హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, జులై 25, 2012

12.శివాష్టకమ్

12.శివాష్టకమ్
 ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.

గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం

జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే.

ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్

అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశాన మీడే.

వటాథో నివాసం మహాట్టట్టహాసం మహాపాపనాశనం సదాసుప్రకాశమ్

గిరీశం గణేశం సురేషం మహేశం శివం శంకరం శంభు మీశాన మీడే.

గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమ్ గిరౌ సంస్థితం సర్పహారం సురేశం

పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే.

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాఅంభోజ నమ్రాయ కామందధానం

బలీవర్దయానం సురాణం ప్రదానం శివం శంకరం శంభు మీశాన మీడే.

శరచ్ఛంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్

అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మీడే.

హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం

శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే.

స్తవం యః ప్రభాతే నర శ్మూలపాణేః పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః
సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాంతి.


                             - ఇతిశమ్- 










linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...