హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, జులై 10, 2012

14.గణేశ మంగళాష్టకమ్

14.గణేశ మంగళాష్టకమ్
 
 గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 ||
నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||
ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ || 3 ||
సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 4 ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ || 5 ||
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ || 6 ||
ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || 7 ||
మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ || 8 ||
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ||

|| ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...