హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, మే 31, 2014

శ్రీ లలితా మూలమంత్ర కవచం


            అస్య శ్రీలలితాకవచ స్తవరత్న మంత్రస్య, ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ ఛందః      
            శ్రీమహాత్రిపురసుందరీ లలితాపరాంబాదేవతా. ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం
            మమ శ్రీలలితాంబా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితాకవచ స్తవ రత్నమంత్రజపేవినియోగః
            ఐం అంగుష్టాభ్యాంనమః హ్రీం తర్జనీ భ్యాంనమః శ్రీం మధ్యమాభ్యాం నమః
            శ్రీం అనామికాభ్యాంనమః హ్రీం కనిష్ఠి కాభ్యాంనమః ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః
            ఐం హృదయాయనమః హ్రీం శిరసేస్వాహా శ్రీం శిఖాయై వషట్
            శ్రీం కవచాయ హుం హ్రీం నేత్ర త్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్ భూర్భువస్సుపరోమితి దిగ్భంధః.
                           ధ్యానమ్
శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం
                          వాగీశాదిసమస్తభూతజననీం మంచే శివాకారకే. II 1
                         కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం
కాంతాంచిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మవిద్యాంభజే. II 2
పంచపూజాం కృత్వా యోనిముద్రాం ప్రదర్శ్య,
కకారః పాతు శీర్షం మే ఐకారః పాతు ఫాలకమ్,
ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రేరక్షేల్లకారకః. II 3
హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః
హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకమ్. II 4
కకారో హృదయం పాతు హకారో జఠరం తథా,
అకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకమ్. II 5
కామకూట స్సదా పాతు కటీదేశం మమైవతు,
సకారః పాతుచోరూపే కకారః పాతు జానునీ. II 6
లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతు గుల్ఫకౌ,
శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా. II 7
మూలమంత్రకృతం చైతత్కవచంయో జపేన్నరః,
ప్రత్యహం నియతఃప్రాత స్తస్య లోకా వశంవదాః. II 8

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...