హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, నవంబర్ 12, 2014

కేవలాష్టకమ్

మధురం మధురేభ్యోపి, మంగళేభ్యోపి మంగళమ్,
పావనం పావనేభ్యోపి, హరేర్నామైన కేవలమ్. 1
ఆబ్రహ్మస్తంబ పర్యంతం, సర్వం మాయామయం జగత్ ,
సత్యం సత్యం పునః సత్యం, హరేర్నామైన కేవలమ్. 2
సగురుహ్ స పితా చాపి, సామాతాబంధ వో పినః,
శిక్ష యేచ్చేత్ సదా స్మర్తుం, హరేర్నామైన కేవలమ్. 3
నిశ్శ్వసేన హి విశ్వాసః క దా రుద్దో భవిష్యతి,
కీర్త నీ యమతో బాల్యాద్దరే ర్నా మైవ కేవలమ్. 4
హరిహ్ సదా వ సేత్ త త్ర , యత్ర భగవతా జనాః,
గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలమ్. 5
అహొ ! దుఃఖం మహాదుఃఖం, దుఃఖం దుఃఖతరం యతః,
కాచార్ధం విస్మృతం రత్నం, హరేర్నామైవ కేవలమ్. 6
దీ యతాందీ యతాం కర్ణే , నీ యతాం నీ యతాం వ చః,
గీ యతాంగీ యతాం నిత్యం, హరేర్నామైవ కేవలమ్. 7
తృణీ కృత్య జగత్ సర్వం, రాజతే సకలోపరి ,
చిదానంద మయం శుద్ధం, హరేర్నామైవ కేవలమ్. 8
ఇతి శ్రీ కేవలాష్టకం సంపూర్ణమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...