హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, మే 27, 2014

శ్యామలాదేవీ అష్టోత్తర శతనామావళి


ఓం జగద్ధాత్ర్యై నమః
ఓం మాతాంగీశ్వర్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం జగదీశానాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం మహాకృష్ణాయై నమః
ఓం సర్వభూషణసంయుతాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహేశాన్యై నమః
ఓం మహాదేవప్రియాయై నమః 10
ఓం ఆదిశక్త్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం పరాశక్త్యై నమః
ఓం పరాత్పరాయై నమః
ఓం బ్రహ్మశక్తయే నమః
ఓం విష్ణుశక్తయే నమః
ఓం శివశక్తయే నమః
ఓం అమృతేశ్వరీదేవ్యై నమః
ఓం పరశివప్రియాయై నమః
ఓం బ్రహ్మరూపాయై నమః 20
ఓం విష్ణురూపాయై నమః
ఓం శివరూపాయై నమః
ఓం సర్వకామప్రదాయై నమః
ఓం సర్వసిద్ధిప్రదాయై నమః
ఓం నౄణాంసర్వ సంపత్ప్రదాయై నమః
ఓం సర్వరాజవశంకర్యై నమః
ఓం స్త్రీవశంకర్యై నమః
ఓం నరవశంకర్యై నమః
ఓం దేవమోహిన్యై నమః
ఓం సర్వసత్త్వవశంకర్యై నమః 30
ఓం శాంకర్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం సర్వలోకవశంకర్యై నమః
ఓం సర్వాభీష్టప్రదాయై నమః
ఓం మాతంగకన్యకాయై నమః
ఓం నీలోత్పలప్రఖ్యాయై నమః
ఓం మరకతప్రభాయై నమః
ఓం నీలమేఘప్రతీకాశాయ నమః
ఓం ఇంద్రనీలసమప్రభాయై నమః
ఓం చండ్యాదిదేవ్యైశ్యై నమః 40
ఓం దివ్యనారీవశంకర్యై నమః
ఓం మాతృసంస్తుత్యాయై నమః
ఓం జయాయై నమః
ఓం విజయాయై నమః
ఓం భూషితాంగ్యై నమః
ఓం మహాశ్యామాయై నమః
ఓం మహారామాయై నమః
ఓం మహాప్రభాయై నమః
ఓం మహావిష్ణు ప్రియంకర్యై నమః
ఓం సదాశివమనఃప్రియాయై నమః 50
ఓం రుద్రాణ్యై నమః
ఓం సర్వపాపఘ్న్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం శుకశ్యామాయై నమః
ఓం లఘుశ్యామాయై నమః
ఓం రాజవశ్యకరాయై నమః
ఓం వీణాహస్తాయై నమః
ఓం గీతరతాయై నమః
ఓం సర్వవిద్యాప్రదాయై నమః
ఓం శక్త్యాదిపూజితాయై నమః 60
ఓం వేదగీతాయై నమః
ఓం దేవగీతాయై నమః
ఓం శంఖకుండలసంయుక్తాయై నమః
ఓం బింబోష్ఠ్యై నమః
ఓం రక్తవస్త్రపరీధానాయై నమః
ఓం గృహీతమధుపాత్రికాయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం మధుమాంసబలి ప్రియాయై నమః
ఓం రక్తాక్ష్యై నమః
ఓం ఘూర్ణమానాక్ష్యై నమః 70
ఓం స్మితేందు ముఖ్యై నమః
ఓం సంస్తుతాయై నమః
ఓం కస్తూరితిలకోపేతాయై నమః
ఓం చంద్రశీర్షాయై నమః
ఓం జగన్మయాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం కదంబవనసంస్ధితాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం స్తనభారవిరాజితాయై నమః
ఓం హరహర్యాదిసంస్తుత్యాయై నమః 80
ఓం స్మితాస్యాయై నమః
ఓం పుంసాంకల్యాణదాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం మహాదారిద్ర్యసంహర్త్యై నమః
ఓం మహాపాతకదాహిన్యై నమః
ఓం నౄణాంమహాజ్ఞానప్రదాయై నమః
ఓం మహాసౌందర్యదాయై నమః
ఓం మహాముక్తిప్రదాయై నమః
ఓం వాణ్యై నమః 90
ఓం పరంజ్యోతిః స్వరూపిణ్యై నమః
ఓం చిదానందాత్మికాయై నమః
ఓం అలక్ష్మీ వినాశిన్యై నమః
ఓం నిత్యం భక్తాభయ ప్రదేయాయై నమః
ఓం ఆపన్నాశిన్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రభుజధారిణ్యై నమః
ఓం మహ్యాఃశుభప్రదాయ నమః
ఓం భక్తానాం మంగళ ప్రదాయై నమః
ఓం అశుభ సంహర్త్యై నమః 100
ఓం భక్తాష్టైశ్వర్యదాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం ముఖరంజిన్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సర్వనాయికాయై నమః
ఓం పరాపరకళాయై నమః
ఓం పరమాత్మప్రియాయై నమః
ఓం రాజమాతంగ్యై నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...