హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఆగస్టు 15, 2012

30.||శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ౨ ||

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ ||౧||

అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |

మౌనేన మన్దస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదన్తమ్ ||౨||

విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ |

నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ ||౩||

అపారకారుణ్యసుధాతరఙ్గైరపాఙ్గపాతైరవలోకయన్తమ్ |

కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ ||౪||

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |

ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాన్తమపాకరోతు ||౫||

కలాభిరిన్దోరివ కల్పితాఙ్గం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |

ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ ||౬||

స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ |

అపస్మృతేరాహితపాదమఙ్గే ప్రణౌమి దేవం ప్రణిధానవన్తమ్ ||౭||

తత్త్వార్థమన్తేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |

ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ ||౮||

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |

స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు ||౯||

ఆలేపవన్తం మదనాఙ్గభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవన్తమ్ |

ఆలోకయే కఞ్చన దేశికేన్ద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిమ్ ||౧౦||

చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ |

ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ ||౧౧||

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |

తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాన్త్యై ||౧౨||

కాన్త్యా నిన్దితకున్దకన్దలవపుర్న్యగ్రోధమూలే వస -

న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాన్తవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా ||౧౩||

అగౌరగాత్రైరలలాటనేత్రైరశాన్తవేషైరభుజఙ్గభూషైః |

అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః ||౧౪||

దైవతాని కతి సన్తి చావనౌ నైవ తాని మనసో మతాని మే |

దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ ||౧౫||

ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |

జగదీన్ద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే ||౧౬||

వ్యాలమ్బినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |

పశ్యఁల్లలాటేన ముఖేన్దునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ ||౧౭||

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేన్దుభావం ప్రకటీకరోషి |

యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచన్ద్రకాన్తః ||౧౮||

యస్తే ప్రసన్నామనుసన్దధానో మూర్తిం ముదా ముగ్ధశశాఙ్కమౌలేః |

ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామన్తే చ వేదాన్తమహారహస్యమ్ ||౧౯||

||దక్షిణామూర్తిస్తోత్రం ౨ సంపూర్ణమ్||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...