హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

తులసీ కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తులసీ కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జులై 02, 2013

నిర్వాణ దశకం (దశశ్లోకీ)

Nirvana Dasakam in telugu - నిర్వాణ దశకం (దశశ్లోకీ)

న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః
అనేకాంతికత్వాత్సుషుప్త్యేకసిద్ధః
తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౧ ||

న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మా
న మే ధారణాధ్యానయోగాదయోపి
అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా-
త్తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౨ ||

న మాతా పితా వా న దేవా న లోకా
న వేదా న యజ్ఞా న తీర్థ బ్రువంతి
సుషుప్తౌ నిరస్తాతిశూన్యాత్మకత్వా-
త్తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౩ ||

న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం
న జైనం న మీమాంసకాదేర్మతం వా
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా-
త్తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౪ ||

న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం
న మధ్యం న తిర్యన్న పూర్వాzపరా దిక్
వియద్వ్యాపకత్వాదఖండైకరూపః
తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౫ ||

న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం
అరూపం తథా జ్యోతిరాకారకత్వా-
త్తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౬ ||

న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా
న చ త్వం న చాహం న చాయం ప్రపంచః
స్వరూపావబోధీ వికల్పాసహిష్ణుః
తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౭ ||

న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వో న వా తైజసః పాజ్ఞకో వా
అవిద్యాత్మకత్వాత్త్రయాణం తురీయః
తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౮ ||

అపి వ్యాపకత్వాద్ధితత్వప్రయోగా-
త్స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్
జగత్తుచ్ఛమేతత్సమస్తం తదన్య-
త్తదేకోzవశిష్టః శివః కేవలోzహమ్ || ౯ ||

న చైకం తదన్యద్ద్వితీయం కుతః స్యాత్
న కేవలత్వం న చాకేవలత్వం
న శూన్యం న చాశూన్యమద్వైతకత్వా-
త్కథం సర్వవేదాంతసిద్ధిం బ్రవీమి || ౧౦ ||

సోమవారం, జనవరి 21, 2013

శ్రీ తులసీ స్తోత్రము

శ్లోకం 

ఓం జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే | యతో బ్రహ్మాద యోదేవాః సృష్టిస్ధిత్యంత కారిణీ | |
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే | నమో మోక్షప్రదే దేవి నమస్సం పత్ప్రదాయికే | |
తులసీ పాతుమా నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా | కీర్తితావాపి స్మృతాపి పవిత్ర యతి మానవమ్ | |
నమామి శిరసాదేవీంతులసీం విలసత్తమమ్ | యాదృష్ట్వా పాపినో మర్త్యాముచ్యంతే సర్వకిల్బిషాత్ | |
తులస్యారక్షితం సర్వం జగదేక చ్ఛరాచరమ్ | యావినిర్కంతి పాపాని దృష్ట్వావాపాపి భిర్నిరైః | |
నమస్తులస్యతి తరాం యస్త్యే బధ్యాబలిం కలౌ | కలయంతిసుఖం సర్వంస్త్రీ యో వైశ్యాస్తథాపరే | |
తులస్యానాపరం కించద్దైవతం జగతీతలే | యయా పవిత్రితో లోకో విష్ణుసంగేనవైష్ణవః | |
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యా రోపితం కలౌ | ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే | |
తులస్యాం సకలదేవా వసింతి సతతః యతః | అతస్తామర్చ యేల్లోకే సర్వాన్దేవా న్సమర్చయన్ | |
నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే | పాహిమాం సర్వపాపేభ్య సర్వసంపత్ప్రదాయికే | |
ఫలశృతి 
ఇతిస్తోత్రం పూరాగీతం పుండరీకేణధీమతా | విష్ణుమర్చయతాం నిత్యం శోభనైస్తులసీదళై | |



శుక్రవారం, అక్టోబర్ 12, 2012

శ్రీ తులసీ కవచము


ఓం అస్యశ్రీ తులసీ కవచస్తోత్రమంత్రస్య, శ్రీ మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః,
శ్రీ తులసీ దేవతా మమ ఈప్సిత కామానా సిద్ధ్యర్థే జపేవినియోగః

శ్లోకం
ఓం తులసీ శ్రీమహాదేవీనమః పంకజధారిణీ | శిరోమేతులసీ పాతుఫాలంపాతుయశస్వినీ | |
దృశామేపద్మనయనా శ్రీసఖీ శ్రవణేమమ | ఘ్రాణంపాతు సుగంధామే ముఖంచ సుముఖీమమ | |
జిహ్వాంమేపాతు శుభదా కంఠం విద్యామయీమమ | స్కంధౌకల్హారిణీపాతు హృదయం విష్ణువల్లభా | |
పుణ్యదా మేపాతు మద్యం నాభీం సౌభాగ్యదాయినీ | కటింకుండలనీ పాతు ఊరూ నారదవందితా | |
జననీజానునీపాతు జంఘే సకలవందితా | నారాయణప్రియాపాదౌ సర్వాంగం సర్వరక్షణీ | |
సంకటేవిషమే దుర్గేభయేబాధే మహాహవే | నిత్యంత్రిసంధ్యయోః పాతుతులసీ సర్వతః సదా | |
ఫలశ్రుతి 
ఇతీదంపరమం గుహ్యం తులస్యాః కవచామృతమ్ | మర్త్యానా మమృతార్ధాయ భీతానా మభయాయచ | |
మోక్షాయ చ ముముక్షూణాం ధ్యాయినాం ధ్యానయోగకృత్ | వశ్యాయ వశ్య కామానాం విద్యాయై వేదవాదినామ్ | |
ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే | అన్నాయాకులితానాంచ స్వర్గాయ మిచ్ఛతామ్ | |
పశవ్యం పశుకామానం పుత్రదం పుత్రకాక్షిణామ్ | రాజ్యాయభ్రష్ట రాజ్యానా మశాంతనాంచ శాంతయే | |
భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణు స్సర్వాంతరాత్మన | జాప్యం త్రివర్గ సిద్ధ్యర్ధం గృహస్తేన విశేషతః | |
ఉద్యంతం చంద్ర కిరణ ముపాస్థాయ కృతాంజలి | తులసీకాననే తిష్టాన్నాసీనో వాజపేదిదమ్ | |
సర్వాన్కామా నవాప్నోతి తదైవ మమసన్నిధిమ్ | మమప్రియకరం నిత్యం హరిభక్తి వివర్ధనమ్ | |
యస్మానృప్రజానారీ తస్యా అంగం ప్రమార్జయేత్ | సాపుత్రంలభతే దీర్ఘజీవనం చాప్యరోగిణం | |
వంధ్యాయామార్జయే దంగం కుశైర్మంత్రేణ సాదకః | పాపి సంవత్సరా దేవగర్భం దత్తె మనోహరమ్ | |
అశ్వత్థే రాజవ శ్యార్థీ జపే దగ్రే సరూపధాత్ | ప్లాశమూలే విద్యార్థీ తేజోర్యభి ముఖోభవేత్ | |
కన్యార్థీచండికా గేహే శత్రు హత్త్యైగృహేమమ | శ్రీ కామోవిష్ణుగేహేచ ఉద్యానే స్త్రీవశాభవేత్ | |
కిమత్ర బహునోక్తేన శృణుసైనే శ్యతత్త్యతః | యం యం కామమభి ధ్యాయేత్తం తంప్రాప్నో త్యసంశయమ్ | |
మమగేహే గతస్త్యంతు తారకస్యవధేచ్ఛయా | జపన్ స్తోత్రంచ కవచం తులసీ గతమానవః | | మండలాత్తారకం హర్తా భవిష్యసి నసంసయః | |

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...