హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Saturday, November 15, 2014

భగవతి శ్రీ లలితాష్టకమ్నమోస్తుతే సరస్వతి త్రిశూల చక్ర ధారిణి
సితాంబరా వృతే శుభే మృగేంద్ర  పీట సంస్థితే
సువర్ణ బంధు రాధరే సఘల్లరీ శిరో రుహే
సువర్ణ పద్మ భూషితే నమోస్తుతే మహస్త్రశ్వరీ
పితా మహాదిభిర్నుతే స్వకాంతి లుప్త చంద్రభే
సురత్న మాలయావృతే భవాబ్ది కష్ట హారిణి
తమాల హస్త మండితే తమాల ఫాల శోభితే
గిరామగోచరే ఇళే నమోస్తుతే మహేశ్వరీ
స్వభక్తి వత్సలే నఘే సదా పవర్గ భోగదే
దరిద్ర దుఃఖ హారిణీ త్రిలోక శంకరీశ్వరీ
భవానీ భీమ అంబికే ప్రచండ తేజుజ్వలె
భుజా కలాప మండితే నమోస్తుతే మహేశ్వరీ
ప్రసన్న భీతి నాసికే ప్రసూన మాల్య కంధరే
ధియస్తమో నివారికే విశుద్ధ బుద్ది కారికే
సురార్చి తాంఘ్రి పంకజే ప్రచండ విక్రమేక్షరే
విశాల పద్మ లోచనే నమోస్తుతే మహేశ్వరీ
హత స్త్వయా సదైత్య ధూమ్ర లోచనో యదా రణే
తదా ప్రహాస వృష్టయ స్త్రివిష్ణ పై స్సురై : కృతా
నిరీక్ష్య తత్రతే ప్రభా మలజ్ఞాత ప్రభాకర
స్త్వయే దయాకరే ద్రువే నమోస్తుతే మహేశ్వరీ
ననాద కేసరీ యదా చచాల మేదినీ తదా
జగా మదైత్య నాయక స్ససేన యాద్రుతం భియా
సకోప కంపద చ్చదే సచండ ముండ ఘాతికే
మృగేంద్రనాద నాదితే నమోస్తుతే మహేశ్వరీ
సుచంద నార్చ తాలకే సితోష్ణ వారాణాధరే
సశర్క రాననే వారె నిశుంభ శుంభ మర్దిని
ప్రసీద చండికే అజే సమస్త దోష ఘాతికే
శుభా మతి ప్రదే చలే నమోస్తుతే మహేశ్వరీ
త్వమేవ విశ్వ దారిణీ త్వమేవ విశ్వ కారిణీ
దినౌక సాంహితే రాతా కరోతి దైత్య నాశనం
శతాక్షి రక్త దంతికే నమోస్తుతే మహేశ్వరీ
పఠంతియే సమాహితా ఇమం స్తవం సదానార
అనన్య భక్తి సంయుతా అహర్ముఖే సువాసరమ్
భవంతు తేతు పండితా స్సుపుత్ర  ధాన్య సంయుతి :
కళతర భూతి సంయుతా ప్రజంతిచామృతం సుఖమ్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...