హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

యంత్రం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యంత్రం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, ఆగస్టు 06, 2012

శ్రీ అసురీ దుర్గా యంత్రం



:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com

           ఈ యంత్రము వశ్యాకర్షణ, సమ్మోహన క్రియలు సుసాధ్యం చేయును. ప్రతి నిత్యము పంచ పూజలు గావించుచూ 128 పర్యాయములు జపము చేయుచున్న సర్వ జన వశ్యము , శత్రు సమ్మోహనం కార్య సిద్ధి తధ్యము.

     ముల మంత్రం : - అం హ్రీం క్రోం హ్రీం శ్రీం దుం అసురీ దుర్గే ఓం కటు కేకటుక పత్రే శుభగే అసురీ రక్తే రక్త వాససి అధర్వణస్య దుహితః అఘోర కర్మకారికే (అముకస్య ) గతిం దహ దహ హన హనప చపచ మధ మధ తావద్ద హదహతావత్స చపచయావన్మే వశ  మానయ స్వాహాః

ఆదివారం, ఆగస్టు 05, 2012

శ్రీ శూలినీ దుర్గా యంత్రం


శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com

  ఈ శూలిని దుర్గ యంత్రము ముఖ్యముగా దుఃఖ హరము. ఉపద్రవములు అనారోగ్యములు తొలుగు టకు ఆవశ్యకము. సౌఖ్య ఆరోగ్య విజయములు కలుగును. బూత ప్రేత పిశాచ ఆభిచారిక జ్వరములు దరిజేరలేవు. 

  మూల మంత్రం :- ఓం హ్రీం దుం జ్వల జ్వల శూలినీ దుష్ట గ్రహాన్ హుం పట్ స్వాహాః

గురువారం, ఆగస్టు 02, 2012

శ్రీ దీప దుర్గా యంత్రం

  శ్రీ దీప దుర్గా యంత్రం


:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com

ఈ దీప దుర్గ యంత్రము అర్చించిన సాధకులకు దేవి చెవి యందు భూత భవిష్యతు వర్తమానముల వార్తలను వృతాంతములను చెప్పును. సాధకుడు దూర శ్రవణ సిద్ధి పొందును.
అధర్వణాగమ మంత్రోక్త విధనముగా పంచగవ్య పంచాంమృత స్నాన  మార్జనములు గావించి యంత్రమును స్పృశించి 108 పర్యాయములు అభిమంత్రించిన తదుపరి సంజీవిని మంత్రమును కూడా 108 పర్యాయముల జపము చేసిన యంత్రమునకు జీవకలలు అబ్బును. 
యంత్రరాజాయ విద్మహే వర ప్రదాయ దిమహి తన్నోయంత్రః ప్రచోదయాత్ అని యంత్రమును స్పృశించ వలెను.
     
        మూల మంత్రము;- అం హ్రీం క్రోం దుం దీప దుర్గే ఏహ్యేహి ఆవేశయ ఆవేశయ క్రోం దుం దుర్గే క్రోం హ్రీం ఆం హ్రీం హుం పట్ స్వాహాః  -  1128 జప సంఖ్య

శుక్రవారం, జులై 27, 2012

శ్రీ వన దుర్గా యంత్రం

శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం

                                  :మరిన్నివివరములకుసంప్రదింపుడు:

E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com


ఈ వన దుర్గ యంత్రము ప్రముఖముగా కార్య సాధనకు అత్యావశ్యకము వన దుర్గ కల్పములో చెప్పబడిన విధముగా అర్చించిన అష్టసిద్ధులు కలుగును. ముఖ్యముగా ఉపద్రవములు కష్ట నష్టములు శత్రు భయము అనారోగ్య బాధలు తొలగిపొయి సౌఖ్యము ధీర్ఘాయుర్దాయము కలుగును.

        మూల మంత్రము;- ఓం శ్రీం హ్రీం క్లీం దుం ఉత్తిష్ట పురుషికిం స్వపిషి భయం మే సముపస్థితం యది శక్యమసక్యం వా తన్మే భగవతి శమయ శమయ స్వాహాః

బుధవారం, జులై 25, 2012

మంగళవారం, జూన్ 26, 2012

సోమవారం, మే 28, 2012

లఘు గాయిత్రి , బృహద్గాయిత్రి యంత్ర మంత్రములు

లఘు గాయిత్రి , బృహద్గాయిత్రి  యంత్ర మంత్రములు
శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
ఈ యంత్ర మహిమచే ఙ్ఞాపక శక్తి సంపద బ్రహ్మ  ఙ్ఞానం కలుగును. యంత్రాది దేవత అయిన గాయిత్రి మాతను ఫల పత్ర పుష్పాదులచే పూజించి మూల మంత్రమును ప్రతి నిత్యము యధా శక్తి గా జపించవలెను. పాప క్షయము కలిగి పరమ మోక్షమును పొందెదరు.
 మూల మంత్రము : - ఓం భూర్బువస్సుః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్||
శ్రీ  మేథా దక్షిణా మూర్తి జ్యోతిష నిలయం
బృహద్గాయత్రీ మూల మంత్రం :-   ఓం భూర్బువస్సుః ఓం తత్సవితు బ్రహ్మణే నమః వరేణ్యం విష్ణవే నమః ధియోయోనః సదాశివాయ నమః ప్రచోదయాత్ సర్వాత్మనే నమః  - ఈ మూల మంత్రమును యధా శక్తి గా జపించు వారలకు సంతాన ప్రాప్తి ఐశ్వర్యాభి వృద్ధి , యశస్సు , ముక్తి లభించును.

శుక్రవారం, మే 25, 2012

మత్స్య యంత్రం


మత్స్య యంత్రం

             


 శ్రీ   మత్స్య యంత్రంను  
                శ్లో ||   స్వర్ణేన రజతే  నాపి  పంచాంగుళ  ప్రమాణకమ్ |
                         యంత్రపత్రం  విరచ్యాధ  సప్తకోణం  లిఖేత్పురమ్ |
                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
                         మధ్యేతు మత్స్య  మాలిఖ్య  గృహస్థాపన శోభనమ్ |
                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ || 
                           
                               పై యంత్రమును ఐదు శేర్ల ధాన్యము నందు ఒక దినము , పంచామృతములందు ఒక దినము మంచి నీటి యందు ఒక దినము ఉంచి పూజించి  సహస్రాష్టోత్తర శతగాయత్రి   జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహము స్థలముల యందు ఈ యంత్రమును స్థాపించ వలెను.
                 ఈ యంత్రమును స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు  , కూప వేధలు , స్తంభ వేధలు ,
వీధీ శూలలు   ఆయుర్ధాయము  నశించిన  గృహ దోషములు  , శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును 
మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
    
          


























                      -: మత్స్య గాయత్రి :-
    జలచరాయ    విద్మహే మహామీనాయ   ధీమహి తన్నోమత్స్యః     ప్రచోదయాత్.//  




  



































































                          

శుక్రవారం, మే 18, 2012

మహాసరస్వతీ యంత్రం

మహాసరస్వతీ యంత్రం

    
 
  మేరుతంత్ర గ్రంధమును అనుసరించి ఏడు విధములైన సరస్వతీ యంత్రములు గలవు. అవి 
౧. చింతమణి సరస్వతి              
౨.జ్ఞాన సరస్వతి 
౩. నీల  సరస్వతి 
౪. ఘట  సరస్వతి 
౫. కిణి  సరస్వతి
౬. అంతరిక్ష  సరస్వతి 
౭.మహా  సరస్వతి ,  అను రూపములను పొంది ఉన్నది. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
                                 
                      
-: మూల  మంత్రం :-
ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే  స్వాహా || 
 శ్రీ మహ సరస్వతీ యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న  మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          


























                             -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-
      వాగ్దేవ్యైచ  విద్మహే  బ్రహ్మపత్న్యై చ  ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//




  


































































                                               

బగళాముఖీ యత్రం



బగళాముఖీ యత్రం
 
       శ్లో||  అధః ప్రవక్ష్యే శతౄణాం స్తంభినీం బగళాముఖీం | 
           సాధకానాం హితార్థాయస్తంభనాయచ వైరిణాం ||
      
-: మూల  మంత్రం :-
ఓం హ్రీం బగళా మిఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ||









              శ్రీ  బగళాముఖీ  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నసమస్త కోరికలు నేరవేరును. భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగును మరియు శత్రువిజయము వ్యవహార జయము సంప్రాప్తించును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          


























                            -:  శ్రీ    బగాళా గాయత్రి :-

      మహాదేవ్యైచ  విద్మహే  బగళాముఖి  ధీమహి   తన్నో అస్త్రః    ప్రచోదయాత్.//




  



























































               


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...