హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, జనవరి 31, 2014

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి




వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం
వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లువీక్షన దీక్షితం
వాతనందన వాంఛితార్థ విధాయినం సుఖదాయినం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కారణం జగతాం కలాధర ధారిణం శుభకారిణం
కాయకాంతి జితారుణం కృతభక్త పాపవిదారణం
వాదివాక్పహకారిణం వారాణసీ సంచారిణం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారిణమ్

మోహసాగర తారకం మాయావి కుహనా వారకం
మృత్యుభయ పరిహారకం రివు కృత్యదోష నివారకం
పూజ కాశాపూరకం పుణ్యార్థ సత్కృతికారకం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

అఖుదైత్య రథాంగ మరుణ మయూఖ మర్థిసుఖార్థినం
శేఖరీకృత చంద్రరేఖ ముదార సుగుణ మదారుణం
శ్రీఖనిం శ్రితభక్త నిర్జర శాఖినం లేఖాననం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

తుంగ మూషక వాహనం పురపుంగవాది విమోహనం
మంగళాయతనం మహాజన భంగశాంతి విధాయినం
అంగజాంతక నందనం సుఖభృంగ పద్మోదచందనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

రాఘవేశ్వర రక్షకం రక్షాఘ దక్షణ శిక్షకం
శ్రీఘనం శ్రిత మౌనివచ నమోఘతా సంపాదనం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

కంచన శ్రుతి గోప్య భావ మకించనాం శ్చ దయార సై
స్సించితా నిజవీక్షణేన సమంచితార్థ సుఖాస్పదం
పంచవక్త్ర సుతం సురద్వి డ్వంచనా దృతకౌశలం
వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...