హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Wednesday, November 26, 2014

గంగాష్టకమ్


శ్రీ జగన్నాధ పండిత రాజ విరచితమ్
భగవతి ! భావ లీలా మౌళ జమాలే ! తవాంబః |
కణ మణు  పరిమాణం ప్రాణి నోయే స్పృశంతి |
అమర నగర నారీ చామర గ్రాహిణీ నాం |
విగత కలికళం కాతంక మంకె లుటంతి ||  1

బ్రహ్మాండ ఖండ యంతీ హర శిరసి జటా - వల్లి ముల్లా సయన్తీ |
స్వర్లో కాదాపతన్తీ కనక గిరి గుహా - గండ శైలాత్ స్తలన్తీ |
క్షోణీ పృష్టే లుటంతీ దురిత చాయ చమూ - ర్నిర్బరం బర్త్స యన్తీ |
పాథో దిం పూరా యన్తీ సుర నగర సరిత్ - పావనీ నః పునాతు ||  2

మజ్జన్మాతంగా కుంబ చ్యుత మద మదిరా - మోదమత్ అళి జాలం |
స్నానై స్సిద్దాంగ నానాం కుఛ యుగ విగళ - త్కుంకుమా సంగ పింగం |
సాయం ప్రాత ర్మునీనాం కుశ కుసుమ చయై - శ్చన్న తీర స్థనీరం |
పాయాన్నో గాంగ మంభః కరి కర మకరా - క్రాంతరం హస్త రంగమ్ ||  3

ఆదా వాది పితా మహస్య నియమ - వ్యాపార పాత్రే జలం -
పశ్చాత్పన్న గయాయినో భగవతః - పాదోదకం పావనం |
భూయ శ్సంబు  జటాలి భూషణ మణి - ర్జహ్నోర్మ హర్షే రియం
కన్యా కల్మష నాశనీ భగవతీ - భాగీ రథీ పాతుమామ్ ||  4

శైలెంద్రా దవతారిణీ నిజజలే - మజ్జజ్జ నోత్తారిణీ |
పారా వార విహారిణీ భవ భయ - శ్రేణీ సముత్సారిణీ |
వేషాంగై రను కారిణీ  హర శిరో - వల్లీ దళా కారిణీ |
కాశీ ప్రాంత విహారిణీ విజయతే - గంగా మనో హారిణీ ||  5

కుతో వీచిర్వీచి - స్థావ యది గతా లోచన పదం |
త్వమా పీతా పీతాం - బర పుర నివాసం విత రసి |
త్వదుత్సంగే గంగే - పతతి యది కాయస్తను బృతాం |
తదా మాత శ్సాత - క్రత వపద లాభో ప్యాతి లఘు : ||  6

భగవతి ! తవ తీరే నీరమా త్రాశ నోహం |
విగత విషయ తృ ష్ణః కృష్ణ మారాధయామి |
సకల కలుష భంగే ! స్వర్గ సోపాన సంగే !
తరళ తరతరంగే ! దేవి గంగే ప్రసీద ||  7

మాతా ర్జాహ్నవి ! శంబు సంగ మిళితే - మౌళా నిదా యాంజలీం|
త్వత్తీ రేవ పుషోవ సాన సమయే - నారాయణాం ఘ్రిద్వయం |
సానందం స్మరతో భవిష్యతి మమ - ప్రాణ ప్రయాణోత్సవే |
భూయా ద్భక్తి  రవి చ్యుతా హరి హరా - ద్వై తాత్మికా శాశ్వతీ || 8

గంగాష్టక మిదం పుణ్యం - యః పటే త్ప్రయతో నరః |
సర్వ పాప విముక్త స్సన్ - విష్ణు లోకం సగచ్చతి ||

                                                           ఇతి  గంగాష్టకమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...