హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, July 24, 2012

11.శ్రీ శివద్వాదశ నామస్మరణ

11.శ్రీ శివద్వాదశ నామస్మరణ

 ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః /
తృతీయః శంకరో జ్ఞేయ శ్చతుర్థో వృషభద్వజః /
పఞ్చమః కృత్తివాసాశ్చ షష్టః కామాఙ్గ నాశనః /
సప్తమో దేవదేవేశః శ్రీకంఠ శ్చాష్టమః స్మృతః /
ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః /
రుద్ర ఏకాదశైశ్చ వ ద్వాదశః శివ ఉచ్యతే /
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే న్నరః /
కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః /
స్త్రీ బాల ఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః /
ముచ్యతే సర్వపాపేభ్యో రద్రలోకం స గచ్ఛతి /

                           - ఇతిశమ్- 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...