హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, నవంబర్ 05, 2014

మృతసంజీవన‬ స్తోత్రం



ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || 1 ||
సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ |
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || 2 ||
సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || 3 ||
వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః |
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || 4 ||
దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |
సదాశివోzగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || 5 ||
అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః |
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాzవతు || 6 ||
ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః |
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాzవతు || 7 ||
పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః |
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || 8 ||
గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |
వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || 9 ||
శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః |
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || 10 ||
శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః |
ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః || 11 ||
ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాzధః సదాzవతు |
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః || 12 ||
భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేzవతు |
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః || 13 ||
నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోzవతు || 14 ||
మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ || 15 ||
పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః || 16 ||
కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః || 17 ||
జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః || 18 ||
గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః || 19 ||
సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ || 20 ||
మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ || 21 ||
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః |
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే || 22 ||
హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన || 23 ||
కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః || 24 ||
యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్ |
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే || 25 ||
న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా || 26 ||
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ || 27 ||
సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః |
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః || 28 ||
విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ || 29 ||
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || 30 



శుక్రవారం, జులై 19, 2013

గోవిందాష్టకం

Govindashtakam in telugu - గోవిందాష్టకం

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౧ ||

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ |
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౨ ||

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౩ ||

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ |
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౪ ||

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౫ ||

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౬ ||

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతం |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౭ ||

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహం |
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందం |
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ || ౮ ||

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||

శనివారం, మే 25, 2013

శ్రీనివాసగద్య

Srinivasa gadyam in telugu - శ్రీనివాసగద్యం

శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సిన్ధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేన్ద్రాణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గమ్భీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి లమ్బ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః, మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది  విసృమర సరస గానరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తల పటవాసః, శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం. శ్రీఅలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మన్త్రిణీ తిన్త్రిణీ బోధ న్యగ్రోధ ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్తవీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా
శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః
మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోzనుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోzస్తు, దేశోయం నిరుపద్రవోzస్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు. హరిః ఓం.

శనివారం, మార్చి 30, 2013

శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజరికా స్తోత్రమ్

 
శ్రీ కళ్యాణ గుణోల్లాసం మహౌజనం
శేషాద్రి మస్తాకావాసం శ్రీనివాసం  భజామహే  ||

వారాహవేష భూలోకం లక్ష్మీ మోహన విగ్రహం
వేదాంత గోచరం దేవం వెంకటేశం భజామహే  ||

సాంగానా మర్చితాకారం ప్రసన్న ముఖపంకజం
విశ్వ విశ్వంభరాదీశం వృషాధి శంభజామహే  ||

కనత్కనక మేలాడ్యం కరుణా వరుణాలయం
శ్రీ వాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీ శంభజామహే ||

ఘనాఘనం శేషాద్రి శిఖరానంద మందిరం
శ్రీత చాతక సంరక్షం సింహాద్రీ శంభజామహే   ||

మంగాళత్రం పద్మాక్షం కస్తూరీ తిలకోజ్జ్వలం
తులస్యాది మనః పూజ్యం తారాగణ విభూక్త్వమే  ||

స్వామీ పుష్కరిణీ తీర్ధ సంవాసం వ్యాసార్చితం
స్వాంఘ్రీసూచిత హస్తాబ్జం సత్యరూపం భజామహే  ||

శ్రీమన్నారయణః శ్రీశం బ్రహ్మాండాసన తత్పరం
బ్రహ్మణ్యం సచ్చిదానంద మొహతీతం భజామహే ||

ఆంజనాద్రీ శ్వరం లోకరంజనం సువిరంజనం
భక్తార్తి భంజనం భక్త పారిజాతం తమాశ్రయే   ||

ఖిల్లీ మనోహర్యం సత్య మనంతం జగతాం విభుం
నారాయణా చలపతిం సత్వానంతం తమశ్రయే   ||

చతుర్ముఖత్ర్యంబకాడ్యం సన్నుతార్య కదంబకం
బ్రహ్మ ప్రముఖనిత్రానం ప్రధాన పురుషేశ్రయే ||

శ్రీమత్సద్మా సనాగ్రస్థ చింతితార్ధ ప్రదాయికం
లోకైక నాయకం శ్రీమద్వేంకటాద్రీ శామాశ్రయే ||

వేంకటాద్రి హరేస్తోత్రం ద్వాదశ శ్లోక సంయుతం
యఃవతే త్సతతం భక్త్యా తస్య ముక్తి : కరేస్థితా   ||

సర్వపాపాహారం ప్రాహు: వేంకటేశ స్త ధోచ్యతే:
త్వన్నామకో వేంకటాద్రి: స్మరతో వేంకటేశ్వరః
సద్యః సంస్మరణాదేవ మోక్ష సామ్రాజ్య మాప్నుయాత్   ||

వేంకటేశ్వర పద ద్వంద్వం ప్రజామి స్రశ్మరణం సదా
భూయా శ్శరణ్యోమే సాక్షాద్దేవేశో భక్తవత్సలః       ||

                                            శ్రీ వేంకటేశ్వర ద్వాదశ మంజారికా స్తోత్రమ్ సంపూర్ణం

శనివారం, మార్చి 02, 2013

గోవింద నామాలు

శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా పుండరికాక్షా గోవిందా
నంద నందనా గోవిందా నవనీతచోర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పశుగణపాలక గోవిందా పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
వజ్ర మకుటధరా గోవిందా వరాహమూర్తి గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
గోపిజనలోల గోవిందా గోవర్ధనోదార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
మత్య్స కూర్మా గోవిందా మధుసూదన హరి గోవిందా
వరహా మూర్తి గోవిందా
వామన భృగురామ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
బలరామానుజ గోవిందా భౌదకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియా గోవిందా వేంకటరమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితజనపాలక గోవిందా
దారిద్ర జనపోషక గోవిందా ధర్మసంస్తాపన గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
అనాధ రక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
శరణాగత వత్సల గోవిందా కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా కామితఫలదా గోవిందా
పాపనాసనా గోవిందా పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
ధరణీనాయక గోవిందా దినకర తేజ గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్త ప్రదర్సన గోవిందా మత్సావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా శార్ ఙ గదాధర గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
విరజాతీర్దా గోవిందా విరోదిమర్ధన గోవిందా
సాలగ్రామరూప గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తురితిలకా గోవిందా కాంచనాంభరధర గోవిందా
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వానర సేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా రఘుకల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాలు గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
వజ్రకవచధారా గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసుల వాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చితా గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మాండ రూపా గోవిందా భక్త రక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
నిత్యకల్యాణ గోవిందా నీరజనాభా గోవిందా
హాధీరామప్రియ గోవిందా హరిసర్వోతమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియా గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశీ గోవిందా ఆశ్రిత పక్షా గోవిందా
నిత్యరక్షకా గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షకా గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా
పరమదయాళు గోవిందా పద్మనాభాహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శ్రీశేషశయన గోవిందా శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీవేంకటే గోవిందా
గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా

గోవిందా హరిగోవిందా గోకులనందన గోవిందా

ఏడుకొండలవాడ వేంకట రమణా గోవిందా గోవిందా

శనివారం, జనవరి 19, 2013

శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము


కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే। విజయీభవ వేంకటశైలపతే!

సచతుర్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవత మౌళిమణే।

శరణాగతవత్సల సారనిధే। పరిపాలయ మాం వృషశైలపతే।

అతివేలతయా తవ దుర్విషహై రసు వేలకృతైరపరాధశతైః

భరితం త్వరితం వృషశైలపతే। పరయా కృపయా పరిపాహి హరే।

అధి వేంకటశైల ముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్

పరదేవతయా గతాన్ని గమైః కమలాదయితా న్న పరం కలయే
కలవేణురవావశ గోపవధూ సతకోటి వృతా త్స్మరకోటిసమాత్
ప్రతి పల్లవికాభిమతాత్సుకదాత్ వసుదేవసుతాన్న పరం కలయే

అభిరామగుణాకర దాశరధే। జగదేక ధనుర్థర ధీరమతే।

రఘునాయక రామ రమేశ విభో। వరదో భవ దేవ ధయాజలధే।

అవనీ తనయా కమనీయకం రజనీకర చారు ముఖాంబురుహమ్

రజనీచర రాజ త మోమిహిరం మహనీయ మహం రఘురామమయే

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చనుకాయ మమోఘశరం

అసహాయ రఘాద్వహమన్వమహం న కథంచన కంచన జాతు భజేః

వినా వేంకటేశం ననాథో ననాథః సదావేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ
అహందూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చ యాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ।

అజ్ఞానినా మయా దోషా న శేషా న్విహితాన్ హరే

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే


                    - ఇతిశమ్- 

శనివారం, ఆగస్టు 25, 2012

శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతమ్

కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే ॥ ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ॥ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః ॥ వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామినే శ్రితజనప్రియ దానశీలే ॥ శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్
తవ సుప్రభాతమరవింద లోచనే ॥ భవతు ప్రసన్నముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే ॥ వృశ శైలనాధ దయితే దయానిధే
అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సన్ధ్యాం ॥ ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః ॥ త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
ఈశత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ॥ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్
ఆవాతి మందమనిలః సహదివ్య గన్ధైః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పన్జరస్తాః ॥ పాత్రావసిష్ఠ కదలీ ఫల పాయసాని
భుక్త్వాస్సలీల మథకేళి శుకాః పఠంతి ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
తన్త్రీ ప్రకర్ష మధుర స్వనయా విపన్చ్యా ॥ గాయత్యనన్త చరితం తవ నారదోపి
భాషా సమగ్ర మసత్కృతచారు రమ్యం ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
భృంగావళీచ మకరంద రసాను విద్ధ ॥ ఝుంకారగీత నినదైః సహసేవనాయ
నిర్యాత్యుపాంతర ససీ కమలోదరేభ్యః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ॥ ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః
రోషాత్కలిం విత ధతే కకుభశ్చ కుంభాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః ॥ హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక భంధో ॥ శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః ॥ శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ శేష శైల గరుడాచల వేంకటాద్రి ॥ నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనీశం వదన్తి ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
సేవా పరాః శివ సురేశ కృశానుధర్మన్ ॥ రక్షోమ్బునాధ పవమాన ధనాధి నాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్శ దేశాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ ॥ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధికమర్థయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి ॥ స్వర్భానుకేతు దివిశత్పరిశత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
తత్పాదధూళి భరిత స్పురితోత్త మాన్గాః ॥ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరన్గాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః ॥ స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే ॥ దేవాదిదేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననణ్త గరుడాదిభి రర్చితాంఘ్రే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ ॥ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే ॥ కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ ॥ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కి రూప ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం ॥ దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః ॥ తిశ్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి ॥ సంపూరయంతి నినదైః కకుభో విహన్గాః
శ్రీ వైష్ణవాః సతత మర్థిత మంగళాంతే ॥ ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్
బ్రహ్మోదయ స్సురవరాస్సమహర్ష యస్తే ॥ సంతస్సనందన ముఖాస్త్వధ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో ॥ సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం ॥ యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ॥ ప్రఙ్నామ్ పరార్థ సులభాం పరమాం ప్రసూతే


                               - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...