హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

దక్షిణామూర్తి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దక్షిణామూర్తి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, ఏప్రిల్ 15, 2015

14.దక్షిణామూర్తి ఉపనిషత్

యన్మౌనవ్యాఖ్యయా మౌనిపటలం క్షణమాత్రత: |
మహామౌనపదం యాతి స హి మే పరమా గతి: ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

ఓం బ్రహ్మావర్తే మహాభాండీరవటమూలే మహాసత్రాయ సమేతా మహర్షయ: శౌనకాదయస్తే హ
సమిత్పాణయ: తత్త్వ జిజ్ఞాసవో మార్కండేయం చిర జీవినం ఉపసమేత్య పప్రచ్ఛుః కేన త్వం చిరం జీవసి కేన వానందమనుభవసీతి | పరమరహస్యశివ తత్త్వజ్ఞానేనేతి స హోవాచ | కిం
తత్ పరమ రహస్య శివతత్త్వజ్ఞానమ్ | తత్ర కో దేవ: | కే మంత్రా: | కో జప: | కా ముద్రా | కా
నిష్ఠా | కిం తత్ జ్ఞానసాధనమ్ | క: పరికర: | కో బలి: | క: కాల: | కిం తత్స్థానమితి | స
హోవాచ | యేన దక్షిణాముఖ: శివోఽపరోక్షీకృతో భవతి తత్ పరమ రహస్య శివ తత్త్వజ్ఞానమ్
| య: సర్వోపరమే కాలే సర్వానాత్మన్యుపసంహృత్య స్వాత్మానందసుఖే మోదతే ప్రకాశతే వా స
దేవ: | అత్రైతే మంత్ర రహస్య శ్లోకా భవంతి |

మేధా దక్షిణామూర్తి మంత్రస్య | బ్రహ్మా ఋషి: | గాయత్రీ ఛంద: |
దేవతా దక్షిణాస్య: | మంత్రేణాంగన్యాస: ||

ఓం ఆదౌ నమ ఉచ్చార్య తతో భగవతే పదం |
దక్షిణేతి పదం పశ్చాన్మూర్తయే పదముద్ధరేత్ || ౧ ||

అస్మచ్ఛబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాం పదం వదేత్ |
సముచ్చార్య తతో వాయుబీజం చ్ఛం చ తత: పఠేత్ |
అగ్నిజాయాం తతస్త్వేష చతుర్వింశాక్షరో మను: || ౨ ||

స్ఫటిక రజత వర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృతకలశవిద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే | దధతమురగకక్ష్యం చంద్రచూడం త్రినేత్రం
విధృత వివిధభూషం దక్షిణామూర్తిమీడే || ౩ ||

మంతేణ న్యాస: ||

ఆదౌ వేదాదిముచ్చార్య స్వరాద్యం సవిసర్గకం |
పంచార్ణం తత ఉద్ధృత్య అంతరం సవిసర్గకం |
అంతే సముద్ధరేత్తారం మనురేష నవాక్షర: || ౪ ||

ముద్రాం భద్రార్థదాత్రీం స పరశుహరిణం బాహుభిర్బాహుమేకం జాన్వాసక్తం దధానో భుజగబిలసమాబద్ధకక్ష్యో వటాధ: | ఆసీనశ్చంద్రఖండ ప్రతిఘటిత జటాక్షీరగౌర: త్రినేత్రో
దద్యాదాద్యః శుకాద్యైర్మునిభిరభివృతో భావశుద్ధిం భవో న: || ౫ ||

మంతేణ న్యాస: బ్రహ్మరిన్యాస: -

తారం బ్రూంనమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ |
దక్షిణాపదముచ్చార్య తత: స్యాన్మూర్తయే పదమ్ || ౬ ||

జ్ఞానం దేహి పదం పశ్చాద్వహ్నిజాయాం తతో న్యసేత్ |
మనురష్టాదశార్ణోఽయం సర్వమంత్రేషు గోపిత: || ౭ ||

భస్మవ్యాపాండురంగః శశిశకలధరో జ్ఞానం రుద్రాక్షమాలా
వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామ: |
వ్యాఖ్యాపీఠే నిషణ్ణో మునివరనికరై: సేవ్యమాన: ప్రసన్న:
సవ్యాల: కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశ: || ౮ ||

తారం పరం రమాబీజం వదేత్సాంబశివాయ చ |
తుభ్యం చానలజాయాం మనుర్ద్వాదశవర్ణక: || ౯ ||

వీణాం కరై: పుస్తకం అక్షమాలాం బిభ్రాణమభ్రాభగలం వరాఢ్యం |
ఫణీంద్రకక్ష్యం మునిభి: శుకాద్యై: సేవ్యం వటాధ: కృతనీడమీడే || ౧౦ ||

విష్ణూ ఋషి: అనుష్టుప్ ఛంద: | దేవతా దక్షిణాస్య:
మంత్రేణ న్యాస: |
తారం నమో భగవతే తుభ్యం వటపదం తత: |
మూలేతి పదముచ్చార్య వాసినే పదముద్ధరేత్ || ౧౧ ||

ప్రజ్ఞామేధాపదం పశ్చాదాదిసిద్ధిం తతో వదేత్ |
దాయినే పదముచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ || ౧౨ ||

వాగీశాయ తత: పశ్చాన్మహాజ్ఞానపదం తత: |
వహ్నిజాయాం తతస్త్వేష ద్వాత్రింశద్వర్ణకో మను: |
 ఆనుష్టుభో మంత్రరాజ: సర్వమంత్రోత్తమోత్తమ: || ౧౩ ||

lనం ||

ముద్రా పుస్తక వహ్ని నాగవిల సద్బాహుం ప్రసన్నానం
ముక్తాహార విభూషణం శశికలా భాస్వత్ కిరీటోజ్జ్వలం |
అజ్ఞానాపహం ఆదిం ఆదిగిరాం అర్థం భవానీపతిం
న్యగ్రోధాంత నివాసినం పరగురుం ధ్యాయాం అభీష్టాప్తయే || ౧౪ ||

మౌనముద్రా ||

సోఽహమితి యావదాస్థితి: సనిష్ఠా భవతి |
తదభేదేన మంత్రామ్రేడనం జ్ఞానసాధనం |
చిత్తే తదేకతానతా పరికర: | అంగచేష్టార్పణం బలి: |
త్రీణి ధామాని కాల: | ద్వాదశాంతపదం స్థానమితి |
తే హ పున: శ్రద్దధానాస్తం ప్రత్యూచు: |
కథం వాఽస్యోదయ: | కిం స్వరూపం | కో వాఽస్యోపాసక ఇతి |
స హోవాచ |

వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తి సమన్వితే |
ప్రబోధపూర్ణే తి జ్ఞప్తిదీపం విలోకయేత్ || ౧౫ ||

మోహాంధకారే ని:సారే ఉదేతి స్వయమేవ హి |
 వైరాగ్యమరణిం కృత్వా జ్ఞానం కృత్వోత్తరారణిం || ౧౬ ||

గాఢతామిస్రసంశాత్యై గూడమర్థం నివేదయేత్ |
 మోహభానుజసంక్రాంతం వివేకాఖ్యం మృకండుజం || ౧౭ ||

తత్త్వావిచారపాశేన బద్ధం ద్వైతభయాతురం |
 ఉజ్జీవయన్నిజానందే స్వస్వరూపేణ సంస్థిత: || ౧౮ ||

శేముషీ దక్షిణా ప్రోక్తా సా యస్యాభీక్షణే ముఖం |
దక్షిణాభిముఖ: ప్రోక్త: శివోఽసౌ బ్రహ్మవాదిభి: || ౧౯ ||

సర్వాదికాలే భగవాన్విరించి రూపాస్యైన సర్గసామర్థ్యమాప్య |
తుతోష చిత్తే వాంఛితార్థాశ్చ లబ్ధ్వా ధన్య: సోపాస్యోపాసకో భవతి ధాతా || ౨౦ ||

య ఇమాం పరమ రహస్య శివతత్త్వ విద్యామధీతే స సర్వపాపేభ్యో ముక్తో భవతి |
య ఏవం వేద స కైవల్యం అనుభవతి ఇతి: ఉపనిషత్ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజసవినావధీతమస్తు మా విద్విషావహై || ఓం శాంతి: శాంతి: శాంతి: ||

|| ఇతి దక్షిణామూర్తి ఉపనిషత్ సంపూర్ణం ||

గురువారం, జనవరి 30, 2014

గురు అష్టకం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః !!

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౫ ||

సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః || ౬ ||


 చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః || ౭ ||

జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || ౮ ||

అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || ౯ ||

శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || ౧౦ ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౧ ||

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || ౧౨ ||

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౩ ||


 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || ౧౪ ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౧
||


బుధవారం, జనవరి 08, 2014

దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి

                             

    ఓం ఓంకారాచల సింహేంద్రాయ నమః
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః
ఓం ఓంకారనీడశుకరాజే నమః
ఓం ఓంకారార్ణవకుంజరాయ నమః
ఓం నగరాజసుతాజానయే  నమః
ఓం నగరాజనిజాలయాయ నమః
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః
ఓం నవచంద్రశిఖామణయే నమః
ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః
ఓం నందీశాదిమదేశికాయ నమః 10
ఓం మహానలసుధాసారాయ నమః
ఓం మోహాంబుజసుధాకరాయ నమః
ఓం మోహాంధకారతరణయే నమః
ఓం మోహోత్పలనభోమణయే నమః
ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః
ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః
ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః
ఓం భక్తకేకిఘనాఘనాయ నమః
ఓం భక్తకైరవరాకేందవే నమః
ఓం  భక్తకోటిదివాకరాయ నమః 20
ఓం గజాననాదిసంపూజ్యాయ నమః
ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః
ఓం గంగాధవళదివ్యాంగాయ నమః
ఓం గంగాభంగలసజ్జటాయ నమః
ఓం గగనాంబరసంవితాయ నమః
ఓం గగనాముక్తమూర్ధజాయ నమః
ఓం వదనాబ్జజితాబ్దశ్రియే నమః
ఓం వదనేందుస్ఫురద్ధిశాయ నమః
ఓం వరదానైకనిపుణాయ నమః
ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః 30
ఓం వనవాససముల్లాసాయ నమః
ఓం వనవీరైకలోలుపాయ నమః
ఓం తేజఃపుంజఘనాకారాయ నమః
ఓం తేజసామపిభాసకాయ నమః
ఓం వినేయానాం తేజఃప్రదాయ నమః
ఓం తేజోమయనిజాశ్రమాయ నమః
ఓం దమితానంగసంగ్రామాయ నమః
ఓం దరహాసజితాంగనాయ నమః
ఓం దయారససుధాసింధవే నమః
ఓం దరిద్రధనశేవధయే నమః 40
ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః
ఓం క్షీణేందుమకుటోజ్జ్వలాయ నమః
ఓం క్షీరోపహారరసికాయ నమః
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః
ఓం నానాభరణముగ్ధాంగాయ నమః
ఓం నారీసంమోహనాకృతయే నమః
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః
ఓం నాగభూషణభూషితాయ నమః
ఓం మూర్తినిందితకందర్పాయ నమః
ఓం మూర్తామూర్తాజగద్వపుషే నమః 50
ఓం మూకాజ్ఞానతమోభానవే నమః
ఓం మూర్తిమత్కల్పపాదపాయ  నమః
ఓం తరుణాదిత్యసంకాశాయ నమః
ఓం తంత్రీవాదనతత్పరాయ నమః
ఓం తరుమూలైకనిలయాయ నమః
ఓం తప్తజాంబూనదప్రభాయ నమః
ఓం తత్వపుస్తకోల్లసత్పాణయే  నమః
ఓం తపనోడుపలోచనాయ నమః
ఓం యమసన్నుతసత్కీర్తయే నమః
ఓం యమసంయమసంయుతాయ నమః 60
ఓం యతిరూపధరాయ నమః
ఓం మౌనినే నమః
ఓం యతీంద్రోపాస్యవిగ్రహాయ నమః
ఓం మందారహారరుచితాయ నమః
ఓం మదనాయుతసుందరాయ నమః
ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః
ఓం మధురాధరపల్లవాయ నమః
ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః
ఓం మణిపట్టోల్లసత్కటయే నమః
ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః 70
ఓం హఠయోగపరోత్తమాయ నమః
ఓం హంసజప్యాక్షమాలాఢ్యయ నమః
ఓం హంసేద్రారాధ్యపాదుకాయ నమః
ఓం మేరుశృంగతటోల్లాసాయ నమః
ఓం మేఘశ్యామమనోహరాయ నమః
ఓం మేధాంకురాలవాలాగ్ర్యాయ నమః
ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః
ఓం ధార్మికాంతర్గుహావాసాయ నమః
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః
ఓం ధామత్రయనిజారామాయ నమః 80
ఓం ధర్మోత్తమమనోరధాయ నమః
ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః
ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః
ఓం ప్రజ్ఞామణివరాకరాయ నమః
ఓం జ్ఞానాంతరాంతరభాసాత్మనే నమః
ఓం జ్ఞాతృజాతివిడూరగాయ నమః
ఓం జ్ఞానాయద్వైతదివ్యాంగాయ నమః
ఓం జ్ఞాతృజాతికులాగతాయ  నమః
ఓం ప్రసన్నపారిజాతాగ్ర్యాయ నమః 90
ఓం ప్రణతార్త్యభ్ధిబాడబాయ నమః
ఓం ప్రమాణభూతాయ నమః
ఓం భూతానాంప్రమాణ భూతాయ నమః
ఓం ప్రపంచహితకారకాయ నమః
ఓం యత్తత్వమసిసంవేద్యాయ నమః
ఓం యక్షగేయాత్మవైభవాయ నమః
ఓం యజ్ఞాదిదేవతామూర్తయే నమః
ఓం యజమానవపుర్ధరాయ నమః
ఓం ఛత్రాధిపతివిశ్వేశాయ నమః
ఓం ఛత్రచామరసేవితాయ నమః 100
ఓం ఛందశ్శాస్త్రాది నిపుణాయ నమః
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః
ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః
ఓం స్వానుభూతరసోదధయే నమః
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః
ఓం స్వాత్మారామమహామతయే నమః
ఓం హాటకాభజటాజూటాయ నమః
ఓం హాసోదస్తారిమండలాయ నమః 108

బుధవారం, ఆగస్టు 07, 2013

దక్షిణామూర్తి యంత్రం


   
-: మూల  మంత్రం :-
ఓం నమో   భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం  ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా  ||



 శ్రీ దక్షిణామూర్తి  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నఐశ్వర్య వంతులు , మేథావి , విద్యా వంతుడు , గొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్య విద్యలను పొందవచ్చును.                      
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.
                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.



-: శ్రీ దక్షిణామూర్తి  గాయత్రి :-
     తత్పురుషాయ విద్మహే విద్యాభాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోధయాత్ ||

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : pantula.parakrijaya@mail.com 
      parakrijaya@gmail.com

బుధవారం, జూన్ 05, 2013

మృతసంజీవన స్తోత్రం

ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || ౧ ||
సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ |
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || ౨ ||

సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || ౩ ||

వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః |
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || ౪ ||

దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |
సదాశివోzగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || ౫ ||

అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః |
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాzవతు || ౬ ||

ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః |
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాzవతు || ౭ ||

పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః |
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || ౮ ||

గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |
వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || ౯ ||

శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః |
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || ౧౦ ||

శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః |
ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః || ౧౧ ||

ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాzధః సదాzవతు |
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః || ౧౨ ||

భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేzవతు |
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః || ౧౩ ||

నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోzవతు || ౧౪ ||

మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ || ౧౫ ||

పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః || ౧౬ ||

కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః || ౧౭ ||

జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః || ౧౮ ||

గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః || ౧౯ ||

సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ || ౨౦ ||

మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ || ౨౧ ||

యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః |
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే || ౨౨ ||

హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన || ౨౩ ||

కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః || ౨౪ ||

యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్ |
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే || ౨౫ ||

న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా || ౨౬ ||

ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ || ౨౭ ||

సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః |
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః || ౨౮ ||

విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ || ౨౯ ||

మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || ౩౦ ||

బుధవారం, ఆగస్టు 15, 2012

30.||శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ౨ ||

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ ||౧||

అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |

మౌనేన మన్దస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదన్తమ్ ||౨||

విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |

నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ ||౩||

అపారకారుణ్యసుధాతరఙ్గైరపాఙ్గపాతైరవలోకయన్తమ్ |

కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ ||౪||

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |

ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాన్తమపాకరోతు ||౫||

కలాభిరిన్దోరివ కల్పితాఙ్గం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |

ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ ||౬||

స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ |

అపస్మృతేరాహితపాదమఙ్గే ప్రణౌమి దేవం ప్రణిధానవన్తమ్ ||౭||

తత్త్వార్థమన్తేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |

ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ ||౮||

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |

స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు ||౯||

ఆలేపవన్తం మదనాఙ్గభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవన్తమ్ |

ఆలోకయే కఞ్చన దేశికేన్ద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిమ్ ||౧౦||

చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |

ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ ||౧౧||

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |

తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాన్త్యై ||౧౨||

కాన్త్యా నిన్దితకున్దకన్దలవపుర్న్యగ్రోధమూలే వస -

న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాన్తవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా ||౧౩||

అగౌరగాత్రైరలలాటనేత్రైరశాన్తవేషైరభుజఙ్గభూషైః |

అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః ||౧౪||

దైవతాని కతి సన్తి చావనౌ నైవ తాని మనసో మతాని మే |

దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ ||౧౫||

ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |

జగదీన్ద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే ||౧౬||

వ్యాలమ్బినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |

పశ్యఁల్లలాటేన ముఖేన్దునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ ||౧౭||

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేన్దుభావం ప్రకటీకరోషి |

యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచన్ద్రకాన్తః ||౧౮||

యస్తే ప్రసన్నామనుసన్దధానో మూర్తిం ముదా ముగ్ధశశాఙ్కమౌలేః |

ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామన్తే చ వేదాన్తమహారహస్యమ్ ||౧౯||

||దక్షిణామూర్తిస్తోత్రం ౨ సంపూర్ణమ్||

మంగళవారం, ఆగస్టు 14, 2012

29.దక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రమ్

ఓంమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం
యద్భాసేదం భాతి సమస్తం వియదాది .
యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧..

నమ్రాఙ్గాణాం భక్తిమతాం యః పురుషార్థా-

న్దత్వా క్షిప్రం హన్తి చ తత్సర్వవిపత్తీః .
పాదామ్భోజాధస్తనితాపస్మృతిమీశం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨..

మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః

సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్ .
హస్తామ్భోజైర్బిభ్రతమారాధితవన్త-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౩..

భద్రారూఢం భద్రదమారాధయితృణాం

భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమన్తి .
ఆదిత్యా యం వాఞ్ఛితసిద్ధ్యై కరుణాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౪..

గర్భాన్తఃస్థాః ప్రాణిన ఏతే భవపాశ-

చ్ఛేదే దక్షం నిశ్చితవన్తః శరణం యమ్ .
ఆరాధ్యాఙ్ఘ్రిప్రస్ఫురదమ్భోరుహయుగ్మం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౫..

వక్త్రం ధన్యాః సంసృతివార్ధేరతిమాత్రా-

ద్భీతాః సన్తః పూర్ణశశాఙ్కద్యుతి యస్య .
సేవేన్తేఽధ్యాసీనమనన్తం వటమూలం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౬..

తేజఃస్తోమైరఙ్గదసంఘట్టితభాస్వ-

న్మాణిక్యోత్థైర్భాసితవిశ్వో రుచిరైర్యః .
తేజోమూర్తిం ఖానిలతేజఃప్రముఖాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౭..

దధ్యాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఖిలాని

త్యక్త్వా కాఙ్క్షా కర్మఫలేష్వత్ర కరోతి .
యజ్జిజ్ఞాసాం రూపఫలార్థీ క్షితిదేవ-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౮..

క్షిప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః

ప్రధ్వస్తాధిః ప్రోజ్ఝితసంసృత్యఖిలార్తిః .
ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సన్రమతే య-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౯..

ణానేత్యేవం యన్మనుమధ్యస్థితవర్ణా-

న్భక్తాః కాలే వర్ణగృహీత్యై ప్రజపన్తః .
మోదన్తే సంప్రాప్తసమస్తశ్రుతితన్త్రా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౦..

మూర్తిశ్ఛాయానిర్జితమన్దాకినికున్ద-

ప్రాలేయామ్భోరాశిసుధాభూతిసురేభా .
యస్యాభ్రాభా హాసవిధౌ దక్షశిరోధి-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౧..

తప్తస్వర్ణచ్ఛాయజటాజూటకటాహ-

ప్రోద్యద్వీచీవల్లివిరాజత్సురసిన్ధుమ్ .
నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౨..

యేన జ్ఞాతేనైవ సమస్తం విదితం స్యా-

ద్యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృఙ్గమ్ .
యం ప్రాప్తానాం నాస్తి పరం ప్రాప్యమనాదిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౩..

మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్ని-

స్ఫూర్జత్కీలప్రోషితభస్మీకృతదేహః .
తద్భస్మాసీద్యస్య సుజాతః పటవాస-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౪..

హ్యమ్భోరాశౌ సంసృతిరూపే లుఠతాం త-

త్పారం గన్తుం యత్పదభక్తిర్దృఢనౌకా .
సర్వారాధ్యం సర్వగమానన్దపయోనిధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౫..

మేధావీ స్యాదిన్దువతంసం ధృతవీణం

కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్ .
చిత్తే ధ్యాయన్యస్య వపుర్ద్రాఙ్నిమిషార్ధం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౬..

ధామ్నాం ధామ ప్రౌఢరుచీనాం పరమం య-

త్సూర్యాదీనాం యస్య స హేతుర్జగదాదేః .
ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౭..

ప్రత్యాహారప్రాణనిరోధాదిసమర్థై-

ర్భక్తైర్దాన్తైః సంయతచిత్తైర్యతమానైః .
స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా య-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౮..

జ్ఞాంశీభూతాన్ప్రాణిన ఏతాన్ఫలదాతా

చిత్తాన్తఃస్థః ప్రేరయతి స్వే సకలేపి .
కృత్యే దేవః ప్రాక్తనకర్మానుసరః సం-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౧౯..

ప్రజ్ఞామాత్రం ప్రాపితసంబిన్నిజభక్తం

ప్రాణాక్షాదేః ప్రేరయితారం ప్రణవార్థమ్ .
ప్రాహుః ప్రాజ్ఞా విదితానుశ్రవతత్త్వా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨౦..

యస్యాంజ్ఞానాదేవ నృణాం సంసృతిబోధో

యస్య జ్ఞానాదేవ విమోక్షో భవతీతి .
స్పష్టం బ్రూతే వేదశిరో దేశికమాద్యం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨౧..

ఛన్నేఽవిద్యారూపపటేనైవ చ విశ్వం

యత్రాధ్యస్తం జీవపరేశత్వమపీదమ్ .
భానోర్భానుష్వమ్బువదస్తాఖిలభేదం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨౨..

స్వాపస్వప్నౌ జాగ్రదవస్థాపి న యత్ర

ప్రాణశ్వేతః సర్వగతో యః సకలాత్మా .
కూటస్థో యః కేవలసచ్చిత్సుఖరూప-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨౩..

హా హేత్యేవం విస్మయమీయుర్మునిముఖ్యా

జ్ఞాతే యస్మిన్స్వాత్మతయానాత్మవిమోహః .
ప్రత్యగ్భూతే బ్రహ్మణి యాతః కథమిత్థం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి .. ౨౪..

యైషా రమ్యైర్మత్తమయూరాభిధవృత్తై-

రాదౌ క్లృప్తా యన్మనువర్ణైర్మునిభఙ్గీ .
తామేవైతాం దక్షిణవక్త్రః కృపయాసా-
వూరీకుర్యాద్దేశికసమ్రాట్ పరమాత్మా .. ౨౫..

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రజకాచార్యస్య  శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య

 
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీదక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రం సంపూర్ణమ్


గురువారం, ఆగస్టు 09, 2012

24.|| శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలికా స్తోత్రమ్ ||




మూలేవటస్య మునిపుఙ్గవసేవ్యమానం

ముద్రావిశేషముకులీకృతపాణిపద్మమ్ |
మన్దస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృది మే తరుణేన్దుచూడమ్ || ౧||

శాన్తం శారదచన్ద్రకాన్తిధవళం చన్ద్రాభిరమాననం

చన్ద్రార్కోపమకాన్తికుణ్డలధరం చన్ద్రావదాతాంశుకమ్ |
వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాంకరై
ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || ౨||

కర్పూరపాత్రమరవిన్దదళాయతాక్షం

కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ |
చన్ద్రార్ధశేఖరమనన్తగుణాభిరామ
మిన్ద్రాదిసేవ్యపదపఙ్కజమీశమీడే || ౩||

ద్యుద్రోధః స్వర్ణమయాసనస్థం

ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కఞ్చన చిన్తయామః || ౪||

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాఙ్గరాగప్రభం

బాలం మౌఞ్జిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
పిఙ్గాక్షం మృగశావకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతిమ్
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ || ౫||

శ్రీకాన్తద్రుహిణోపమన్యు తపన స్కన్దేన్ద్రనన్ద్యాదయః

ప్రాచీనాగురవోఽపియస్య కరుణాలేశాద్గతాగౌరవమ్ |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మన్దస్మితాలఙ్కృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే || ౬||

కపర్దినం చన్ద్రకళావతంసం

త్రిణేత్రమిన్దుపతిమాననోజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర
పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ || ౭||

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం

శ్యామాముత్పలధారిణీ శశినిభాంచాలోకయన్తం శివమ్ |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమధో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలాం భజే || ౮||

వటతరునికటనివాసం పటుతరవిజ్ఞానముద్రితకరాబ్జమ్ |

కఞ్చనదేశికమాద్యం కైవల్యానన్దకన్దళం వన్దే || ౯||

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం సంపూర్ణమ్

శనివారం, మార్చి 31, 2012

దక్షిణామూర్తి స్తోత్రమ్

దక్షిణామూర్తిస్తోత్రము
 



విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 1


బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 2

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 3

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 4

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 5

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 6

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 7

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 8

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్

నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 9

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ 10
                   - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...