హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Thursday, August 02, 2012

శ్రీ దీప దుర్గా యంత్రం

  శ్రీ దీప దుర్గా యంత్రం


:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com

ఈ దీప దుర్గ యంత్రము అర్చించిన సాధకులకు దేవి చెవి యందు భూత భవిష్యతు వర్తమానముల వార్తలను వృతాంతములను చెప్పును. సాధకుడు దూర శ్రవణ సిద్ధి పొందును.
అధర్వణాగమ మంత్రోక్త విధనముగా పంచగవ్య పంచాంమృత స్నాన  మార్జనములు గావించి యంత్రమును స్పృశించి 108 పర్యాయములు అభిమంత్రించిన తదుపరి సంజీవిని మంత్రమును కూడా 108 పర్యాయముల జపము చేసిన యంత్రమునకు జీవకలలు అబ్బును. 
యంత్రరాజాయ విద్మహే వర ప్రదాయ దిమహి తన్నోయంత్రః ప్రచోదయాత్ అని యంత్రమును స్పృశించ వలెను.
     
        మూల మంత్రము;- అం హ్రీం క్రోం దుం దీప దుర్గే ఏహ్యేహి ఆవేశయ ఆవేశయ క్రోం దుం దుర్గే క్రోం హ్రీం ఆం హ్రీం హుం పట్ స్వాహాః  -  1128 జప సంఖ్య

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...