హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, November 25, 2014

శ్రీ కృష్ణ ప్రేమాష్టకమ్


అసారే సంసారే విషయ విషపూరే పటుతరే
ప్రవాహే ఘోరే మాం మలినతర మోహేన పతితమ్ |
భ్రమన్తం ధావన్తం మన సి విలపస్తం కరుణయా
సముద్దర్తుం కృష్ణోవసతు మమ హృద్దామ్ని సత త మ్. 1
అనాధానాం నాధః పరమకరుణా పూర్ణ హృదయో
ఘనానందాకారో జఘన విలసద్బాహు యుగళః,
సనాధం మాం కుర్వన్సదయ వర రాధావ నితయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్దామ్ని సత త మ్. 2
సదా బృందారన్యే క లిమలహరే యామునత టే
ముదా గోపీ బృందే లసదమల గో లో క నిలయే,
విహర్తా గో పాలో మధుర మురళీ గాన నిర తో
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్దామ్ని సత త మ్. 3
మతిర్మే శ్రీరాధాపతి చరణ పద్మేసు విశ తాత్
రతిర్గోపీకాంతే లసతు ర సనా నామ జపతాత్ ,
గతిర్మే గో విన్డో భవతు నిరతం పూర్ణదయయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్దామ్ని సత త మ్. 4
పితా మాతాభ్రాతా సుత హిత కళ త్రాది సకలం
పతిర్బంధుర్మిత్రం విభురపి శరణ్యోస్తు భగవాన్ ,
గతిర్మే గో పీశః కి మపిన హి కృష్ణాత్పరతరం  
స గో పాలః ప్రేమ్ణా వసతు మమ హృద్దామ్ని సత తమ్. 5
గురుర్భావానందః శమిత హృదయ స్మేరవదన
స్స మాం దీనం హీనం విషయ విష తృష్ణా పరి వృతమ్,
సుదావృష్ట్యా దృష్ట్యా పరమ కృపయాపాతుమనిశం
ఘన శ్యామో భూత్వా వ సతు మమ హృద్దామ్ని సత త మ్. 6
నమామి శ్రీ కృష్ణం సజలజలద శ్యామలత నుం
భ జామి శ్రీకృష్ణం మధుర మధురంతస్య చరితమ్,
ప్రజామి శ్రీ కృష్ణం శరణ మహమవ్యాజకృపయా
ఘనశ్యామః కృష్ణో వసతు మమ హృద్దామ్ని సత త మ్. 7
పరాధీ నందీ నం చ పలమతిహీనం కరుణయా
పరి త్రాతుం నేతుం న్వపద మపహర్తుం భవభయమ్,
గదాధారీ శౌరిహ్ కలికలుష హారీ ధృ తగిరి
స్సదామేఘశ్యామోవ సతు మమ హృద్దామ్ని సత త మ్. 8
విశ్వనాధ కృతం ప్రాతః ప్రబో దాష్టక మాద రాత్ ,
పట తాం హృదయే నిత్యం సదా వ సతు కేశవః
ఇతి శ్రీకృష్ణ ప్రేమాష్టకం సంపూర్ణమ్.
-------

ఏక శ్లోకీ భాగవతమ్ -
ఆదౌ దేవకి దేవి గర్భ జననం  గో పీ గృహే వర్దనం
మాయాపూత న జీవితాపహరణం గోవర్ద నో ద్దారణమ్,
కంసచ్చేదన కౌర వాది హననం కుంతీ సుతాపాలనం
హ్యేతద్భాగవతం పురాణ కధితం శ్రీకృష్ణ లీలామృతమ్.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...