హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, November 11, 2014

శివ రామ అష్టకమ్

శివ రామ అష్టకమ్

శివ హరే ! శివ రామ సఖే ! ప్రభో ! త్రివిధ తాపనివారణ హే విభో !
అజజనేస్వర యాదవ పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 1
కమలలోచన రామ ద యానిధే ! హర ! గురో ! గజరక్షక ! గో పతే ,
శివ త నో భవ శంకర పాహిమాం శివ హరే విజయం కురుమే వరమ్. 2
సుజన రంజన మంగళ మంది రంభ జతితే పురుషః పరమం పదమ్,
భవతి తస్య సుఖం పరమద్బుతం, శివ హరే విజయం కురుమే వరమ్. 3
జయ యుధి ష్ఠిర వల్లభ భూపతే జయ జయార్జిత పున్యపాయోనిధే !
జయ కృపామయ కృష్ణ నమోస్తుతే శివ హరే విజయం కురుమే వరమ్. 4
భవ విమోచన ! మాధవ ! మాపతే ! సుక విమాన సహంస శివారతే
జనక జాతర ! రాఘవ ! రక్ష మాం, శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 5
ఆవ నిమండల మంగళ మాపతే జలజ సుందర రామ ర మాపతే
నిగ మకీర్తి గుణార్ణ వ గో పతే శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 6
పతిత పావన నామమయీ లతా త వ యశో విమలం పరి గీ యతే
త ద పి మాధవ ! మాం కి ముపేక్ష సే శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 7
అమర తాపర దేవ ! రామాపతే ! విజయత స్తవ నామధ నో పమా
మయి కధం కరుణార్ణవ జాయతే , శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 8
హనుమతః ప్రియచాపకర ! ప్రభో ! సుర సరి దృత శేఖర ! హే గురో !
మమవిభో ! కి ము విస్మరణం కృతం, శివం ! హరే ! విజయం కురుమే వరమ్. 9
అహర హర్జన రంజన సుందరం, పట తి యః శివ రామకృతం స్తవమ్
విశ తి రామరమా చరణాంబుజే , శివ ! హరే ! విజయం కురుమే వరమ్. 10
ప్రాత రుత్దాయయో భక్త్యా పటేదేకాగ్ర మానసః
విజయో జాయతే తస్య విష్ణు మారాధ్య మాప్నుయాత్. 11
ఇతి శ్రీరామానంద స్వామినా విర చితం శ్రీ శివ రామాష్టకం సంపూర్ణమ్.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...