హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, ఆగస్టు 03, 2012

19.శివ మానస పూజ

19.శివ మానస పూజ
 
రత్నై: కల్పిత మానసం, హిమజలై: స్నానం చ దివ్యామ్బరం
నానారత్న విభూషితం, మృగ మదామోదంకితం, చందనం
జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్ కల్పితం గృహ్యతాం
 
సవర్ణే మణిఖండ రత్న రచితే పాత్రే ఘ్రుతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదదియుతం రంభాఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖమ్దోజ్వలం
తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వికురు
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహలకలా గీతంచ నృత్యం తధా
సాష్టాంగం ప్రణతి: స్తుతిర్బహువిదా హ్యేతత్ సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవవిభో పూజా గృహాన ప్రభో
ఆత్మా త్వం గిరిజా మతి: సహచరా: ప్రాణ: శరీరం గృహం
పుజాతే విషయోప భోగరచనా నిద్రా సమాధి స్థితి:
సంచార: పదయో: ప్రదక్షిణ విధి: స్తోత్రాణి సర్వా గిరా:
యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభోతవారాధనం
కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమే తత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో
                 - ఇతిశమ్- 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...