హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, మే 25, 2014

సంతోషీమాతా అష్టోత్తర శతనామావళి

                      
ఓం అమలాయై నమః
ఓం అనుపమాయై నమః
ఓం ఆనందదాయిన్యై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఇంద్రాదిపూజితాయై నమః
ఓం ఏకదంతాత్మజాయై నమః
ఓం ఐశ్వర్యదాయిన్యై నమః
ఓం అనంతరూపిణ్యై నమః
ఓం ఆనందదాయిన్యై నమః
ఓం కమలసంభవాయై నమః 10
ఓం కాంతాయై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కూటస్థాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం అశోకాయై నమః
ఓం అద్భుతాయై నమః
ఓం కనకప్రభాయై నమః
ఓం కృపానిధయే నమః
ఓం కైవల్యదాయిన్యై నమః
ఓం గౌరీపౌత్ర్యై నమః 20
ఓం గుణప్రియాయై నమః
ఓం జగజ్జనన్యై నమః
ఓం జీమూతవాదిన్యై నమః
ఓం జ్ఞానస్వరూపాయై నమః
ఓం జ్ఞానదాయై నమః
ఓం తత్త్వస్వరూపిణ్యై నమః
ఓం తేజవిన్యై నమః
ఓం త్రయీమయ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం దీప్తాయై నమః 30
ఓం ద్యుతిమత్యై నమః
ఓం ధీరాయై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం ధీమత్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం ఆశ్రితవత్సలాయై నమః
ఓం క్రూరవిరోధిన్యై నమః
ఓం కోమలాయై నమః
ఓం ఖడ్గధారిణ్యై నమః
ఓం త్రిగుణాత్మికాయై నమః 40
ఓం త్రిగుణాతీతాయై నమః
ఓం గగనచారిణ్యై నమః
ఓం గీతప్రియాయై నమః
ఓం గూఢాత్మికాయై నమః
ఓం గోరూపిణ్యై నమః
ఓం గుడప్రియాయై నమః
ఓం క్రోధవర్జితాయై నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః 50
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాభరణభూషితాయై నమః
ఓం నాదప్రియాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నీతిదాయై నమః
ఓం నిగమగోచరాయై నమః
ఓం పద్మజాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః
ఓం పావనాయై నమః 60
ఓం పూజ్యాయై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం ప్రీతిప్రదాయై నమః
ఓం ప్రియభాషిణ్యై నమః
ఓం ప్రసన్నవదనాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం ఫలదాయై నమః
ఓం భగవత్యై నమః 70
ఓం భక్తప్రియాయై నమః
ఓం భీషణాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భాసురాయై నమః
ఓం బంధుప్రియాయై నమః
ఓం భూతికారిణ్యై నమః
ఓం ధర్మప్రియాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం బంధనధ్వంసిన్యై నమః
ఓం బ్రహ్మాదిసేవితాయై నమః 80
ఓం మంగళాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మూలాధారాయై నమః
ఓం మోక్షదాయిన్యై నమః
ఓం ముక్తాహారవిభూషితాయై నమః
ఓం మంగళప్రదాయై నమః
ఓం మాధుర్యప్రియాయై నమః
ఓం మహిమాన్వితాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రక్తాంబరధారిణ్యై నమః 90
ఓం శ్రద్ధాయై నమః
ఓం శుచయే నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శ్రీయుతాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం విభూత్యై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం విమలాయై నమః 100
ఓం విశ్వజనన్యై నమః
ఓం వాగ్రూపాయై నమః
ఓం శాంతాయై నమః
ఓం సత్యప్రియాయై నమః
ఓం సర్వోపద్రవనాశిన్యై నమః
ఓం సిద్ధిప్రదాయై నమః
ఓం సిద్ధిరూపాయై నమః
ఓం హేమమాలిన్యై నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...