హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, మార్చి 06, 2014

సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ రమణాయ నమః
ఓం సత్యవతీపతయే నమః
ఓం అనంతలక్ష్మీనాధాయ నమః
ఓం దేవాది దేవాయ నమః
ఓం శ్రీ విలాసాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం త్రిమూర్తిస్వరూపాయ నమః
ఓం విబుధవంద్యాయ నమః
ఓం వినుతబంధనాయ నమః
ఓం యజ్ఞాయ నమః 10
ఓం యజ్ఞపురుషాయ నమః
ఓం యజమానాయ నమః
ఓం ఇంద్రస్తుతాయ నమః
ఓం అగ్నిస్వరూపాయ నమః
ఓం ధర్మరాజాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మకర్మిణే నమః
ఓం ధర్మపాలకాయ నమః
ఓం వరదానకళాప్రవీణాయ నమః
ఓం తిజగద్రక్షాకాయ నమః 20
ఓం భక్తకల్పవృక్షాయ నమః
ఓం దురితశిక్షకాయ నమః
ఓం సుకృతరక్షకాయ నమః
ఓం శ్రిత తాపహరాయ నమః
ఓం వ్రతరూప దివ్యముఖాయ నమః
ఓం అన్వర్ధనామ్నే నమః
ఓం అమరవంద్యధామ్నే నమః
ఓం సత్యావిభూషిత వామభాగాయ నమః
ఓం సత్యవ్రత భాగ్యయోగాయ నమః
ఓం స్తుత్యకధా ప్రభావాయ నమః 30
ఓం శ్రీ భూమోహనాంగాయ నమః
ఓం పరమ పావన పాదగంగాయ నమః
ఓం భువనమోహన నాట్యరంగాయ నమః
ఓం మంగళాంగాయ నమః
ఓం పద్మవదనాయ నమః
ఓం వరుణార్చితాయ నమః
ఓం పవనాయ నమః
ఓం పావనాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనదరక్షకాయ నమః 40
ఓం ఈశానాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం సోమార్కలోచనాయ నమః
ఓం భువనాయ నమః
ఓం భువనాధారాయ నమః
ఓం శ్రుత్యై నమః
ఓం శ్రుతిగీతాయ నమః
ఓం మత్యై నమః
ఓం మతిమతాంవరాయ నమః
ఓం ఆగమరూపాయ నమః 50
ఓం భద్రస్వరూపాయ నమః
ఓం భద్రకరాయ నమః
ఓం అభయకర ముద్రాయ నమః
ఓం పద్మాక్షాయ నమః
ఓం పద్మపతయే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మాసనవంద్యాయ నమః
ఓం కరుణావరుణాలయాయ నమః
ఓం కరివరదాయ నమః
ఓం కవిలోకవర్ణితాయ నమః 60
ఓం అణురూపాయ నమః
ఓం జగన్మణిదీపాయ నమః
ఓం కలాపికలాపాయ నమః
ఓం మునిమానసహంసాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం వ్రతసంచిత పుణ్య ఫలాయ నమః
ఓం ప్రతిమాకృతయే నమః
ఓం విశ్వమోహన ధరహాసాయ నమః
ఓం అష్టలక్ష్మీ విలాసాయ నమః 70
ఓం విష్ణవే నమః
ఓం జిష్ణవే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం ఆశ్రితసుఖవర్ధిష్ణవే నమః
ఓం దశరూపకరూపకళాయ నమః
ఓం దశదిశాలసద్యశసే నమః
ఓం గిరిమందిర సుందరవేషాయ నమః
ఓం వరమణి కంకణభూషాయ నమః
ఓం సురసేవిత దివ్యాలయాయ నమః
ఓం శ్రితపాలనలోలాయ నమః 80
ఓం మోహనలీలాయ నమః
ఓం లోకపాలాయ నమః
ఓం శతకోటి మదనరూపాయ నమః
ఓం జాతశక్తిప్రదాయ నమః
ఓం లక్ష్మినరసింహాయ నమః
ఓం చిదానందరూపాయ నమః
ఓం సదానందాయ నమః
ఓం నరనారదా ముగ్ధరూపాయ నమః
ఓం లీలావతారాయ నమః
ఓం దివ్యసురూపాయ నమః 90
ఓం శ్రీయోనిధానాయ నమః
ఓం ముక్తిప్రదాయ నమః
ఓం సత్యవాదాయ నమః
ఓం పాపాపనోదపాదాయ నమః
ఓం చిత్రపవిత్ర చరిత్రాయ నమః
ఓం దుర్గారక్షిత దుర్గాయ నమః
ఓం గుణపత్యంబకాదిత్య మహేశాశ్రితపద్మనే నమః
ఓం కలికల్మష నాశనాయ నమః
ఓం భవరోగపాశాయ నమః
ఓం శుభసంపద్వేశాయ నమః 100
ఓం త్రిపాద్విభూతి వైకుంఠయంత్ర స్ధాపిత మూర్తయే నమః
ఓం సీతారామక్షేత్రపాలాయవాసినే నమః
ఓం పంపాజలస్నాన పరమానందాయ నమః
ఓం సదాసత్యావతారాయ నమః
ఓం రత్నగిరివాసాయ నమః
ఓం సర్వవర్ణ భుక్తిముక్తి ప్రదాయ నమః
ఓం ఆంధ్రధరా పుణ్యఫలాయ నమః
ఓం అన్నవరక్షేత్రస్వామినే నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...