గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్దన, త్రిపాదే త్యర్ఘ్యం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. 
పాద్యం :
శ్లో || త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక
పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి. 
ఆచమనీయం:
శ్లో || నమస్సత్యాయ శుద్దాయ నిత్యాయ జ్ఞానరూపిణే,
గృహాణాచమనంనాధ సర్వలోకైక నాయక, తస్మాద్విరా ఒచ్యాచ మనం,
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. 
మధుపర్కం :
శ్లో || నమశ్శ్రీ వాసుదేవాయ తత్వ జ్ఞాన స్వరూపిణే,
మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః
ఓం శ్రీ రామచంద్రాయ నమః మధుపర్కం సమర్పయామి 
పంచామృత స్నానం :
శ్లో || పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం మధు
శర్క రాజల సంయుక్తం శ్రీ రామః ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ రామచంద్రాయ నమః పంచామృత స్నానం సమర్పయామి 
శుద్దోదక స్నానం :
శ్లో || ఆపోహిష్టామ యోభువః స్థాన ఊర్జే దధాతన|
మహేరణాయ చక్షసే| యోవశ్శివతమొరసః||
తస్యభాజయతెహనః వుశాతీరివ మాతరః|
తస్మాదరంగమామవో యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
ఓం శ్రీ రామచంద్రాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి . 
వస్త్ర యుగ్మం :
శ్లో: స్వర్ణాంచలం స్వర్ణ విచిత్ర శోభితం|
కౌశేయ యుగ్మం పరికల్పితంమయా||
ఓం శ్రీ రామచంద్రాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి 
యజ్ఞోపవీతం :
శ్లో || బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మ సూత్రకం|
గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్ట ఫలదోభవ|| 
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఉపవీతం సమర్పయామి 
గంధం :
శ్లో || శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం|
విలేపన సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ రామచంద్రాయ నమః గంధాన్ సమర్పయామి 
ఆభరణం :
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |
భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆభరణాన్ సమర్పయామి 
పుష్ప సమర్పణ :
శ్లో || చామంతి కావకుల చంపక పాటలా| పున్నాగ జాజి రసాల మల్లికై|
బిల్వ ప్రవాళ తులసీదళ పుష్పా త్వాం పూజయామి జగదీశ్వర|| 
ఓం శ్రీ రామచంద్రాయ నమః పుష్పాణి సమర్పయామి. 
అధాంగ పూజ
శ్రీ రామ చంద్రాయ - పాదౌ పూజయామి
రాజీవ లోచనాయ - గుల్భౌ పూజయామి
రావణాంత కాయ - జానునీ పూజయామి
వాచస్సతయే - ఊరూ పూజయామి
విశ్వరూపాయ - జంఘే పూజయామి
లక్ష్మణాగ్ర జాయ - కటిం పూజయామి
విశ్వమూర్తయే - మేడ్రం పూజయామి
విశ్వామిత్ర ప్రియామి - నాభి పూజయామి
పరమాత్మనే - హృదయం పూజయామి
శ్రీకంటాయ - కంటం పూజయామి
సర్వాస్త్రదారిణే - బాహూ పూజయామి
రఘుద్యహాయ - ముఖం పూజయామి
పద్మనాభాయ - జిహ్వం పూజయామి
దామోద రాయ - దన్తాం పూజయామి 
శ్రీరామ అష్ట్తోత్తర శతనామావళి 
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః
శ్రీ రామాష్టోత్తర శత నామావళి సమాప్తమ్ 
ధూపం :
శ్లో || వనస్పతి రసోద్భూతో గంధాద్యో గంద ముత్తమ
రామచంద్ర మహీపాల ధూపోయం ప్రతిగ్నహ్యతాం యత్పురుష మితి ధూపం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః ధూప మాఘ్రాపయామి. 
దీపం :
శ్లో || జ్యోతిషాం పతయే తుభ్యం నమోరామాయ వేధసే
గృహానదీ పకం చైవ త్రైలోక్య తిమిరాపహం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి 
నైవేద్యం :
శ్లో || ఇదంది వ్యాన్న మమ్రతంర సైషజ్భి స్సమన్వితం,
రాచ మంద్రేశ నైవేద్యం సీతాశ ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నైవేద్యం సమర్పయామి 
తాంబూలం :
శ్లో || నాగవల్లీ దళైర్యక్తం పూగీ ఫల సమన్వితం,
తాంబూలం గృహ్యతాంరామ కర్పూరాది సమన్వితం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః తాంబూలం సమర్పయామి 
నీరాజనం :
శ్లో: నృత్త్యైర్గి తైశ్చవా ద్యైశ్చ పురాణపట నాదిభి:
రాజో పచారైరభి లైస్సంతుష్టోభవ రాఘవ ||
మంగళార్దం మహీపాల నీరాజన మిదంహరే
సంగ్రహాణ జగన్నాధ రామచంద్ర నమోస్తుతే కర్పూర నీరాజనం || 
మంత్ర పుష్పం :
శ్లో || సర్వలోక శరణ్యాయ రామ చంద్రాయ వేదసే
బ్రహ్మనందైక రూపాయ సీతాయ|| పతయే నమః యజ్ఞే నేతి పుష్పాంజలి: ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయ 
నమస్కార :
శ్లో: నమోదేవాది దేవాయ రఘునాధాయ
చిన్మయానంద రూపాయ నీతాయః పతయే నమః సప్తా స్యాసన్నితిన మస్కారః 
పూజాఫల సమర్పణమ్:
శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. 

వ్రత కధా ప్రారంభము :

శివ భక్తుడైన అగస్త్యమ హర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను.అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను. 
చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి,
గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలొ కములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపిఐన నూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును. 
శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు. 
ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు. 
ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు) ' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. 
కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును. 
రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను.

సోమవారం, నవంబర్ 17, 2014

శ్రీ జానకీ జీవనాష్టకమ్



ఆలోక్య యస్యాతిలలామలీలాం సద్భా గ్యభాజౌ పిత రౌ కృతార్ధౌ ,
తమర్భకండర్సకదర్సచౌరం శ్రీ జానికీ జీవ నమానతోస్మి. 1
శ్రుత్వైవ యోభూపతిమాత్త వాచం వనం గత స్తేన న న నో ది తో పి,
తం లీ లయాహ్లాద విషాద శూన్యం శ్రీజానకీ జీవన మానతోస్మి. 2
జతాయుషో దీ న ద శాం విలోక్య ప్రియావియోగ ప్రభవంచ శోకమ్,
యో వైవిసస్మార తమార్ద్ర చిత్తం శ్రీజానకీ జీవన మానతోస్మి. 3
యో వాలినా ధ్వస్తబలం సుకంటం న్యయోజయద్రాజపదే కపీనామ్,
తం స్వీయసంతాప సుత ప్త చిత్తం శ్రీజానకీ జీవనమానతోస్మి. 4
యుద్ద్యాన నిర్ధూత వియోగ వహ్నిర్విదే హబాలా విబుధారి వన్యామ్,
ప్రాణాన్ దదే ప్రాణమయం ప్రభుంతం శ్రీజానకీ జీవనమానతోస్మి. 5
యస్యాతివీ ర్యాంబుధి వీ చిరాజౌ వంశ్యైర హొ వైశ్రవ ణో విలీనః
తం వైరి విధ్వంసన శీ లలీ లం శ్రీజానకీ జీవనమానతోస్మి. 6
యద్రూపరాకేశ మయూఖ మాలానురంజితా రాజర మాపి రే జే
తం రాఘవేంద్ర విబుదేంద్ర వంద్యం శ్రీజానకీ జీవనమానతోస్మి. 7
ఏవం క్రుతాయేన విచిత్ర లీ లా మాయామనుష్యేణ నృ పచ్చలేన ,
తం వైమరాలం మునిమాన సానాం శ్రీజానకీ జీవనమానతోస్మి. 8
ఇతి శ్రీ జానకీ జీవనాష్టకమ్

మంగళవారం, నవంబర్ 11, 2014

శివ రామ అష్టకమ్

శివ రామ అష్టకమ్

శివ హరే ! శివ రామ సఖే ! ప్రభో ! త్రివిధ తాపనివారణ హే విభో !
అజజనేస్వర యాదవ పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 1
కమలలోచన రామ ద యానిధే ! హర ! గురో ! గజరక్షక ! గో పతే ,
శివ త నో భవ శంకర పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 2
సుజన రంజన మంగళ మంది రంభ జతితే పురుషః పరమం పదమ్,
భవతి తస్య సుఖం పరమద్బుతం, శివ హరే విజయం కురుమే వరమ్. 3
జయ యుధి ష్ఠిర వల్లభ భూపతే జయ జయార్జిత పున్యపాయోనిధే !
జయ కృపామయ కృష్ణ నమోస్తుతే శివ హరే విజయం కురుమే వరమ్. 4
భవ విమోచన ! మాధవ ! మాపతే ! సుక విమాన సహంస శివారతే
జనక జాతర ! రాఘవ ! రక్ష మాం, శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 5
ఆవ నిమండల మంగళ మాపతే జలజ సుందర రామ ర మాపతే
నిగ మకీర్తి గుణార్ణ వ గో పతే శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 6
పతిత పావన నామమయీ లతా త వ యశో విమలం పరి గీ యతే
త ద పి మాధవ ! మాం కి ముపేక్ష సే శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 7
అమర తాపర దేవ ! రామాపతే ! విజయత స్తవ నామధ నో పమా
మయి కధం కరుణార్ణవ జాయతే , శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 8
హనుమతః ప్రియచాపకర ! ప్రభో ! సుర సరి దృత శేఖర ! హే గురో !
మమవిభో ! కి ము విస్మరణం కృతం, శివం ! హరే ! విజయం కురుమే వరమ్. 9
అహర హర్జన రంజన సుందరం, పట తి యః శివ రామకృతం స్తవమ్
విశ తి రామరమా చరణాంబుజే , శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 10
ప్రాత రుత్దాయయో భక్త్యా పటేదేకాగ్ర మానసః
విజయో జాయతే తస్య విష్ణు మారాధ్య మాప్నుయాత్. 11
ఇతి శ్రీరామానంద స్వామినా విర చితం శ్రీ శివ రామాష్టకం సంపూర్ణమ్.

గురువారం, నవంబర్ 28, 2013

రామాష్టకం

 

భజే విశేషసుందరం సమస్తపాపఖండనం
స్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్‌. 1
జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌
స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్‌. 2

నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్‌. 3

సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్‌. 4

నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయం
చిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్‌. 5

భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్‌. 6

మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదై
పరం చ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్‌. 7

శివప్రదం సుఖప్రదం భవచ్ఛిదం భ్రమాపహం
విరాజమానదైశికం భజేహ రామ మద్వయమ్‌. 8

రామాష్టకం పఠతి య స్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేవిలయే లభతే చ మోక్షమ్‌. 9

ఇతి రామాష్టకం

శుక్రవారం, జులై 12, 2013

రామభుజంగప్రయాత స్తోత్రం

Rama bhujanga prayata stotram in telugu - రామభుజంగప్రయాత స్తోత్రం

విశుద్ధం పరం సచ్చిదానందరూపం - గుణాధారమాధారహీనం వరేణ్యమ్ |
మహాంతం విభాంతం గుహాంతం గుణాంతం - సుఖాంతం స్వయం ధామ రామం ప్రవద్యే || ౧ ||

శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం - సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ |
మహేశం కలేశం సురేశం పరేశం - నరేశం నిరీశం మహీశం ప్రవద్యే || ౨ ||

యదావర్ణయత్కర్ణమూలేzంతకాలే - శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ |
తదేకం పరం తారకబ్రహ్మరూపం - భజేzహం భజేzహం భజేzహం భజేzహమ్ || ౩ ||

మహారత్నపీఠే శుభే కల్పమూలే - సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |
సదా జానకీలక్ష్మణోపేతమేకం - సదా రామచంద్రం భజేzహం భజేzహమ్ || ౪ ||

క్వణద్రత్నమంజీరపాదారవిందం - లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ |
మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం - నదచ్చంచరీమంజరీలోలమాలమ్ || ౫ ||

లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం - సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |
నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న - స్ఫురత్కాంతినీరాజనారాధితాంఘ్రిమ్ || ౬ ||

పురః ప్రాంజలీనాంజనేయాదిభక్తా-న్స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతమ్ |
భజేzహం భజేzహం సదా రామచంద్రం - త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే || ౭ ||

యదా మత్సమీపం కృతాంతః సమేత్య - ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ |
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం - సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ || ౮ ||

నిజే మానసే మందిరే సన్నిధేహి - ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర |
ససౌమిత్రిణా కైకయీనందనేన - స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || ౯ ||

స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-రనీకైరనేకైశ్చ రామ ప్రసీద |
నమస్తే నమోzస్త్వీశ రామ ప్రసీద - ప్రశాధి ప్రశాధి ప్రకాశ ప్రభో మామ్ || ౧౦ ||

త్వమేవాసి దేవం పరం మే యదేకం - సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే |
యతోzభూదమేయం వియద్వాయుతేజో - జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ || ౧౧ ||

నమః సచ్చిదానందరూపాయ తస్మై - నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |
నమో జానకీజీవితేశాయ తుభ్యం - నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ || ౧౨ ||

నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం - నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ |
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే - నమః సుందరాయేందిరావల్లభాయ || ౧౩ ||

నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే - నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే |
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే - నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే || ౧౪ ||

నమస్తే నమస్తే సమస్తప్రపంచ - ప్రభోగప్రయోగప్రమాణప్రవీణ |
మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం - విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యై || ౧౫ ||

శిలాపి త్వదంఘ్రిక్షమాసంగిరేణు - ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ |
నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా-త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర || ౧౬ ||

పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం - నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర |
భవంతం భవాంతం భరంతం భజంతో - లభంతే కృతాంతం న పశ్యన్త్యతోzన్తే || ౧౭ ||

స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం - నరో వేద యో దేవచూడామణిం త్వామ్ |
సదాకారమేకం చిదానందరూపం - మనోవాగగమ్యం పరం ధామ రామ || ౧౮ ||

ప్రచండప్రతాపప్రభావాభిభూత - ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |
బలం తే కథం వర్ణ్యతేzతీవ బాల్యే - యతోzఖండి చండీశకోదండదండమ్ || ౧౯ ||

దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం - సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ |
భవన్తం వినా రామ వీరో నరో వా - సురో వామరో వా జయేత్కస్త్రిలోక్యామ్ || ౨౦ ||

సదా రామ రామేతి నామామృతం తే - సదారామమానందనిష్యందకందమ్ |
పిబంతం సమంతం సుదంతం హసంతం - హనూమంతమంతర్భజే తం నితాంతమ్ || ౨౧ ||

సదా రామ రామేతి రామామృతం తే - సదారామమానందనిష్యందకందమ్ |
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ || ౨౨ ||

అసీతాసమేతైరకోదండభూషై-రసౌమిత్రివంద్యైరచండప్రతాపైః |
అలంకేశకాలైరసుగ్రీవమిత్రై-రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౩ ||

అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై-రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః |
అమందారమూలైరమందారమూలై-రరామాభిధేయైరలం దైవతై ర్నః || ౨౪ ||

అసింధుప్రకోపైరవంధ్యప్రతాపై-రబంధుప్రయాణైరమందస్మితాఢ్యైః |
అదండప్రవాసైరఖండప్రబోధై-రరామాభిధేయైరలం దేవతై ర్నః || ౨౫ ||

హరే రామ సీతాపతే రావణారే - ఖరారే మురారేzసురారే పరేతి |
లపంతం నయంతం సదాకాలమేవం - సమాలోకయాలోకయాశేషబంధో || ౨౬ ||

నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య - నమస్తే సదా కైకయీనందనేడ్య
నమస్తే సదా వానరాధీశవంద్య - నమస్తే నమస్తే సదా రామచంద్ర || ౨౭ ||

ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప - ప్రసీద ప్రసీద ప్రచండారికాల |
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్ - ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర || ౨౮ ||

భుజంగప్రయాతం పరం వేదసారం - ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యమ్
పఠన్సంతతం చింతయన్స్వాంతరంగే - స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః || ౨౯ ||

శుక్రవారం, ఏప్రిల్ 19, 2013

రామసభ - శ్రీరామనవమి శుభాకాంక్షలు

మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ |
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ || (రాజసభ)

వేదాంతులకే ఙ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ |
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ || (రాజసభ)

సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ |
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ || (రాజసభ)

భక్తి ఙ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ |
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ || (రాజసభ)

గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ |
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ || (రాజసభ)

గురువారం, ఏప్రిల్ 18, 2013

శ్రీ రామ పంచ రత్న స్తోత్రమ్

శ్రీరామనవమి శుభాకాంక్షలు
 

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 ||

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 ||

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 3 ||

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 4 ||

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 5 ||

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ||

 

బుధవారం, ఏప్రిల్ 17, 2013

శ్రీ రామ - జయ మంత్రము

జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః

న రావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః
అర్దయిత్వా పురీం లంకా మభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్

మంగళవారం, ఏప్రిల్ 16, 2013

శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం


శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః || ౧ ||
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || ౨ ||

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || ౩ ||

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || ౪ ||

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || ౫ ||

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || ౬ ||

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యపావనః || ౭ ||

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జగన్మిత్రో జగద్గురుః || ౮ ||

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || ౯ ||

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || ౧౦ ||

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || ౧౧ ||

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || ౧౨ ||

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః || ౧౩ ||

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || ౧౪ ||

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || ౧౫ ||

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || ౧౬ ||

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || ౧౭ ||

గురువారం, మార్చి 28, 2013

ఆపదుద్ధారక స్తోత్రమ్

 
ఆపదామ హర్తారం దాతారం సర్వ సంపదామ్ లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || నమః కోదండ హస్తాయ సంధీకృత శరాయచ దండి తాఖిల దైత్యాయ రామాయా పన్నివారిణే || 1 ఆపన్న జనరక్షైక దీక్షాయామిత తేజసే నమోస్తు విష్ణ వే తుభ్యం రామాయా పన్నివారిణే   2 పదాంభో జర జస్స్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే రామాయా పన్నివారిణే    3 దానవేంద్ర మహామత్త గజపంచాస్య రూపిణే నమోస్తు రాఘునాదాయ రామాయా పన్నివారిణే    4 మహిజాకుచ సంలగ్న కుంకుమారుణ వక్షసే నమః కళ్యాణ రూపాయ రామాయా పన్నివారిణే       5 పద్మ సంభవ భూతేశ ముని సంస్తుత కీర్తయే నమో మార్తాండ వంశ్యాయ రామాయా పన్నివారిణే    6     హరత్యార్తించ లోకానాం యో నా మధు నిషూధనః  నమోస్తు హరయే తుభ్యం రామాయా పన్నివారిణే  7 తాపకారణ సంసార గజ సింహ స్వరూపిణే నమో వేదాంత వేద్యాయ రామా యా పన్నివారిణే  8 రంగత్త రంగ జలధి గర్వ హృ చ్చర దారిణే నమః ప్రతాపరూపాయ రామా యా పన్నివారిణే   9 దారో పహిత చంద్రావతం సాధ్వాత స్వమూర్తయే నమః సత్య స్వరూపాయ రామా యా పన్నివారిణే  10 తారానాయక సంకాశ వదనాయ మాహౌ జసే నమోస్తు తాటకా హంత్రే రామా యా పన్నివారిణే 11
రమ్య సాను ల సచ్చిత్ర కూటాశ్రయ విహారిణే| నమ స్సౌమిత్రి సేవ్యాయ రామా యా పన్నివారిణే   12 సర్వదేవాహితా సక్త దశానన వినాశినే నమోస్తు దుఃఖ ధ్వంసాయ రామా యా పన్నివారిణే   13 రత్న సానునివాసైక వంద్య పాదాంబుజాయ చ నమస్త్ర్యై లోక్యనాథాయ రామా యా పన్నివారిణే        14 సంసార బంధ మొక్షైక  హేతు దామ ప్రకాశినే నమః కలశ సంహార్త్రే రామా యా పన్నివారిణే    15 పవనాశుగ సంక్షిప్త మారీచాది సురారయే నమో మఖ పరిత్రాత్రే రామా యా పన్నివారిణే    16 దామ్భి కేతర భక్తౌ షు మహానంద ప్రదాయినే నమః కమలనేత్రాయ రామా యా పన్నివారిణే    17 లోకత్ర యో ద్వేగకర కుంభ కర్ణ శిరశ్చిదే నమో నీరద దేహాయ రామా యా పన్నివారిణే     18 కాకాసురైక నయన హరల్లీ లాస్త్ర ధారిణే నమోభ క్తైక వేద్యాయ రామా యా పన్నివారిణే   19 భిక్షురూప సమాక్రాంత బలి సర్వైక సంపదే నమో వామన రూపాయ రామా యా పన్నివారిణే  20 రాజీవ నేత్ర సుస్పంద రుచిరాంగ సురోచి షే నమః కైవల్య నిధయే రామా యా పన్నివారిణే   21 మంద మారుత సంవీత మందార ద్రుమవాసినే నమః పల్లవ పాదాయ రామా యా పన్నివారిణే   22 శ్రీ కంట చాపద ళన ధురీణ బలబాహవే నమః సీతాను షక్తాయ రామా యా పన్నివారిణే   23
రాజరాజసు హృద్యో షార్చిత మంగళ మూర్తయే నమ ఇక్ష్వాకు వంశ్యాయ రామా యా పన్నివారిణే   24 మంజులాదర్శ విప్రేక్ష ణోత్సు కైక విలాసినే నమః పాలిత భక్త ర్తాయ రామా యా పన్నివారిణే       25 భూరి భూధర కోదండ మూర్తీ ధ్యేయ స్వరూపిణే | నమోస్తు తేజో నిధయే రామా యా పన్నివారిణే  26 యోగీంద్ర హృత్స రోజాత మధుపాయ మహాత్మనే | నమోరాజాధి రాజాయ రామా యా పన్నివారిణే     27 భూవ రాహ స్వరూపాయ నమో భూరి ప్రదాయినే నమో హిరణ్య గర్భాయ రామా యా పన్నివారిణే     28 యోషాంజలి వినిర్ముక్త లాజాంచిత వపుష్మతే | నమ స్సౌందర్య నిధయే రామా యా పన్నివారిణే  29 నఖకోటి వినిర్భిన్న దైత్యాది పతివక్షసే | నమో నృసింహ రూపాయ రామా యా పన్నివారిణే   30 మాయామానుష దేహాయ వేదో ద్దరణ హేతవే నమోస్తు మత్స్య రూపాయ రామా యా పన్నివారిణే  31 మితిశూన్య మహదివ్య మహిమ్నే మానితాత్మనే నమో బ్రహ్మస్వరూపాయ రామా యా పన్నివారిణే    32 అహంకారీ త ర జన స్వాంత సౌధ విహారిణే నమోస్తు చిత్స్వ రూపాయ రామా యా పన్నివారిణే   33 సీతాలక్ష్మణ సంశోభి పార్శ్యాయ పరమాత్మనే | నమః పట్టాభి షిక్తాయ రామా యా పన్నివారిణే     34 ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదామ్ లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్  35
ఫలస్తుతి
ఇమం స్తవం భగవతః పటేద్యః ప్రీత మానసః ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః 1 సతు తీర్త్వా భావాంభోది మాపద స్సకలా అపి, రామసాయుజ్య మాప్నోతి దేవదేవ ప్రసాదతః 2 కారాగృహాది బాధాను సంప్రాప్తే బహు సంకటే , ఆపన్నివారక స్తోత్రం పటే ద్యస్తు యథావిధి    3 సంయోజ్యా ను ష్ట భం మంత్రమను శ్లోకం సమర న్విభుమ్, సప్తా హత్సర్వ  బాదాభ్యో ముచ్యతే నాత్ర సంశయః    4 ద్వాత్రింశ ద్వారా జపతః ప్రత్యహం తు దృడ వ్రతః వైశాఖే భాను మాలోక్య ప్రత్యహం శత సంఖ్యయా  5 ధనవాన్ ధనవ ప్రఖ్య స్పభవే న్నాత్ర సంశయః బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః   6 తం తం కామ మవాప్నోతి స్తోత్రే ణానేన మానవః, యంత్ర పూజావిధానేన జపహోమాది తర్ప ణై:  7 యస్తు కుర్వీత సహసా సర్వాన్ కామా నాప్నుయాత్, ఇహలోకే సుఖీ భూత్వా పటే ముక్తో భవిష్యతి.    8

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...