హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గణపతి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గణపతి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జనవరి 31, 2014

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి




వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం
వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లువీక్షన దీక్షితం
వాతనందన వాంఛితార్థ విధాయినం సుఖదాయినం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కారణం జగతాం కలాధర ధారిణం శుభకారిణం
కాయకాంతి జితారుణం కృతభక్త పాపవిదారణం
వాదివాక్పహకారిణం వారాణసీ సంచారిణం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారిణమ్

మోహసాగర తారకం మాయావి కుహనా వారకం
మృత్యుభయ పరిహారకం రివు కృత్యదోష నివారకం
పూజ కాశాపూరకం పుణ్యార్థ సత్కృతికారకం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

అఖుదైత్య రథాంగ మరుణ మయూఖ మర్థిసుఖార్థినం
శేఖరీకృత చంద్రరేఖ ముదార సుగుణ మదారుణం
శ్రీఖనిం శ్రితభక్త నిర్జర శాఖినం లేఖాననం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

తుంగ మూషక వాహనం పురపుంగవాది విమోహనం
మంగళాయతనం మహాజన భంగశాంతి విధాయినం
అంగజాంతక నందనం సుఖభృంగ పద్మోదచందనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

రాఘవేశ్వర రక్షకం రక్షాఘ దక్షణ శిక్షకం
శ్రీఘనం శ్రిత మౌనివచ నమోఘతా సంపాదనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కంచన శ్రుతి గోప్య భావ మకించనాం శ్చ దయార సై
స్సించితా నిజవీక్షణేన సమంచితార్థ సుఖాస్పదం
పంచవక్త్ర సుతం సురద్వి డ్వంచనా దృతకౌశలం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

ఆదివారం, నవంబర్ 24, 2013

గణేష్ చాలీసా

గణేష్ చాలీసా

జయ గణపతి సద్గుణ సదన -కవివర బదన క్రుపాలా విఘ్న హరణ మంగళ కరణ -జయజయ గిరిజాలాలా జయజయజయ గణపతి రాజా -మంగళ భరణ కరణ శుభకాజూ జయ గజ బదన సదన సుఖదాతా -విశ్వ వినాయక బుద్ది ప్రదాతా వక్రతుండ శుచి శుభ్ర సుహావన -తిలక త్రిపుండ భాల మన భావన రాజిత మని ముక్తా వర మాలా -స్వర్ణ ముకుట శిర నయన విశాలా పుస్తక పాణి కుఠార త్రిశూలం -మోదక భోగ సుగంధిత ఫూలం సుందర పీతాంబర తన సాజిత -చరణ పాదుకా ముని మన రాజిత దని శివ సువన షడా నన భ్రాతా -గౌరీ లాలన విశ్వ విధాతా రిద్ది,సిద్ది తవ చరణ సిదారే -మూషక వాహన సోహత ద్వారే కహౌన జనం సుధా కథా తుమ్హారీ -అతి శుచి పావన మంగలకారీ ఏక సమయ గిరి రాజ కుమారీ -పుత్ర హేతు తప కీన్హా భారీ భయో యగ్య జబ పూర్ణ అనూపా -తబ్ పహుంచ్యో తుం ధరి ద్విజ రూపా అతిథి జానికే గౌరీ సుఖారీ -బహు విధి సేవా కరీతుమ్హారీ అతి ప్రసన్న హవై తుం వర దీనా -మాటు పుత్ర హిత జో తప కీన్హా మిల్లీ పుత్ర తుహి బుద్ది విశాలా -బినా గర్భ ధారణ యహి కాలా గుణ నాయక గుణ గ్యాన నిధానా -పూజిత ప్రధమ రూప భాగావానా ఆస కహి అంతర్ధాన రూప హాయ్ -పాలనా పర బాలక స్వరూప హాయ్ బని శిశు రుదన జబ హాయ్ తుం దానా -లఖి ముఖ సుఖ నహి గౌరీ సమాన శంభు ఉమా బహు దాన లుటావహి -సుర ముని జన సుత దేఖనా ఆవహి లఖి అతి ఆనంద మంగళ సాజా -దేఖనా భీ ఆయే శని రాజా నిజ అవగున గని శని మన మాహీ -బాలక దేఖనా చాహత నాహీ గిరజా కచు మన బెద బధాఏ -ఉత్స్వవ మారణ శని తుహి భాయో కహనా లగేషని మన సకుచాయీ -కాకరిహా!శిశు మొర దిఖాయే నహి విశ్వాస ఉమా కర భయవూ -శని సో బాలక దేఖనా కహివు పడతహి శని ద్రుగా కోన ప్రకాశా-బాలక శిర ఉడి గయో ఆకాశా గిరిజా గిరీ వికల హాయ్ ధరణీ -సో దుఃఖ దశా గయో నహి బరనీ హాహాకార మచ్యో కైలాశా -శని కీన్యా లఖి సుత కో నాసా తురత గరుడ చడి విష్ణు సిదాయే -కాటి చక్ర సో గజ శిర లాయే బాల్ కే దడ ఊపర్ దార్యో -ప్రాణ మంత్ర పఢ శంకర దారాయో నామ గణేష్ శంభు తబ కీన్హా -పృథ్వీ కీ ప్రదక్షిణా లీన్హీ చలే స్డానన భరణి భులాయే -రబీ బైట్ తుమి బుద్ది ఉపాయా చరణ మాతు,పితు కే ధర లీన్హే -తినకే సాత్ ప్రదక్షిణ కీన్హే దని నగేష్ కహి శివ హియ హరషే -నభ తే సురన సుమన బహు బరసే తుమ్హారీ మహిమా బుద్ది బఢాయె -శేష సహస ముఖ సకి న గాయే మయి మతి హీన మాలిన దుఖారీ -కరహున కోన బిది బినయ తుమ్హారీ భజత రామ సుందర ప్రభు దాసా -లఖ ప్రయాగ కకారా దుర్వాసా అబ ప్రభు దయా కీన ప్రభు కీజై -అపనీ శక్తి భక్తీ కుఛ దీజై సమాప్తము

ఆదివారం, ఆగస్టు 04, 2013

బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు

బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు



శ్రీ బాల గణపతి ధ్యానం
కరస్థకదళీ చూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || ౧ ||

శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూప కపిత్థ జంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || ౨ ||

శ్రీ భక్త గణపతి ధ్యానం
నారికేళామ్రకదళీ గుడపాయస ధారిణమ్ |
శరచ్చంద్రాభ వపుషం భజే భక్తగణాధిపమ్ || ౩ ||

శ్రీ వీరగణపతి ధ్యానం
భేతాళ శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ |
శూలం చ కుంత పరశుధ్వజ ముద్ద్వహంతం
వీరం గణేశమరుణం సతతం స్మరామి || ౪ ||

శ్రీ శక్తిగణపతి ధ్యానం
ఆలింగ్య దేవీం హరితాంగ యష్టిం
పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశమ్ |
సంధ్యారుణం పాశశృణీ వహంతం
భయాపహం శక్తి గణేశమీడే || ౫ ||

శ్రీ ద్విజగణపతి ధ్యానం
యం పుస్తకాక్ష గుణదండ కమండలు

శ్రీ విద్యోత మాన కరభూషణ మిందువర్ణమ్ |
స్తంబే రమానన చతుష్టయ శోభమానం
త్వాం యః స్మరేద్ద్విజ గణాధిపతే స ధన్యః || ౬ ||

శ్రీ సిద్ధగణపతి ధ్యానం
పక్వచూతఫలపుష్పమంజరీ
ఇక్షుదండతిలమోదకైస్సహ |
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమపింగళః || ౭ ||

శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం
నీలాబ్జదాడిమీ వీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ |
దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతు మేచకః ||
ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || ౮ ||

శ్రీ విఘ్నగణపతి ధ్యానం
శంఖేక్షుచాప కుసుమేషు కుఠారపాశ
చక్రస్వ దంతసృణీ మంజరి కాశరౌఘైః |
పాణిశ్రితైః పరిసమీ హితభూషణ శ్రీ-
-ర్విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః || ౯ ||

శ్రీ క్షిప్రగణపతి ధ్యానం
దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || ౧౦ ||

శ్రీ హేరంబగణపతి ధ్యానం
అభయవరదహస్తః పాశదంతాక్షమాలా
సృ
ణీ పరశుదధానో ముద్గరం మోదకం చ |
ఫలమధిగత సింహః పంచమాతంగవక్త్రో
గణపతి రతిగౌరః పాతు హేరంబనామా || ౧౧ ||

శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం
బిభ్రాణః శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాకుశాన్
పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |
శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్ || ౧౨ ||

శ్రీ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రానన మిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూర గదేక్షుకార్ముక లసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే || ౧౩ ||

శ్రీ విజయగణపతి ధ్యానం
పాశాంకుశ స్వదంతామ్ర ఫల వానాఖువాహనః |
విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః || ౧౪ ||

శ్రీ నృత్తగణపతి ధ్యానం
పాశాంకుశా పూప కుఠారదంత
చంచత్కరా క్లుప్త వరాంగుళీకమ్ |
పీతప్రభం కల్పతరోరధస్థం
భజామి నృత్తోప పదం గణేశమ్ || ౧౫ ||

శుక్రవారం, జూన్ 28, 2013

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం

Vighneshwara ashtottara satanama stotram in telugu - శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం



వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజో వ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః || ౧ ||

అగ్నిగర్వచ్ఛిదింద్ర శ్రీప్రదో వాణీ ప్రదోఽవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వ తనయః శర్వరీప్రియః || ౨ ||

సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః |
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || ౩ ||

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహు శ్చతురశ్శక్తి సంయుతః || ౪ ||

లంబోదర శ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః |
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || ౫ ||

పాశాంకుశ ధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మష స్స్వయంసిద్ధ స్సిద్ధార్చిత పదాంబుజః || ౬ ||

బీజపూర ఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీ క్షుచాపధృత్ || ౭ ||

శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || ౮ ||

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |
ఆశ్రిత శ్రీకర స్సౌమ్యో భక్త వాంఛిత దాయకః || ౯ ||

శాంతః కైవల్య సుఖద స్సచ్చిదానంద విగ్రహః |
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || ౧౦ ||

ప్రమత్త దైత్య భయదః శ్రీకంఠో విబుధేశ్వరః |
రమార్చితో విధి ర్నాగ రాజ యజ్ఞోపవీతవాన్ || ౧౧ ||

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |
స్థూలతుండోఽగ్రణీర్ధీరో వాగీశ స్సిద్ధిదాయకః || ౧౨ ||

దూర్వాబిల్వ ప్రియోఽవ్యక్త మూర్తిరద్భుత మూర్తిమాన్ |
శైలేంద్ర తనుజోత్సంగ ఖేలనోత్సుక మానసః || ౧౩ ||

స్వలావణ్య సుధాసారో జితమన్మథ  విగ్రహః |
సమస్త జగదాధారో మాయీ మూషక వాహనః || ౧౪ ||

హృష్టస్తుష్టః  ప్రసన్నాత్మా సర్వసిద్ధి ప్రదాయకః |
అష్టోత్తర శతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం || ౧౫ ||

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతు ముత్యతః |
యః పూజయే దనేనైవ భక్త్యా సిద్ధి వినాయకమ్ || ౧౬ ||

దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||

సోమవారం, సెప్టెంబర్ 17, 2012

16.విఘ్నేశ్వర చవితి పద్యములు

ప్రార్థన :
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్

అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.

వినాయక మంగళాచరణము
 ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం
 
గణపతి కదంబం      

మంగళవారం, జులై 10, 2012

15.మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్


 15.మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్

మునిరువాచ
కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ |
శివదం తన్మమా చక్ష్వ లోకాను గ్రహతత్పర || 1 ||

బ్రహ్మోవాచ
దేవః పూర్వం పురారాతిః పురత్రయ జయోద్యమే |
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః ఖిల || 2 ||
మనసా సవినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ |
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి || 3 ||
విఘ్న ప్రశమనో పాయ మపృచ్ఛద పరిశ్రమమ్ |
సంతుష్టః పూజయా శంభో ర్మహాగణపతిః స్వయమ్ || 4 ||
సర్వవిఘ్న ప్రశమనం సర్వకామ ఫలప్రదమ్ |
తతస్తస్మై స్వయం నామ్నాం సహస్ర మిదమబ్రవీత్ || 5 ||
అస్య శ్రీమహాగణపతి సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య |
గణేశ ఋషిః, మహాగణపతిర్దేవతా, నానావిధా ని చ్ఛందాంసి |
హుమితి బీజమ్, తుంగమితి శక్తిః, స్వాహాశక్తి రితి కీలకమ్ |
సకల విఘ్నవినాశన ద్వారా శ్రీమహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
అథ కరన్యాసః
గణేశ్వరో గణక్రీడ ఇత్యంగుష్ఠాభ్యాం నమః |
కుమార గురురీశాన ఇతి తర్జనీభ్యాం నమః ||
బ్రహ్మాండ కుంభశ్చిద్వ్యోమేతి మధ్యమాభ్యాం నమః |
రక్తో రక్తాంబర ధర ఇత్యనామికాభ్యాం నమః
సర్వసద్గురు సంసేవ్య ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
లుప్తవిఘ్నః స్వభక్తానామితి కరతలకర పృష్ఠాభ్యాం నమః ||
అథ అంగన్యాసః
ఛందశ్ఛందోద్భవ ఇతి హృదయాయ నమః |
నిష్కలో నిర్మల ఇతి శిరసే స్వాహా |
సృష్టి స్థితి లయ క్రీడ ఇతి శిఖాయై వషట్ |
ఙ్ఞానం విఙ్ఞానమానంద ఇతి కవచాయ హుమ్ |
అష్టాంగయోగ ఫలభృదితి నేత్రత్రయాయ వౌషట్ |
అనంత శక్తిసహిత ఇత్యస్త్రాయ ఫట్ |
భూర్భువః స్వరోమ్ ఇతి దిగ్బంధః |
అథ ధ్యానమ్
గజవదన మచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం
బృహదుదర మశేషం భూతిరాజం పురాణమ్ |
అమరవర సుపూజ్యం రక్తవర్ణం సురేశం
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||
శ్రీ గణపతిరువాచ
ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః |
ఏకదంతో వక్రతుండో గజవక్త్రో మహోదరః || 1 ||
లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాశనః |
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః || 2 ||
భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః |
హేరంబః శంబరః శంభు ర్లంబకర్ణో మహాబలః || 3 ||
నందనో లంపటో భీమో మేఘనాదో గణంజయః |
వినాయకో విరూపాక్షో వీరః శూరవరప్రదః || 4 ||
మహాగణపతి ర్బుద్ధి ప్రియః క్షిప్ర ప్రసాదనః |
రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రో‌உఘనాశనః || 5 ||
కుమార గురురీశానపుత్రో మూషకవాహనః |
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః || 6 ||
అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః |
కటంకటో రాజపుత్రః శాకలః సంమితో మితః || 7 ||
కూష్మాండ సామ సంభూతి ర్దుర్జయో ధూర్జయో జయః ||
భూపతి ర్భువన పతిర్భూతానాం పతిరవ్యయః || 8 ||
విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్గుణః |
కవిః కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః || 9 ||
జ్యేష్ఠరాజో నిధిపతి ర్నిధిప్రియ పతిప్రియః |
హిరణ్మయ పురాంతఃస్థః సూర్యమండల మధ్యగః || 10 ||
కరాహతి ధ్వస్తసింధు సలిలః పూషదంతభిత్ |
ఉమాంక కేళికుతుకీ ముక్తిదః కులపావనః || 11 ||
కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః |
వైముఖ్య హతదైత్యశ్రీః పాదాహతి జితక్షితిః || 12 ||
సద్యోజాతః స్వర్ణముంజ మేఖలీ దుర్నిమిత్తహృత్ |
దుఃస్వప్న హృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః || 13 ||
సురూపః సర్వనేత్రాధి వాసో వీరాసనాశ్రయః |
పీతాంబరః ఖండరదః ఖండవైశాఖ సంస్థితః || 14 ||
చిత్రాంగః శ్యామదశనో ఫాలచంద్రో హవిర్భుజః |
యోగాధిప స్తారకస్థః పురుషో గజకర్ణకః || 15 ||
గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ |
దేవదేవః స్మరః ప్రాణ దీపకో వాయుకీలకః || 16 ||
విపశ్చిద్వరదో నాదో నాదభిన్నమహాచలః |
వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః || 17 ||
ఇచ్ఛాశక్తిభవో దేవ త్రాతా దైత్యవిమర్దనః |
శంభువక్త్రోద్భవః శంభు కోపహా శంభుహాస్యభూః || 18 ||
శంభుతేజాః శివా శోకహారీ గౌరీ సుఖావహః |
ఉమాంగమలజో గౌరీ తేజోభూః స్వర్ధునీభవః || 19 ||
యఙ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః |
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకు ప్శ్రుతిః || 20 ||
బ్రహ్మాండ కుంభశ్చిద్వ్యోమభాలః సత్యశిరోరుహః |
జగజ్జన్మలయోన్మేష నిమేషో‌உగ్న్యర్కసోమదృక్ || 21 ||
గిరీంద్రైకరదో ధర్మా ధర్మోష్ఠః సామబృంహితః |
గ్రహర్క్షదశనో వాణీ జిహ్వో వాసవ నాసికః || 22 ||
భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోదకః |
కులాచ లాంసః సోమార్క ఘంటో రుద్రశిరోధరః || 23 ||
నదీనదభుజః సర్పాంగులీక స్తారకానఖః |
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠో‌உర్ణవోదరః || 24 ||
కుక్షిస్థ యక్షగంధర్వ రక్షఃకిన్నరమానుషః |
పృథ్వీకటిః సృష్టిలింగః  శైలోరుర్ద స్రజానుకః || 25 ||
పాతాలజంఘో మునిపాత్కాలాంగుష్ఠ స్త్రయీతనుః |
జ్యోతిర్మండల లాంగూలో హృదయాలానల నిశ్చలః || 26 ||
హృత్పద్మ కర్ణికాశాలీ వియత్కేళీ సరోవరః |
సద్భక్తధ్యాననిగడః పూజావారినివారితః || 27 ||
ప్రతాపీ కాశ్యపో మంతా గణకో విష్టపీ బలీ |
యశస్వీ ధార్మికో జేతా ప్రథమః ప్రమథేశ్వరః || 28 ||
చింతామణిర్ద్వీప పతిః కల్పద్రుమ వనాలయః |
రత్నమండప మధ్యస్థో రత్నసింహాసనాశ్రయః || 29 ||
తీవ్రా శిరోద్ధృతపదో జ్వాలినీ మౌళీలాలితః |
నందానందిత పీఠశ్రీర్భోగదో భూషితాసనః || 30 ||
సకామ దాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః |
తేజోవతీ శిరోరత్నం సత్యానిత్యా వతంసితః || 31 ||
సవిఘ్ననాశినీ పీఠః సర్వశక్త్యంబుజాలయః |
లిపిపద్మాసనాధారో వహ్నిధామ త్రయాలయః || 32 ||
ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృతపార్ష్ణికః |
పీనజంఘః శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః || 33 ||
నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః |
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః || 34 ||
భగ్న వామ రద స్తుంగ సవ్యదంతో మహాహనుః |
హ్రస్వనేత్రత్రయః శూర్ప కర్ణో నిబిడమస్తకః || 35 ||
స్తబకాకార కుంభాగ్రో రత్నమౌళిర్నిరంకుశః |
సర్పహార కటీసూత్రః సర్పయఙ్ఞోపవీతవాన్ || 36 ||
సర్పకోటీర కటకః సర్పగ్రైవేయ కాంగదః |
సర్పకుక్షోదరాబంధః సర్పరాజోత్తరచ్ఛదః || 37 ||
రక్తో రక్తాంబరధరో రక్తమాలావిభూషణః |
రక్తేక్షణో రక్తకరో రక్తతాల్వోష్ఠ పల్లవః || 38 ||
శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాలావిభూషణః |
శ్వేతాత పత్ర రుచిరః శ్వేతచామర వీజితః || 39 ||
సర్వావయవసంపూర్ణః సర్వలక్షణ లక్షితః |
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభా సమన్వితః || 40 ||
సర్వమంగలమాంగల్యః సర్వకారణ కారణమ్ |
సర్వదేవవరః శార్ఞీ బీజపూరీ గదాధరః || 41 ||
శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతువర్ధనః |
కిరీటీ కుండలీ హారీ వనమాలీ శుభాంగదః || 42 ||
ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ |
పాశీ ధృతోత్పలః శాలి మంజరీభృత్స్వదంతభృత్ || 43 ||
కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ |
అక్షమాలాధరో ఙ్ఞాన ముద్రావాన్ ముద్గరాయుధః || 44 ||
పూర్ణపాత్రీ కంబుధరో విధృతాంకుశమూలకః |
కరస్థామ్ర ఫలశ్చూత కలికాభృత్కుఠారవాన్ || 45 ||
పుష్కరస్థ స్వర్ణఘటీ పూర్ణరత్నాభివర్షకః |
భారతీసుందరీనాథో వినాయక రతిప్రియః || 46 ||
మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః |
రమారమేశ పూర్వాంగో దక్షిణోమామహేశ్వరః || 47 ||
మహీవరాహ వామాంగో రతికందర్ప పశ్చిమః |
ఆమోద మోదజననః సప్రమోద ప్రమోదనః || 48 ||
సంవర్ధిత మహావృద్ధి రృద్ధిసిద్ధి ప్రవర్ధనః |
దంతసౌముఖ్య సుముఖః కాంతికందళితాశ్రయః || 49 ||
మదనావత్యాశ్రితాంఘ్రిః కృతవైముఖ్య దుర్ముఖః |
విఘ్నసంపల్లవః పద్మః సర్వోన్నత మదద్రవః || 50 ||
విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీ శక్తి సత్కృతః |
తీవ్రా ప్రసన్ననయనో జ్వాలినీ పాలితైకదృక్ || 51 ||
మోహినీమోహనో భోగదాయినీ కాంతిమండనః |
కామినీ కాంతవక్త్రశ్రీ రధిష్ఠిత వసుంధరః || 52 ||
వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః | 
నమ ద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః || 53 ||
సర్వసద్గురు సంసేవ్యః శోచిష్కేశ హృదాశ్రయః |
ఈశానమూర్ధా, దేవేంద్రశిఖః పవన నందనః || 54 ||
ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్ర శతపర్వధృక్ |
ఐరావతాది సర్వాశా వారణో వారణప్రియః || 55 ||
వజ్రాద్యస్త్ర పరీవారో గణచండ సమాశ్రయః |
జయాజయ పరికరో విజయావిజయావహః || 56 ||
అజయార్చిత పాదాబ్జో నిత్యానంద వనస్థితః |
విలాసినీ కృతోల్లాసః శౌండీ సౌందర్య మండితః || 57 ||
అనంతానంత సుఖదః సుమంగళ సుమంగళః |
ఙ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తి నిషేవితః || 58 ||
సుభగా సంశ్రితపదో లలితా లలితాశ్రయః |
కామినీపాలనః కామ కామినీ కేళి లాలితః || 59 ||
సరస్వత్యాశ్రయో గౌరీ నందనః శ్రీనికేతనః |
గురుగుప్తపదో వాచా సిద్ధో వాగీశ్వరీపతిః || 60 ||
నలినీ కాముకో వామా రామో జ్యేష్ఠా మనోరమః |
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజ స్తుంగ శక్తికః || 61 ||
విశ్వాది జననత్రాణః స్వాహాశక్తిః  సకీలకః |
అమృతాబ్ధి కృతావాసో మదఘూర్ణిత లోచనః || 62 ||
ఉచ్ఛిష్టోచ్ఛిష్ట గణకో గణేశో గణనాయకః |
సార్వకాలిక సంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః || 63 ||
అనపాయో‌உనంతదృష్టి రప్రమేయో‌உజరామరః |
అనావిలో‌உప్రతిహతి రచ్యుతో‌உమృతమక్షరః || 64 ||
అప్రతర్క్యో‌உక్షయో‌உజయ్యో‌உనాధారో‌உనామయోమలః |
అమేయ సిద్ధిరద్వైత మఘోరో‌உగ్ని సమాననః || 65 ||
అనాకారో‌உబ్ధి భూమ్యగ్ని బలఘ్నో‌உవ్యక్త లక్షణః |
ఆధార పీఠమాధార ఆధారాధేయ వర్జితః || 66 ||
అఖుకేతన ఆశాపూరక అఖుమహారథః |
ఇక్షుసాగర మధ్యస్థ ఇక్షుభక్షణ లాలసః || 67 ||
ఇక్షు చాపాతిరేక శ్రీరిక్షుచాప నిషేవితః |
ఇంద్రగోప సమానశ్రీ రింద్రనీల సమద్యుతిః || 68 ||
ఇందీవర దళశ్యామ ఇందుమండల మండితః |
ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః || 69 ||
ఇక్ష్వాకు విఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః |
ఈశాన మౌళిరీశాన ఈశానప్రియ ఈతిహా || 70 ||
ఈషణాత్రయ కల్పాంత ఈహామాత్ర వివర్జితః |
ఉపేంద్ర ఉడుభృన్మౌళి రుడునాథ కరప్రియః || 71 ||
ఉన్నతానన ఉత్తుంగ ఉదార స్త్రిదశాగ్రణీః |
ఊర్జ స్వానూష్మలమద ఊహా ఽపోహ దురాసదః || 72 ||
ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధి సమర్పకః |
ఋజుచిత్తైక సులభో ఋణత్రయ విమోచనః || 73 ||
లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ |
లుప్తశ్రీ ర్విముఖార్చానాం లూతావిస్ఫోట నాశనః || 74 ||
ఏకార పీఠమధ్యస్థ ఏకపాద కృతాసనః |
ఏజితాఖిల దైత్యశ్రీ రేధితాఖిల సంశ్రయః || 75 ||
ఐశ్వర్య నిధిరైశ్వర్య మైహికాముష్మిక ప్రదః |
ఐరం మదసమోన్మేష ఐరావత సమాననః || 76 ||
ఓంకార వాచ్య ఓంకార ఓజస్వానోషధీ పతిః |
ఔదార్యనిధిరౌద్ధత్య ధైర్య ఔన్నత్య నిఃసమః || 77 ||
అంకుశః సురనాగానా మంకుశాకార సంస్థితః |
అః సమస్త విసర్గాంత పదేషు పరికీర్తితః || 78 ||
కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః |
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః || 79 ||
కదంబ గోళకాకారః కూష్మాండ గణనాయకః |
కారుణ్యదేహః కపిలః కథకః కటి సూత్రభృత్ || 80 ||
ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతఃస్థః ఖనిర్మలః |
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః || 81 ||
గుణాఢ్యో గహనో గద్యో గద్యపద్య సుధార్ణవః |
గద్య గానప్రియో గర్జో గీత గీర్వాణ పూర్వజః || 82 ||
గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమ నిరూపితః |
గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః || 83 ||
ఘంటాఘర్ఘరి కామాలీ ఘటకుంభో ఘటోదరః |
ఙకారవాచ్యో ఙాకారో ఙకారాకార శుండభృత్ || 84 ||
చండశ్చండేశ్వరశ్చండీ  చండేశశ్చండ విక్రమః |
చరాచర పితా చింతామణిశ్చర్వణ లాలసః || 85 ||
ఛందశ్ఛందోద్భవశ్ఛందో దుర్లక్ష్య శ్ఛందవిగ్రహః |
జగద్యో నిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః || 86 ||
జప్యో జపపరో జాప్యో జిహ్వాసింహాసన ప్రభుః |
స్రవద్గండోల్లసద్ధాన ఝంకారి భ్రమరాకులః || 87 ||
టంకారస్ఫార సంరావ ష్టంకార మణినూపురః |
ఠ ద్వయీ పల్లవాంతస్థ సర్వమంత్రేషు సిద్ధిదః || 88 ||
డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః |
ఢక్కానినాద ముదితో ఢౌంకో ఢుంఢివినాయకః || 89 ||
తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపద నిరూపితః |
తారకాంతర సంస్థాన స్తారక స్తారకాంతకః || 90 ||
స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ |
దక్షయఙ్ఞ  ప్రమథనో దాతా దానం దమో దయా || 91 ||
దయా వాందివ్యవిభవో దండభృద్దండ నాయకః |
దంత ప్రభిన్నాభ్రమాలో దైత్యవారణ దారణః || 92 ||
దంష్ట్రాలగ్నద్వీపఘటో దేవార్థ నృగజాకృతిః |
ధనం ధనపతేర్బంధు ర్ధనదో ధరణీధరః || 93 ||
ధ్యానైక ప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యాన పరాయణః |
ధ్వని ప్రకృతి చీత్కారో బ్రహ్మాండావలి మేఖలః || 94 ||
నంద్యో నందిప్రియో నాదో నాద మధ్య ప్రతిష్ఠితః |
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః || 95 ||
పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ || 96 ||
పరాత్పరః పశుపతిః పశుపాశ విమోచనః |
పూర్ణానందః పరానందః పురాణ పురుషోత్తమః || 97 ||
పద్మ ప్రసన్న వదనః ప్రణతా ఽఙ్ఞాననాశనః |
ప్రమాణ ప్రత్యయాతీతః ప్రణతార్తి నివారణః || 98 ||
ఫణిహస్తః ఫణిపతిః ఫూత్కారః ఫణిత ప్రియః |
బాణార్చితాంఘ్రి యుగళో బాలకేళీ కుతూహలీ |
బ్రహ్మ బ్రహ్మార్చిత పదో బ్రహ్మచారీ బృహస్పతిః || 99 ||
బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః |
బృహన్నాదాగ్ర్య చీత్కారో బ్రహ్మాండావలి మేఖలః || 100 ||
భ్రూక్షేప దత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః |
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతి భూషణః || 101 ||
భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్య గోచరః |
మంత్రో మంత్ర పతిర్మంత్రీ మదమత్తో మనో మయః || 102 ||
మేఖలాహీశ్వరో మంద గతిర్మంద నిభేక్షణః |
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః || 103 ||
యఙ్ఞో యఙ్ఞపతిర్యఙ్ఞ గోప్తా యఙ్ఞఫలప్రదః |
యశస్కరో యోగగమ్యో యాఙ్ఞికో యాజకప్రియః || 104 ||
రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః |
రాజ్య రక్షాకరో రత్నగర్భో రాజ్య సుఖప్రదః || 105 ||
లక్షో లక్షపతి ర్లక్ష్యో లయస్థో లడ్డుక ప్రియః |
లాసప్రియో లాస్యపరో లాభకృల్లోక విశ్రుతః || 106 ||
వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః |
వికర్తా విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః || 107 ||
వామదేవో విశ్వనేతా వజ్రీ వజ్రనివారణః |
వివస్వ ద్బంధనో విశ్వాధారో విశ్వేశ్వరో విభుః || 108 ||
శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభు శక్తి గణేశ్వరః |
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శంబరేశ్వరః || 109 ||
షడృతు కుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః |
సంసారవైద్యః సర్వఙ్ఞః సర్వభేషజ భేషజమ్ || 110 ||
సృష్టి స్థితి లయ క్రీడః సుర కుంజర భేదకః |
సిందూరిత మహాకుంభః సద సద్భక్తిదాయకః || 111 ||
సాక్షీ సముద్రమథనః స్వయంవేద్యః స్వదక్షిణః |
స్వతంత్రః సత్యసంకల్పః సామగాన రతః సుఖీ || 112 ||
హంసో హస్తిపిశాచీ శో హవనం హవ్య కవ్యభుక్ |
హవ్యం  హుతప్రియో  హృష్టో హృల్లేఖా మంత్రమధ్యగః || 113 ||
క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాక్షమ పరాయణః |
క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీ సురద్రుమః || 114 ||
ధర్మప్రదో‌உర్థదః కామదాతా  సౌభాగ్య వర్ధనః |
విద్యాప్రదో విభవదో భుక్తి ముక్తిఫల ప్రదః || 115 ||
ఆభిరూప్యకరో వీర శ్రీ ప్రదో విజయప్రదః |
సర్వవశ్యకరో గర్భ దోషహా పుత్రపౌత్రదః || 116 ||
మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః |
ప్రతివాది ముఖస్తంభో రుష్టచిత్త ప్రసాదనః || 117 ||
పరాభిచార శమనో దుఃఖహా బంధమోక్షదః |
లవ స్త్రుటిః కలా కాష్ఠా నిమేష స్తత్పర క్షణః || 118 ||
ఘటీ ముహూర్తః ప్రహరో దివా నక్త మహర్నిశమ్ |
పక్షో మాసర్త్వ యనాబ్ద యుగం కల్పో మహాలయః || 119 ||
రాశి స్తారా తిథి ర్యోగో వారః కరణ మంశకమ్ |
లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః || 120 ||
రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః |
కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం జగత్ || 121 ||
భూ రాపో‌உగ్ని ర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్ |
బ్రహ్మా విష్ణుః శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః || 122 ||
త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః |
సిద్ధవిద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః || 123 ||
సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః |
సాంఖ్యం పాతం జలం యోగం పురాణాని శ్రుతిః స్మృతిః || 124 ||
వేదాంగాణి సదాచారో మీమాంసా న్యాయవిస్తరః |
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకమ్ || 125 ||
వైఖానసం భాగవతం మానుషం పాంచరాత్రకమ్ |
శైవం పాశుపతం కాలా ముఖం భైరవ శాసనమ్ || 126 ||
శాక్తం వైఖానసం సౌరం జైనమార్హత సంహితా |
సదసద్వ్యక్త మవ్యక్తం సచేతన మచేతనమ్ || 127 ||
బంధో మోక్షః సుఖం భోగో యోగః సత్య మణుర్మహాన్ |
స్వస్తి హుంఫట్ స్వధా స్వాహా  శ్రౌషట్ వౌషట్  వషణ్ నమః 128 ||
ఙ్ఞానం విఙ్ఞాన మానందో బోధః సంవిత్సమో‌உసమః |
ఏక ఏకాక్షరాధార ఏకాక్షర పరాయణః || 129 ||
ఏకాగ్రధీరేకవీర ఏకో‌உనేక స్వరూప ధృక్ |
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః || 130 ||
ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వహీనో ద్వయాతిగః |
త్రిధామా త్రికర స్త్రేతా త్రివర్గ ఫల దాయకః || 131 ||
త్రిగుణాత్మా త్రిలోకాది స్త్రిశక్తీశ స్త్రిలోచనః |
చతుర్విధవచో వృత్తి పరివృత్తి ప్రవర్తకః || 132 ||
చతుర్బాహుశ్చతుర్దంత శ్చతురాత్మా చతుర్భుజః |
చతుర్విధోపాయమయ శ్చతుర్వర్ణాశ్రమా శ్రయః 133 ||
చతుర్థీ పూజన ప్రీత శ్చతుర్థీ తిథిసంభవః ||
పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్తమః || 134 ||
పంచాధారః పంచవర్ణః పంచాక్షర పరాయణః |
పంచతాలః పంచకరః పంచప్రణవ మాతృకః || 135 ||
పంచబ్రహ్మమయ స్ఫూర్తిః పంచావరణ వారితః |
పంచభక్ష ప్రియః పంచబాణః పంచ శిఖాత్మకః || 136 ||
షట్కోణపీఠః షట్చక్ర ధామా షడ్గ్రంథి భేదకః |
షడంగధ్వాంత విధ్వంసీ షడంగుల మహాహ్రదః || 137 ||
షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్శక్తి పరివారితః |
షడ్వైరివర్గ విధ్వంసీ షడూర్మి భయ భంజనః || 138 ||
షట్తర్కదూరః షట్కర్మా షడ్గుణః షడ్రసాశ్రయః |
సప్తపాతాళ చరణః సప్తద్వీపోరు మండలః || 139 ||
సప్తస్వర్లోక ముకుటః సప్తసప్తి వరప్రదః |
సప్తాంగ రాజ్యసుఖదః సప్తర్షిగణ వందితః || 140 ||
సప్తచ్ఛందోనిధిః సప్తహోత్రః సప్తస్వరాశ్రయః |
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృ నిషేవితః || 141 ||
సప్తచ్ఛందో మోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః |
అష్టమూర్తి ర్ధ్యేయమూర్తి రష్టప్రకృతి కారణమ్ || 142 ||
అష్టాంగ యోగఫలభృ దష్ట పత్రాంబుజాసనః |
అష్టశక్తి సమానశ్రీ రష్టైశ్వర్య ప్రవర్ధనః || 143 ||
అష్టపీఠోప పీఠశ్రీ రష్టమాతృ సమావృతః |
అష్టభైరవ సేవ్యో‌உష్ట వసువంద్యో‌உష్టమూర్తిభృత్ || 144 ||
అష్ట చక్రస్ఫురన్మూర్తి రష్టద్రవ్య హవిఃప్రియః |
అష్టశ్రీ రష్టసామశ్రీ రష్టైశ్వర్య ప్రదాయకః |
నవ నాగాసనాధ్యాసీ నవ నిధ్యనుశాసితః || 145 ||
నవద్వార పురావృత్తో నవ ద్వార నికేతనః |
నవనాథ మహానాథో నవనాగ విభూషితః || 146 ||
నవనారాయణస్తుల్యో నవదుర్గా నిషేవితః |
నవరత్నవిచిత్రాంగో నవశక్తి శిరోద్ధృతః || 147 ||
దశాత్మకో దశభుజో దశ దిక్పతివందితః |
దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియ నియామకః || 148 ||
దశాక్షర మహామంత్రో దశాశావ్యాపి విగ్రహః |
ఏకాదశ మహారుద్రైః స్తుతశ్చైకాదశాక్షరః || 149 ||
ద్వాదశ ద్విదశాష్టాది దోర్దండాస్త్ర నికేతనః |
త్రయోదశ భిదాభిన్నో విశ్వేదేవాధి దైవతమ్ || 150 ||
చతుర్దశేంద్ర వరద శ్చతుర్దశ మనుప్రభుః |
చతుర్దశాద్యవిద్యాఢ్య శ్చతుర్దశ జగత్పతిః || 151 ||
సామపంచదశః  పంచదశీ శీతాంశు నిర్మలః |
తిథిపంచదశాకార స్తిథ్యా పంచదశార్చితః || 152 ||
షోడశాధార నిలయః షోడశస్వర మాతృకః |
షోడశాంత పదావాసః షోడశేందు కలాత్మకః || 153 ||
కళా సప్తదశీ సప్త దశసప్త దశాక్షరః |
అష్టాదశ ద్వీపపతి రష్టాదశ పురాణకృత్ || 154 ||
అష్టాదశౌషధీ సృష్టి రష్టాదశ విధిః స్మృతః |
అష్టాదశ లిపివ్యష్టి సమష్టి ఙ్ఞానకోవిదః || 155 ||
అష్టాదశాన్నసంపత్తి రష్టాదశ విజాతికృత్ |
ఏకవింశః పుమానేక వింశత్యంగళి పల్లవః || 156 ||
చతుర్వింశతి తత్త్వాత్మా పంచవింశాఖ్య పూరుషః |
సప్తవింశతి తారేశః సప్తవింశతి యోగకృత్ || 157 ||
ద్వాత్రింశ ద్భైరవాధీశ శ్చతుస్త్రింశ న్మహాహ్రదః |
షట్త్రింశ త్తత్త్వసంభూతి రష్టత్రింశ త్కలాత్మకః || 158 ||
పంచా శద్విష్ణు శక్తీశః పంచా శన్మాతృకాలయః |
ద్విపంచా శద్వపుఃశ్రేణీ త్రిషష్ట్యక్షర సంశ్రయః |
పంచాశ దక్షరశ్రేణీ పంచాశద్రుద్ర విగ్రహః || 159 ||
చతుఃషష్టి మహాసిద్ధి యోగినీ వృందవందితః |
నమదేకోన పంచాశ న్మరుద్వర్గ నిరర్గళః || 160 ||
చతుఃషష్ట్యర్థ నిర్ణేతా చతుఃషష్టి కలానిధిః |
అష్టషష్టి మహాతీర్థ క్షేత్రభైరవ వందితః || 161 ||
చతుర్నవతి మంత్రాత్మా షణ్ణవత్యధిక ప్రభుః |
శతానందః శతధృతిః శత పత్రాయతేక్షణః || 162 ||
శతానీకః శతమఖః శతధారా వరాయుధః |
సహస్ర పత్రనిలయః సహస్ర ఫణిభూషణః || 163 ||
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |
సహస్రనామ సంస్తుత్యః సహస్రాక్ష బలాపహః || 164 ||
దశసాహస్ర ఫణిభృత్ఫణిరాజ కృతాసనః |
అష్టాశీతిసహస్రాద్య మహర్షి స్తోత్రపాఠితః || 165 ||
లక్షాధారః ప్రియాధారో లక్షాధార మనోమయః |
చతుర్లక్ష జపప్రీత శ్చతుర్లక్ష ప్రకాశకః || 166 ||
చతురాశీతి లక్షాణాం జీవానాం దేహసంస్థితః |
కోటిసూర్య ప్రతీకాశః కోటిచంద్రాంశు నిర్మలః || 167 ||
శివోద్భవా ద్యష్టకోటి వైనాయక ధురంధరః |
సప్తకోటి మహామంత్ర మంత్రితావ యవద్యుతిః || 168 ||
త్రయస్త్రిం శత్కోటి సురశ్రేణీ ప్రణత పాదుకః |
అనంతదేవతా సేవ్యో హ్యనంత శుభదాయకః || 169 ||
అనంత నామానంత శ్రీరనంతో‌உనంతసౌఖ్యదః |
అనంత శక్తిసహితో హ్యనంత మునిసంస్తుతః || 170 ||
ఇతి వైనాయకం నామ్నాం సాహస్రమిదమీరితమ్ |
ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి  ప్రత్యహం నరః || 171 ||
కరస్థం తస్య సకల మైహి కాముష్మికం సుఖమ్ |
ఆయురారోగ్య మైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః || 172 ||
మేధా ప్రఙ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్య మభిరూపతా |
సత్యం దయా క్షమా శాంతి ర్దాక్షిణ్యం ధర్మశీలతా || 173 ||
జగత్సంవననం విశ్వ సంవాదో వేద పాటవమ్ |
సభాపాండిత్య మౌదార్యం గాంభీర్యం బ్రహ్మవర్చసమ్ || 174 ||
ఓజస్తేజః కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా |
ఙ్ఞానం విఙ్ఞాన మాస్తిక్యం స్థైర్యం విశ్వాసతా తథా || 175 ||
ధనధాన్యాది వృద్ధిశ్చ సకృదస్య జపాద్భవేత్ |
వశ్యం చతుర్విధం విశ్వం జపాదస్య ప్రజాయతే || 176 ||
రాఙ్ఞో రాజ కళత్రస్య రాజపుత్రస్య మంత్రిణః |
జప్యతే యస్య వశ్యార్థే  సదా సస్తస్య జాయతే || 177 ||
ధర్మార్థ కామ మోక్షాణా మనాయాసేన సాధనమ్ |
శాకినీ డాకినీ రక్షో యక్షగ్రహ భయాపహమ్ || 178 ||
సామ్రాజ్య సుఖదం సర్వసపత్నమద మర్దనమ్ |
సమస్త కలహధ్వంసి దగ్ధబీజ ప్రరోహణమ్ || 179 ||
దుఃస్వప్నశమనం క్రుద్ధ స్వామిచిత్త ప్రసాదనమ్ |
షడ్వర్గాష్ట మహాసిద్ధి త్రికాలఙ్ఞాన కారణమ్ || 180 ||
పరకృత్య ప్రశమనం పర చక్ర ప్రమర్దనమ్ |
సంగ్రామ మార్గే సవేషా మిదమేకం జయావహమ్ || 181 ||
సర్వ వంధ్యత్వ దోషఘ్నం గర్భరక్షైక కారణమ్ |
పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదమ్ || 182 ||
దేశే తత్ర న దుర్భిక్షమీతయో దురితాని చ |
న తద్గేహం జహాతి శ్రీ ర్యత్రాయం జప్యతే స్తవః || 183 ||
క్షయకుష్ఠ ప్రమేహార్శ భగందర విషూచికాః |
గుల్మం ప్లీహానమ శమాన మతిసారం మహోదరమ్ || 184 ||
కాసం శ్వాసముదావర్తం శూలం శోఫామయోదరమ్ |
శిరోరోగం వమిం హిక్కాం గండమాలామ రోచకమ్ || 185 ||
వాతపిత్త కఫద్వంద్వ త్రిదోష జనితజ్వరమ్ |
ఆగంతు విషమం శీత ముష్ణం చైకాహికాదికమ్ || 186 ||
ఇత్యాద్యుక్త మనుక్తం వా రోగదోషాది సంభవమ్ |
సర్వం ప్రశమయత్యాశు స్తోత్రస్యాస్య సకృజ్జపః || 187 ||
ప్రాప్యతే‌உస్య జపాత్సిద్ధిః స్త్రీశూద్రైః పతితైరపి |
సహస్రనామ మంత్రో‌உయం జపితవ్యః శుభాప్తయే || 188 ||
మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ |
ఇచ్ఛయా సకలాన్ భోగా నుపభుజ్యేహ పార్థివాన్ || 189 ||
మనోరథ ఫలైర్దివ్యై ర్వ్యోమయా నైర్మనోరమైః |
చంద్రేంద్ర భాస్కరోపేంద్ర బ్రహ్మశర్వాది సద్మసు || 190 ||
కామరూపః కామగతిః కామదః కామదేశ్వరః |
భుక్త్వా యథేప్సితాన్భోగా నభీష్టైః సహ బంధుభిః || 191 ||
గణేశానుచరో భూత్వా గణో గణపతిప్రియః |
నందీశ్వరాది సానందై ర్నందితః సకలైర్గణైః || 192 ||
శివాభ్యాం కృపయా పుత్ర నిర్విశేషం చ లాలితః |
శివభక్తః పూర్ణకామో గణేశ్వర వరాత్పునః || 193 ||
జాతిస్మరో ధర్మపరః సార్వభౌమో‌உభిజాయతే |
నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశ తత్పరః || 194 ||
యోగసిద్ధిం పరాం ప్రాప్య ఙ్ఞానవైరాగ్య సంయుతః |
నిరంతరే నిరాబాధే పరమానంద సంఙ్ఞితే || 195 ||
విశ్వోత్తీర్ణే  పరే పూర్ణే  పునరావృత్తి వర్జితే |
లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్య నిర్వృతే || 196 ||
యో నామభిర్హుతై ర్దత్తైః పూజయే దర్చయే‌న్నరః |
రాజానో వశ్యతాం యాంతి రిపవో యాంతి దాసతామ్ || 197 ||
తస్య సిధ్యంతి మంత్రాణాం దుర్లభా శ్చేష్ట సిద్ధయః |
మూల మంత్రాదపి స్తోత్ర మిదం ప్రియతమం మమ || 198 ||
నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని |
దూర్వాభిర్నామభిః పూజాం తర్పణం విధివచ్చరేత్ || 199 ||
అష్టద్రవ్యై ర్విశేషేణ కుర్యాద్భక్తి సుసంయుతః |
తస్యేప్సితం ధనం ధాన్య మైశ్వర్యం విజయో యశః || 200 ||
భవిష్యతి న సందేహః పుత్రపౌత్రాదికం సుఖమ్ |
ఇదం ప్ర జపితం స్తోత్రం పఠితం శ్రావితం శ్రుతమ్ || 201 ||
వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్ట మభి వందితమ్ |
ఇహాముత్ర చ విశ్వేషాం విశ్వైశ్వర్య ప్రదాయకమ్ || 202 ||
స్వచ్ఛంద చారిణాప్యేష యేన సంధార్యతే స్తవః |
స రక్ష్యతే శివోద్భూతై ర్గణైరధ్యష్ట కోటిభిః || 203 ||
లిఖితం పుస్తకస్తోత్రం మంత్రభూతం ప్రపూజయేత్ |
తత్ర సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరమ్ || 204 ||
దానై రశేషై రఖిలై ర్వ్రతైశ్చ తీర్థై రశేషై రఖిలై ర్మఖైశ్చ |తత్ఫలం విందతి యద్గణేశ సహస్రనామస్మరణేన సద్యః || 205 ||
ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహం ప్రోజ్జిహానే
సాయం మధ్యందినే వా త్రిషవణ మథవా సంతతం వా జనో యః |
స స్యాదైశ్వర్య ధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చై స్తనోతి
దారిద్ర్యం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః || 206 ||
అకించనో ప్యేకచిత్తో నియతో నియతాసనః |
ప్ర జపంశ్చతురో మాసాన్ గణేశార్చన తత్పరః || 207 ||
దరిద్రతాం సమున్మూల్య సప్త జన్మానుగామపి |
లభతే మహతీం లక్ష్మీ మిత్యాఙ్ఞా పారమేశ్వరీ || 208 ||
ఆయుష్యం వీతరోగం కులమతి విమలం సంపదశ్చార్తినాశః
కీర్తిర్నిత్యావదాతా భవతి ఖలు నవా కాంతిరవ్యాజభవ్యా |
పుత్రాః సంతః కళత్రం గుణవదభిమతం యద్యదన్యచ్చ తత్త -
న్నిత్యం యః స్తోత్రమేతత్ పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తమ్ || 209 ||
గణంజయో గణపతి ర్హేరంబో ధరణీధరః |
మహాగణపతి ర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః || 210 ||
అమోఘ సిద్ధి రమృత మంత్రశ్చింతామణి ర్నిధిః |
సుమంగళో బీజమాశా పూరకో వరదః కలః || 211 ||
కాశ్యపో నందనో వాచా సిద్ధో ఢుంఢిర్వినాయకః |
మోదకైరేభి రత్రైక వింశత్యా నామ భిః పుమాన్ || 212 ||
ఉపాయనం దదేద్భక్త్యా మత్ప్రసాదం చికీర్షతి |
వత్సరం విఘ్నరాజో‌உస్య తథ్య మిష్టార్థసిద్ధయే || 213 ||
యః స్తౌతి మద్గతమనా మమారాధన తత్పరః |
స్తుతో నామ్నా సహస్రేణ తేనాహం నాత్ర సంశయః || 214 ||
నమో నమః సురవర పూజితాంఘ్రయే
నమో నమో నిరుపమ మంగళాత్మనే |
నమో నమో విపుల దయైక సిద్ధయే
నమో నమః కరి కలభాననాయ తే || 215 ||
కింకిణీ గణరచిత చరణః
ప్రకటిత గురుమిత చారు కరణః |
మద జల లహరీ కలిత కపోలః
శమయతు దురితం గణపతి నామ్నా || 216 ||

|| ఇతి శ్రీగణేశ పురాణే ఉపాసనాఖండే ఈశ్వర గణేశ సంవాదే
గణేశ సహస్రనామ స్తోత్రం నామ షట్చత్వారింశోధ్యాయః ||

14.గణేశ మంగళాష్టకమ్

14.గణేశ మంగళాష్టకమ్
 
 గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 ||
నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||
ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ || 3 ||
సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 4 ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ || 5 ||
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ || 6 ||
ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || 7 ||
మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ || 8 ||
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ||

|| ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ||

సోమవారం, జులై 09, 2012

13.గణేశ మహిమ్నా స్తోత్రమ్

 13.గణేశ మహిమ్నా స్తోత్రమ్

అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః
తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః |
యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః 

సకీదృగ్గీర్వాణః సునిగమ నుతః శ్రీగణపతిః || 1 ||  

గకారో హేరంబః సగుణ ఇతి పుం నిర్గుణమయో 
ద్విధాప్యేకోజాతః  ప్రకృతి పురుషో బ్రహ్మ హి గణః |
స చేశశ్చోత్పత్తి స్థితి లయ కరోయం ప్రమథకో 

యతోభూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః || 2 ||
గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో ణకారః 
కంఠాధో జఠర సదృశాకార ఇతి చ |
అధోభావః కట్యాం చరణ ఇతి హీశోస్య చ తమః 

విభాతీత్థం నామ త్రిభువన సమం భూ ర్భువ స్సువః || 3 ||
గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగళనిధిః 
దయాళుర్హేరంబో వరద ఇతి చింతామణి రజః |
వరానీశో ఢుంఢిర్గజవదన నామా శివసుతో

 మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి || 4 ||
మహేశోయం విష్ణుః స కవి రవిరిందుః కమలజః 
క్షితి స్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరుదధిః |
కుజస్తారః శుక్రో పురురుడు బుధోగుచ్చ ధనదో యమః

 పాశీ కావ్యః శనిరఖిల రూపో గణపతిః ||5 ||
ముఖం వహ్నిః పాదౌ హరిరసి విధాత ప్రజననం 
రవిర్నేత్రే చంద్రో హృదయ మపి కామోస్య మదన |
కరౌ శుక్రః కట్యామవనిరుదరం భాతి దశనం 

గణేశస్యాసన్ వై క్రతుమయ వపు శ్చైవ సకలమ్ || 6 ||
సితే భాద్రే మాసే ప్రతిశరది మధ్యాహ్న సమయే మృదో 
మూర్తిం కృత్వా గణపతితిథౌ ఢుంఢి సదృశీమ్ |
సమర్చత్యుత్సాహః ప్రభవతి మహాన్ సర్వసదనే 

విలోక్యానందస్తాం ప్రభవతి నృణాం విస్మయ ఇతి ||7 ||
గణేశదేవస్య మాహాత్మ్యమేతద్యః 
శ్రావయేద్వాపి పఠేచ్చ తస్య |
క్లేశా లయం యాంతి లభేచ్చ శీఘ్రం శ్రీపుత్త్ర

 విద్యార్థి గృహం చ ముక్తిమ్ || 8 ||
|| ఇతి శ్రీ గణేశ మహిమ్న స్తోత్రమ్ ||

12.గణపతి గకార అష్టోత్తర శత నామావళి


12.గణపతి గకార అష్టోత్తర శత నామావళి
 
 ఓం గకారరూపాయ నమః
ఓం గంబీజాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం గణవందితాయ నమః
ఓం గణాయ నమః
ఓం గణ్యాయ నమః
ఓం గణనాతీతసద్గుణాయ నమః
ఓం గగనాదికసృజే నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గంగాసుతార్చితాయ నమః
ఓం గంగాధరప్రీతికరాయ నమః
ఓం గవీశేడ్యాయ నమః
ఓం గదాపహాయ నమః
ఓం గదాధరసుతాయ నమః
ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః
ఓం గజాస్యాయ నమః
ఓం గజలక్ష్మీపతే నమః
ఓం గజావాజిరథప్రదాయ నమః
ఓం గంజానిరతశిక్షాకృతయే నమః
ఓం గణితఙ్ఞాయ నమః
ఓం గండదానాంచితాయ నమః
ఓం గంత్రే నమః
ఓం గండోపలసమాకృతయే నమః
ఓం గగనవ్యాపకాయ నమః
ఓం గమ్యాయ నమః
ఓం గమనాదివివర్జితాయ నమః
ఓం గండదోషహరాయ నమః
ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః
ఓం గతాగతఙ్ఞాయ నమః
ఓం గతిదాయ నమః
ఓం గతమృత్యవే నమః
ఓం గతోద్భవాయ నమః
ఓం గంధప్రియాయ నమః
ఓం గంధవాహాయ నమః
ఓం గంధసింధురబృందగాయ నమః
ఓం గంధాదిపూజితాయ నమః
ఓం గవ్యభోక్త్రే నమః
ఓం గర్గాదిసన్నుతాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం గరభిదే నమః
ఓం గర్వహరాయ నమః
ఓం గరళిభూషణాయ నమః
ఓం గవిష్ఠాయ నమః
ఓం గర్జితారావాయ నమః
ఓం గభీరహృదయాయ నమః
ఓం గదినే నమః
ఓం గలత్కుష్ఠహరాయ నమః
ఓం గర్భప్రదాయ నమః
ఓం గర్భార్భరక్షకాయ నమః
ఓం గర్భాధారాయ నమః
ఓం గర్భవాసిశిశుఙ్ఞానప్రదాయ నమః
ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః
ఓం గరుడధ్వజవందితాయ నమః
ఓం గయేడితాయ నమః
ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః
ఓం గయాకృతయే నమః
ఓం గదాధరావతారిణే నమః
ఓం గంధర్వనగరార్చితాయ నమః
ఓం గంధర్వగానసంతుష్టాయ నమః
ఓం గరుడాగ్రజవందితాయ నమః
ఓం గణరాత్రసమారాధ్యాయ నమః
ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః
ఓం గర్తాభనాభయే నమః
ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః
ఓం గభస్తిమతే నమః
ఓం గర్హితాచారదూరాయ నమః
ఓం గరుడోపలభూషితాయ నమః
ఓం గజారివిక్రమాయ నమః
ఓం గంధమూషవాజినే నమః
ఓం గతశ్రమాయ నమః
ఓం గవేషణీయాయ నమః
ఓం గహనాయ నమః
ఓం గహనస్థమునిస్తుతాయ నమః
ఓం గవయచ్ఛిదే నమః
ఓం గండకభిదే నమః
ఓం గహ్వరాపథవారణాయ నమః
ఓం గజదంతాయుధాయ నమః
ఓం గర్జద్రిపుఘ్నాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గణార్చితాయ నమః
ఓం గణికానర్తనప్రీతాయ నమః
ఓం గచ్ఛతే నమః
ఓం గంధఫలీప్రియాయ నమః
ఓం గంధకాదిరసాధీశాయ నమః
ఓం గణకానందదాయకాయ నమః
ఓం గరభాదిజనుర్హర్త్రే నమః
ఓం గండకీగాహనోత్సుకాయ నమః
ఓం గండూషీకృతవారాశయే నమః
ఓం గరిమాలఘిమాదిదాయ నమః
ఓం గవాక్షవత్సౌధవాసినే నమః
ఓం గర్భితాయ నమః
ఓం గర్భిణీనుతాయ నమః
ఓం గంధమాదనశైలాభాయ నమః
ఓం గండభేరుండవిక్రమాయ నమః
ఓం గదితాయ నమః
ఓం గద్గదారావసంస్తుతాయ నమః
ఓం గహ్వరీపతయే నమః
ఓం గజేశాయ నమః
ఓం గరీయసే నమః
ఓం గద్యేడ్యాయ నమః
ఓం గతభిదే నమః
ఓం గదితాగమాయ నమః
ఓం గర్హణీయగుణాభావాయ నమః
ఓం గంగాదికశుచిప్రదాయ నమః


ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః
|| ఇతి గణపతి గకార అష్టోత్తర శతనామావళి ||


ఆదివారం, జులై 08, 2012

11.గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్

11.గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్

గకారరూపో గంబీజో గణేశో గణవందితః |
గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః || 1 ||

గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః |
గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః || 2 ||
గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః |
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః || 3 ||
గంజానిరత శిక్షాకృద్గణితఙ్ఞో గణోత్తమః |
గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః || 4 ||
గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః |
గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః || 5 ||
గతాగతఙ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః |
గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః || 6 ||
గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః |
గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః || 7 ||
గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ |
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః || 8 ||
గర్భాధారో గర్భవాసి శిశుఙ్ఞాన ప్రదాయకః |
గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః || 9 ||
గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః |
గదాధరావతారీచ గంధర్వనగరార్చితః || 10 ||
గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః |
గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః || 11 ||
గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ |
గర్హితాచార దూరశ్చ గరుడోపలభూషితః || 12 ||
గజారి విక్రమో గంధమూషవాజీ గతశ్రమః |
గవేషణీయో గమనో గహనస్థ మునిస్తుతః || 13 ||
గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః |
గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః || 14 ||
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షోగణార్చితః |
గణికానర్తనప్రీతోగచ్ఛన్ గంధఫలీ ప్రియః || 15 ||
గంధకాది రసాధీశో గణకానందదాయకః |
గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః || 16 ||
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః |
గవాక్షవత్సౌధవాసీగర్భితో గర్భిణీనుతః || 17 ||
గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః |
గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః || 18 ||
గజేశాయ గరీయసే గద్యేడ్యోగతభీర్గదితాగమః |
గర్హణీయ గుణాభావో గంగాదిక శుచిప్రదః || 19 ||
గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః |
ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ || 20 ||
పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్ |
పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ || 21 ||
యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి |
దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ || 22 ||
ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది |
తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి || 23 ||


|| ఇతి శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామస్తోత్రమ్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...