హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గాయత్రి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గాయత్రి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, ఏప్రిల్ 14, 2016

గాయత్రీ రామాయణం

గాయత్రీ రామాయణం

తపః స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ || ౧

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః |
ఋషిభిః పూజితః సమ్యగ్యథేంద్రో విజయీ పురా || ౨

విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్ |
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబ్రవీత్ || ౩

తుష్టావాస్య తదా వంశం ప్రవిష్య చ విశాంపతేః |
శయనీయమ్ నరేంద్రస్య తదాసాద్య వ్యతిష్ఠత || ౪

వనవాసం హి సంఖ్యాయ వాసాంస్యాభరణాని చ |
భర్తారమనుగచ్ఛంత్యై సీతాయై శ్వశురో దధౌ || ౫

రాజా సత్యం చ ధర్మం చ రాజా కులవతాం కులమ్ |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణామ్ || ౬

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుమ్ |
ఉటజే రామమాసీనం జటామండలధారిణమ్ || ౭

యది బుద్ధిః కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిమ్ |
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశాః || ౮

భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో |
మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి || ౯

గచ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలమ్ |
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాఽద్య రాఘవ || ౧౦

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే |
సుఖదుఃఖసహః కాలే సుగ్రీవ వశగో భవ || ౧౧

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తాపసా వీతకల్మషాః |
ప్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితైః || ౧౨

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహతేజాః హనుమాన్మారుతాత్మజః || ౧౩

ధన్యా దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
మమ పశ్యన్తి యే నాథం రామం రాజీవలోచనమ్ || ౧౪

మంగళాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపేః |
ఉపతస్థే విశాలాక్షీ ప్రయతా హవ్యవాహనమ్ || ౧౫

హితం మహార్థం మృదు హేతు సంహితం
వ్యతీతకాలాయతి సంప్రతిక్షమమ్ |
నిశమ్య తద్వాక్యముపస్థితజ్వరః
ప్రసంగవానుత్తరమేతదబ్రవీత్ || ౧౬

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః |
లంకైశ్వర్యమ్ ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకమ్ || ౧౭

యో వజ్రపాతాశని సన్నిపాతాన్
న చక్షుభే నాపి చచాల రాజా |
స రామబాణాభిహతో భృశార్తః
చచాల చాపం చ ముమోచ వీరః || ౧౮

యస్య విక్రమమాసాద్య రాక్షసా నిధనం గతాః |
తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయమ్ || ౧౯

న తే దదర్శిరే రామం దహంతమరివాహినీమ్ |
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మాహాత్మనా || ౨౦

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ |
బద్ధాంజలిపుటా చేదమువాచాగ్ని సమీపతః || ౨౧

చలనాత్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః |
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరమ్ || ౨౨

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాచ్ఛాదనభోజనమ్ |
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర || ౨౩

యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ |
తామేవ రాత్రిం సీతాఽపి ప్రసూతా దారకద్వయమ్ || ౨౪

ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజసంయుతమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఇతి శ్రీ గాయత్రీ రామాయణమ్ సమ్పూర్ణమ్ ||

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ గాయత్రై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః
పరమార్ధప్రదాయై నమః
ఓం జప్యాయై నమః
ఓం బ్రహ్మతేజో నమః
ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః
ఓం భవ్యాయై నమః
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః
ఓం త్రిమూర్తిరూపాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం వేదమాతాయై నమః
ఓం మనోన్మవ్యై నమః
ఓం బాలికాయై / వృద్దాయై నమః
సూర్యమండలవసిన్యై నమః
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః
ఓం సర్వకారణాయై నమః
ఓం హంసరూఢాయై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం గరుడారోహిణ్యై నమః
ఓం శుభాయై / షట్కుక్షిణ్యై నమః
ఓం త్రిపదాయై / శుద్దాయై నమః
ఓం పంచశీర్షాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రివేదరూపాయై నమః
ఓం త్రివిధాయై నమః
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః
ఓం దశహస్తాయై నమః
ఓం చంద్రవర్ణాయై నమః
ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః
ఓం దశాయుధధరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం సంతుష్టాయై నమః
ఓం బ్రహ్మపూజితాయై నమః
ఓం ఆదిశక్తై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం సుషుమ్నాభాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సత్యవత్సలాయై నమః
ఓం సంధ్యాయై / రాత్ర్యై నమః
ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః
ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వవిద్యాయై నమః
ఓం సర్వమంత్రాద్యై నమః
ఓం అవ్యయాయై నమః
ఓం శుద్దవస్త్రాయై నమః
ఓం శుద్దవిద్యాయై నమః
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః
ఓం సురసింధుసమాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః
ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః
ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః
ఓం జలగర్భాయై నమః
ఓం జలప్రియాయై నమః
ఓం స్వాహాయై / స్వధాయై నమః
ఓం సుధాసంస్థాయై నమః
ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః
ఓం సురభ్యై నమః
ఓం షోడశకలాయై నమః
ఓం మునిబృందనిషేవితాయై నమః
ఓం యజ్ఞప్రియాయ నమః
ఓం యజ్ఞమూర్త్యై నమః
ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః
ఓం అక్షమాలాధరయై నమః
ఓం అక్షమాలాసంస్థాయై నమః
ఓం అక్షరాకృత్యై నమః
ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః
ఓం స్వచ్చందాయై నమః
ఓం చందసాంనిద్యై నమః
ఓం అంగుళీపర్వసంస్థాయై నమః
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః
ఓం బ్రహ్మమూర్త్యై నమః
ఓం రుద్రశిఖాయై నమః
ఓం సహస్రపరమాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం విష్ణుహృదయాయై నమః
ఓం అగ్నిముఖాయై నమః
ఓం శతమాధ్యాయై నమః
ఓం శతవరాయై నమః
ఓం సహస్రదళపద్మస్థాయై నమః
ఓం హంసరూపాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం చరాచరస్థాయై నమః
ఓం చతురాయై నమః
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః
ఓం పంచవర్ణముఖీయై నమః
ఓం ధాత్రీయై నమః
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం విచిత్రాంగ్యై నమః
ఓం మాయాబీజనివాసిన్యై నమః
ఓం సర్వయంత్రాత్మికాయై నమః
ఓం జగద్దితాయై / రాత్ర్యై నమః
ఓం మర్యాదాపాలికాయై నమః
ఓం మాన్యాయై నమః
ఓం మహామంత్రఫలప్రదాయై నమః
ఓం సర్వతంత్రస్వరూపాయై నమః

శనివారం, జులై 27, 2013

గాయత్ర్యష్టకం

Gayatri ashtakam in telugu - గాయత్ర్యష్టకం

విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ |
తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౧ ||

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం
తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ |
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౨ ||

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ |
జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౩ ||

కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా-
న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదామ్ |
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౪ ||

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాలసుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలామ్ |
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౫ ||

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహారసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరామ్ |
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౬ ||

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదా శోభితాం
తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీమ్ |
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౭ ||

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదామ్ |
వీణావేణుమృదంగకాహలరవాన్దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౮ ||

హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా-
న్దోషాంఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛిద్య సూర్యోపమాః |
గాయత్రీం శ్రుతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యాః పరం వైదికాః || ౯ ||

ఆదివారం, జూన్ 02, 2013

గాయత్రీస్తోత్రం

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేzక్షరీ |
అజరేzమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేzమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోzస్తు తే || ౨ ||

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోzస్తు తే || ౩ ||

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||

పూషాzర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాzప్సరసాం గణాః || ౫ ||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేzగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||

గురువారం, నవంబర్ 08, 2012

నిత్య సంధ్యా వందనమ్




skip the  Advertisement to play
సంధ్యా వందనమ్ - audio click to play and gayatri japam                                                                                                
శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనః
ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచా | యే తే భూమిభారకాః | యే తేషా మవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనః
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జి’న్వథ | ఆపో’ నయ’థా చ నః |
ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ స్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” ||
మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పుంతు బ్రహ్మ’స్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రగ్గ్ స్వాహా” ||
సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనః
ధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కత్ప్ర ఆయాగ్‍మ్’షి తారిషత్ ||
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ర్జే ద’ధాతన | హేరణా’ చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతేనః | తీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’ జి’న్వథ | ఆపో’ నయ’థా చ నః |
పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పాకాః యా సు’జాతః శ్యపో యా స్వింద్రః’ | గ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’శ్యం జనా’నామ్ | ధు శ్చుశ్శుచ’యో యాః పా’కా స్తాశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ క్షం యా ంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ ను వోప’స్పృశ త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ గ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వోయిర్చో మోజో నిధ’త్త ||
పాపవిమోచనం
ద్రుదా ది’వ ముంచతు | ద్రుదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం గ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోసత్ | నృష ద్వ’స దృ’స ద్వ్యో’బ్జా గోజా ఋ’జా అ’ద్రిజా తమ్-బృహత్ ||
సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
సజల ప్రదక్షిణం
ఓం ద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాన్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-ద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతివం వేద || అసావాదిత్యో బ్రహ్మ ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
సంధ్యాంగ తర్పణం
ప్రాతఃకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
మధ్యాహ్న తర్పణం
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణం
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోమ్ ||
ఆయా’తు వర’దా దేవీ క్షరం’ బ్రహ్మసంమితమ్ | గాత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ ర్ణే మ’హాదేవి ంధ్యావి’ద్యే రస్వ’తి ||
ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధానామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి ర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ త్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భు-స్సురోమ్ ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భుస్సురోమితి దిగ్భంధః |
ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
గాయత్రీ మంత్రం
ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

అష్టముద్రా ప్రదర్శనం
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |
ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య’ ర్షణీ ధృ శ్రవో’ దేవస్య’ సా సిమ్ | త్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే త్యాయ’ వ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనై మగ్ంహో’ అశ్నో త్యంతి’తోదూరాత్ ||
మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ త్యే రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ద్వయ ంతమ’ స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’త్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
దుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ త్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ రద’శ్శతం జీవే’మ రద’శ్శతం నందా’మ రద’శ్శతం మోదా’మ రద’శ్శతం భవా’మ రద’శ్శతగ్‍మ్ శృణవా’మ రద’శ్శతం పబ్ర’వామ రద’శ్శతమజీ’తాస్యామ రద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిస్యధ్యాథ్సమా’ వృభో లో’హితాక్షసూర్యో’ విశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానం
ఓం మమ్మే’ వరుణ శృధీ హవ’ ద్యా చ’ మృడయ | త్వా మ’స్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మా స్త దాశా”స్తే యజ’మానో విర్భిః’ | అహే’డమానో వరుణేబోధ్యురు’గ్ం సమా’యుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః ||
దిగ్దేవతా నమస్కారః
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ స్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః | ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని రాణి’ స్థారాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)
త్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా చ్చదే’వి థాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ ||
నమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
దం ద్యా’వా పృథివీ త్యమ’స్తు | పిర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … వేద శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
ఈశ్వరార్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |

గురువారం, అక్టోబర్ 18, 2012

శ్రీ గాయత్రి అష్టకము

 ఉషఃకాలగమ్యా ముదాత్త స్వరూపాం
అకార ప్రవిష్టా ముదారాంగ భూషామ్‌
అజేశాదివంద్యా మజార్చాంగ భాజా
మనౌపమ్య రూపాం భజామ్యాది సంధ్యామ్‌ 1

సదాహంసయానాం స్పురద్రత్నం వస్త్రాం

వరా భీతి హస్తాం ఖగామ్నాయ రూపామ్‌
స్ఫురత్స్వాధికా మక్షమాలాంచ కుంభం
దధా నామహం భావయే పూర్యసంధ్యామ్‌ 2

స్ఫురచచంద్ర కాంతాం శరచ్చంద్ర వక్త్రాం

మహా చంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్‌
త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్యపత్నీం
వృషారూఢ పాదాం భజే మధ్యసంధ్యామ్‌ 3

సదాసామగాన ప్రియాం శ్యామలాంగీం

అకారాంతరస్థాం కరోల్లాసి చక్రామ్‌
గణాపద్మహస్తాం స్వనత్సాంచజన్యాం
ఖగేశోపవిష్టాం భజేమాస్త సంధ్యామ్‌ 4

ప్రగల్భ స్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం

సదాంలంబ మానస్తన ప్రాంతహారామ్‌
మహా నీలరత్న ప్రభాకుండలాఢ్యాం
స్ఫురత్స్మేర వక్తాం భజేతుర్య సంధ్యామ్‌ 5

హృదంభోజమధ్యే పరామ్నాయనీడే

సుఖాసీన సద్రాజ హంసాం మనోజ్ఞామ్‌
సదాహేమభాసాం త్రయీవిద్య మధ్యాం
భజామస్తువామో వదామ స్మరామః 6

సదాతత్పదైస్తూయమానాం సవిత్రీం

వరేణ్యాం మహా భర్గరూపాం త్రినేత్రామ్‌
సదా దేవదేవాది దేవస్యపత్నీ
మహంధీ మహీత్యాది పాదైకజుష్టామ్‌ 7

అనాథం దరిద్రం దురాచారయుక్తం

శతం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం
త్రిసంధ్యాం జపధ్యాన హీనం మహేశి
ప్రసన్నంచ మాంపాలయత్వం కృపాబ్ధే 8

ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా

సమాదాయ చిత్తే సదా తాం పరాంచాం
త్రిసంధ్య స్వరూపాం త్రిలోకైకవంద్యాం
సముక్తోభవేత్సర్వ పాపైరజస్రమ్‌ 9


       - ఇతిశమ్-

గాయత్రి మంత్రం ఘనాపాఠమ్



ఓం భూర్భుస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
తథ్స’వితు – స్సవితు – స్తత్తథ్స’వితుర్వరే”ణ్యం వరే”ణ్యగ్‍మ్ సవితు స్తత్తథ్స’వితుర్వరే”ణ్యమ్ |
వితుర్వరే”ణ్యం వరే”ణ్యగ్‍మ్ సవితు-స్స’వితుర్వరే”ణ్యం భర్గోర్గో వరే”ణ్యగ్‍మ్ సవితు-స్స’వితుర్వరే”ణ్యం భర్గః’ |
వరే”ణ్యంర్గోర్గో వరే”ణ్యం వరే”ణ్యం భర్గో’ దేవస్య’ దేస్యర్గో వరే”ణ్యం వరే”ణ్యం భర్గో’ దేవస్య’ |
భర్గో’ దేవస్య’ దేస్యర్గో భర్గో’ దేవస్య’ ధీమహి దేస్యర్గో భర్గో’ దేవస్య’ ధీమహి |
దేవస్య’ ధీమహి ధీమహి దేవస్య’ దేవస్య’ ధీమహి | ధీహీతి’ ధీమహి |
ధియో యో యో ధియో యో నో’ నో యో ధియో ధియో యోనః’ ||
యో నో’ నో యో యోనః’ ప్రచోదయా”త్ప్రచోదయా”న్నో యో యోనః’ ప్రచోదయా”త్ |
నః ప్రచోదయా”త్ ప్రచోదయా”న్నో నః ప్రచోదయా”త్ | ప్రచోయాదితి’ ప్ర-చోదయా”త్ |

మంగళవారం, మే 01, 2012

శతగాయత్రి-మంత్రావళి


శతగాయత్రి-మంత్రావళి
                         -: బ్రహ్మ గాయత్రి :- 

1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. // 
  
                        -: విష్ణు గాయత్రి :-  

4. నారాయణాయ  విద్మహే వాసుదేవాయ  ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్  //  

5. లక్ష్మీనాధాయ   విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
 
6. దామోదరాయ   విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
      
                                               -: శివ గాయత్రి :-

7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //  

8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//

9.  సదాశివాయ  విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః  ప్రచోదయాత్//

10. పంచవక్త్రాయ  విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః  ప్రచోదయాత్ //
 
11. గౌరీనాధాయ  విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః   ప్రచోదయాత్ //

12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ // 

                              -: వృషభ గాయత్రి :-      

13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
 
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః  ప్రచోదయాత్.//
     
                      -: చండీశ్వర గాయత్రి :-   

15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//  
                                                                       

                     -: భృంగేశ్వర గాయత్రి :-   

17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
                               
                             -: వీరభద్ర గాయత్రి :- 

18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.// 

19. చండకోపాయ  విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//                                                

                          -:  శిఖరగాయత్రి :- 
   
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ  ధీమహి తన్న స్థూపః   ప్రచోదయాత్.//

                           -: ధ్వజగాయత్రి :- 
 
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ    ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//  
                       
                           -: దత్త గాయత్రి :-    
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ   ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//                                                                                                                                                                                      
                  -: శాస్త [అయ్యప్ప] గాయత్రి :- 

 24.భూతనాధాయ   విద్మహే మహాదేవాయ   ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//      
 
                        -: సుదర్శన గాయత్రి :- 
   
25. సుదర్శనాయ   విద్మహే జ్వాలాచక్రాయ   ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//                        


26. సుదర్శనాయ   విద్మహే యతిరాజాయ   ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//                                             
      

                       -: మత్స్య గాయత్రి :-

27. జలచరాయ    విద్మహే మహామీనాయ   ధీమహి తన్నోమత్స్యః     ప్రచోదయాత్.//                  

                         -: కూర్మ గాయత్రి :-

28. కచ్చపేశాయ    విద్మహే మహాబలాయ   ధీమహి తన్నోకూర్మ:      ప్రచోదయాత్.//    

                   -: వాస్తుపురుష  గాయత్రి :-

29. వాస్తునాధాయ    విద్మహే చతుర్బుజాయ   ధీమహి తన్నో వాస్తుః     ప్రచోదయాత్.//  


                     -: శ్రీ గణపతి  గాయత్రి :-

30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ   ధీమహి తన్నో విఘ్నః    ప్రచోదయాత్.//  
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ  ధీమహి తన్నో విఘ్నః    ప్రచోదయాత్.//

                      -: శ్రీ కృష్ణ గాయత్రి :-

32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//


33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//


34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//

                         -: శ్రీ రామ గాయత్రి :-

35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ  ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//


36. ధర్మ రూపాయ విద్మహే  సత్యవ్రతాయ  ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

                   -: శ్రీ ఆంజనేయ గాయత్రి :-


37. ఆంజనేయాయ విద్మహే  మహాబలాయ  ధీమహి తన్నో  కపిః  ప్రచోదయాత్.//


38. పవనాత్మజాయ విద్మహే  రామభక్తాయ  ధీమహి తన్నో  కపిః  ప్రచోదయాత్.//

                  -: శ్రీ హయగ్రీవ గాయత్రి :-


39. వాగీశ్వరాయ విద్మహే  హయగ్రీవాయ  ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//


                   -: శ్రీ స్కంద గాయత్రి :-

40. తత్పురుషాయ విద్మహే  మహాసేనాయ  ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//

41. తత్పురుషాయ విద్మహే  శిఖిధ్వజాయ  ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//


42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//

                 -: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-

43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః  ప్రచోదయాత్.//


44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

                     -: శ్రీ గరుడ గాయత్రి :-

45. తత్పురుషాయ విద్మహే  సువర్ణపక్షాయ  ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//


                      -: శ్రీ అనంత గాయత్రి :-

46.  అనంతేశాయ విద్మహే మహాభోగాయ  ధీమహి తన్నో  నంతః ప్రచోదయాత్.//

             -: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-

47.   దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో   ఇంద్రః    ప్రచోదయాత్.//

48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో   అగ్నిః   ప్రచోదయాత్.//

49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో   యమః ప్రచోదయాత్.//

50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో   నిఋతిః ప్రచోదయాత్.//


51. జలాధిపాయ  విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో  పాశిన్  ప్రచోదయాత్.//

52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ   ధీమహి తన్నో  వాయుః ప్రచోదయాత్.//

53. శంఖ హస్తయ విద్మహే  నిధీశ్వరాయ  ధీమహి తన్నో  సోమః ప్రచోదయాత్.//


54. శూలహస్తయ విద్మహే  మహాదేవాయ  ధీమహి తన్నో  ఈశః  ప్రచోదయాత్.//



               -: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-


55. భాస్కరాయ  విద్మహే  మహా ద్యుతికరాయ  ధీమహి తన్నో  ఆదిత్యః  ప్రచోదయాత్.//

56. అమృతేశాయ విద్మహే  రాత్రించరాయ  ధీమహి తన్న శ్చంద్రః  ప్రచోదయాత్.//

57. అంగారకాయ  విద్మహే  శక్తి హస్తాయ  ధీమహి తన్నో  కుజః  ప్రచోదయాత్.//

58. చంద్రసుతాయ విద్మహే  సౌమ్యగ్రహాయ  ధీమహి తన్నో బుధః  ప్రచోదయాత్.//

59. సురాచార్యాయ విద్మహే  దేవ పూజ్యాయ  ధీమహి తన్నో గురుః  ప్రచోదయాత్.//

60.  భార్గవాయ విద్మహే  దైత్యాచార్యాయ  ధీమహి తన్నో శుక్రః  ప్రచోదయాత్.//

61.  రవిసుతాయ  విద్మహే  మందగ్రహాయ  ధీమహి తన్నో శనిః  ప్రచోదయాత్.//

62. శీర్ష్యరూపాయ విద్మహే  వక్రఃపంథాయ  ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//

63. తమోగ్రహాయ విద్మహే  ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః  ప్రచోదయాత్.//


                   -: శ్రీ సాయినాథ  గాయత్రి :-

64. జ్ఞాన రూపాయ విద్మహే  అవధూతాయ  ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

                    -: శ్రీ వేంకటేశ్వర  గాయత్రి :-

65. శ్రీ నిలయాయ  విద్మహే  వేంకటేశాయ  ధీమహి తన్నోహరిః  ప్రచోదయాత్.//

                   -: శ్రీ నృసింహ   గాయత్రి :-

66. వజ్రనఖాయ  విద్మహే  తీష్ణదగ్ ష్ట్రాయ  ధీమహి తన్ః సింహః    ప్రచోదయాత్.//

                     -: శ్రీ లక్ష్మణ  గాయత్రి :-

67. రామానుజాయ  విద్మహే  దాశరధాయ   ధీమహి తన్ః శేషః   ప్రచోదయాత్.//

                    -: శ్రీ క్షేత్రపాల  గాయత్రి :-

68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ    ధీమహి తన్క్షేత్రః ప్రచోదయాత్.//

                       -: యంత్ర  గాయత్రి :-

69. యంత్రరాజాయ  విద్మహే మహాయంత్రాయ  ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

                        -: మంత్ర  గాయత్రి :-

70. మంత్రరాజాయ  విద్మహే మహా మంత్రాయ  ధీమహి తన్నోః  మంత్రః ప్రచోదయాత్.//


                    -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-

71. వాగ్దేవ్యైచ  విద్మహే  బ్రహ్మపత్న్యై చ  ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//



                       -: శ్రీ లక్ష్మీ  గాయత్రి :-

72. మహాదేవ్యైచ విద్మహే  విష్ణుపత్న్యై చ  ధీమహి తన్నో లక్ష్మీః    ప్రచోదయాత్.//


73. అమృతవాసిని  విద్మహే  పద్మలోచని  ధీమహి తన్నో లక్ష్మీః    ప్రచోదయాత్.//


                     -: శ్రీ గౌరి  గాయత్రి :-
74. గణాంబికాయ   విద్మహే  మహాతపాయ  ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

75. మహా దేవ్యైచ   విద్మహే   రుద్ర పత్న్యై చ  ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

                     -: శ్యామలా  గాయత్రి :-

76. శుకప్రియాయ    విద్మహే  క్లీం కామేశ్వరి   ధీమహి తన్ః  శ్యామలా ప్రచోదయాత్.//

77.  మాతంగేశ్వరి    విద్మహే  కామేశ్వరీచ   ధీమహి తన్ః  క్లిన్నే ప్రచోదయాత్.//


                        -: భైరవ  గాయత్రి :-

78. త్రిపురాదేవి   విద్మహే  కామేశ్వరీచ   ధీమహి  తన్నో   భైరవీ ప్రచోదయాత్.//

                         -: శక్తి  గాయత్రి :-

79.  త్రిపురాదేవి   విద్మహే  సౌః శక్తీశ్వరి  ధీమహి  తన్ః  శక్తిః    ప్రచోదయాత్.//

              -: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-

80.  బాలారూపిణి   విద్మహే పరమేశ్వరి ధీమహి  తన్ః  కన్యా   ప్రచోదయాత్.//

81.  త్రిపురాదేవి   విద్మహే  కన్యారూపిణి  ధీమహి  తన్ః   కన్యా   ప్రచోదయాత్.//

                      -: శ్రీ బాలా గాయత్రి :-

82.  త్రిపురాదేవి   విద్మహే కామేశ్వరిచ   ధీమహి  తన్నో   బాలా ప్రచోదయాత్.//

                      -: శ్రీ సీతా గాయత్రి :-

83.  మహాదేవ్యైచ  విద్మహే  రామపత్న్యై చ ధీమహి  తన్నః సీతా ప్రచోదయాత్.//


                    -: శ్రీ దుర్గా గాయత్రి :-


84.  కాత్యాయనాయ  విద్మహే కన్యకుమారి  ధీమహి   తన్నో  దుర్గిః ప్రచోదయాత్.//

                 -: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి  :-

85. జ్వాలామాలిని  విద్మహే మహాశూలిని   ధీమహి   తన్నో  దుర్గా ప్రచోదయాత్.//

                      -: శ్రీ ధరా  గాయత్రి :-

86. ధనుర్దరాయ   విద్మహే సర్వసిద్దించ   ధీమహి   తన్నో  ధరా ప్రచోదయాత్.//

                        -: శ్రీ హంస  గాయత్రి :-

87. హంసహంసాయ   విద్మహే పరమహంసాయ   ధీమహి   తన్నో  హంసః  ప్రచోదయాత్.//

                    -: శ్రీ ముక్తీశ్వరీ  గాయత్రి :-

88. త్రిపురాదేవి   విద్మహే ముక్తీశ్వరీ   ధీమహి  తన్నో   ముక్తిః ప్రచోదయాత్.//


                   -: శ్రీ గంగా దేవీ  గాయత్రి :-

89. త్రిపధగామినీ   విద్మహే  రుద్రపత్న్యై చ   ధీమహి  తన్నో   గంగా ప్రచోదయాత్.//


90. రుద్రపత్న్యై చ   విద్మహే సాగరగామిని   ధీమహి  తన్నో   గంగా ప్రచోదయాత్.//

            -: శ్రీ యమునా  గాయత్రి :-

91. యమునా దేవ్యైచ   విద్మహే తీర్థవాసిని   ధీమహి  తన్నో   యమునా ప్రచోదయాత్.//

    -:  శ్రీ  వారాహీ  గాయత్రి :-

92. వరాహముఖి  విద్మహే ఆంత్రాసనిచ  ధీమహి  తన్నో   వారాహీ ప్రచోదయాత్.//

       -:  శ్రీ  చాముండా  గాయత్రి :-

93. చాముండేశ్వరి   విద్మహే చక్రధారిణి  ధీమహి  తన్నః చాముండా    ప్రచోదయాత్.//

     -:  శ్రీ   వైష్ణవీ  గాయత్రి :-

94. చక్రధారిణి   విద్మహే వైష్ణవీ దేవి  ధీమహి  తన్నః శక్తిః   ప్రచోదయాత్.//

     -:  శ్రీ    నారసింహ   గాయత్రి :-

95. కరాళిణిచ   విద్మహే నారసింహ్యైచ  ధీమహి  తన్నః సింహేః   ప్రచోదయాత్.//

  -:  శ్రీ    బగాళా గాయత్రి :-

96.  మహాదేవ్యైచ  విద్మహే  బగళాముఖి  ధీమహి   తన్నో అస్త్రః    ప్రచోదయాత్.//

  -:    శ్రీ    సాంబ సదాశివ గాయత్రి :-

97.  సదాశివాయ  విద్మహే సమాస్రాక్షాయ  ధీమహి    తన్నః సాంబః    ప్రచోదయాత్.//

  -:    శ్రీ    సంతోషీ  గాయత్రి :-

98.  రూపాదేవీచ   విద్మహే శక్తిరూపిణి   ధీమహి    తన్స్తోషి    ప్రచోదయాత్.//

     -:  శ్రీ    లక్ష్మీ గణపతి  గాయత్రి :-

99.  తత్పురుషాయ విద్మహే  శక్తియుతాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

100.  దశభుజాయ   విద్మహే  వల్లభేశాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

గణేశ గాయత్రి – ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్. నృసింహ గాయత్రి – ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.
విష్ణు గాయత్రి – ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శివ గాయత్రి – ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్
కృష్ణ గాయత్రి – ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.
రాధా గాయత్రి – ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రి – ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
అగ్ని గాయత్రి – ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.
ఇంద్ర గాయత్రి – ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.
సరస్వతీ గాయత్రి – ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.
దుర్గా గాయత్రి – ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.
హనుమద్గాయత్రి – ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.
పృథ్వీ గాయత్రి – ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.
సూర్య గాయత్రి – ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.
రామ గాయత్రి – ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.
సీతా గాయత్రి – ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.
చంద్ర గాయత్రి – ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.
యమ గాయత్రి – ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.
బ్రహ్మ గాయత్రి – ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.
వరుణ గాయత్రి – ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.
నారాయణ గాయత్రి – ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.
హయగ్రీవ గాయత్రి – ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.
హంస గాయత్రి – ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.
తులసీ గాయత్రి – ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.
కామ గాయత్రి’ – ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోనంగః ప్రచోదయాత్.



                                          సర్వే జనాః  స్సుఖినోభవంతు.


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...