హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Wednesday, March 05, 2014

శ్రీ హయగ్రీవ అష్టోత్తర శతనామావళి

ఓం హయగ్రీవాయ నమః
ఓం మహావిష్ణవే నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వధరాయ నమః
ఓం హరయే నమః
ఓం ఆదిత్యాయ నమః 10
ఓం సర్వవాగీశాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నిరాధారాయ నమః
ఓం నిరాకారాయ నమః
ఓం నిరీశాయ నమః
ఓం నిరుపద్రవాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం నిత్యతృప్తాయ నమః 20
ఓం నిరామయాయ నమః
ఓం చిదానందమయాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సర్వదాయకాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం లోకత్రయాధీశాయ నమః
ఓం శివాయ నమః
ఓం సారస్వతప్రదాయ నమః
ఓం వేదోద్ధర్త్రే నమః 30
ఓం వేదనిధయే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం ప్రభూతనాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పూరయిత్రే నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పుణ్యమూర్తయే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరంజ్యోతిషే నమః 40
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పరాయ నమః
ఓం సర్వవేదాత్మకాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం వేదవేదాంతపారగాయ నమః
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః
ఓం నిష్కళాయ నమః
ఓం సర్వశాస్త్రకృతే నమః
ఓం అక్షమాలాజ్ఞాన
      ముద్రాయుక్తహస్తాయ నమః 50
ఓం వరప్రదాయ నమః
ఓం పురాణాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః 60
ఓం జగన్మయాయ నమః
ఓం జన్మమృత్యుజరాహరాయ నమః
ఓం జీవాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జాఢ్యనాశనాయ నమః
ఓం జపప్రియాయ నమః
ఓం జపస్తుత్యాయ నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం విమలాయ నమః 70
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వగోప్త్రే నమః
ఓం విధిస్తుతాయ నమః
ఓం విధివిష్ణుశివస్తుత్యాయ నమః
ఓం శాంతిదాయ నమః
ఓం శాంతిపారగాయ నమః
ఓం శ్రియఃపతయే నమః
ఓం శ్రుతిమయాయ నమః
ఓం శ్రేయసాంపతయే నమః
ఓం ఈశ్వరాయ నమః 80
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతరూపాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం పృధివీపతయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం వ్యక్తరూపాయ నమః
ఓం సర్వసాక్షిణే నమః
ఓం తమోహరాయ నమః
ఓం అజ్ఞాననాశకాయ నమః
ఓం జ్ఞానినే నమః 90
ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః
ఓం జ్ఞానదాయ నమః
ఓం వాక్పతయే నమః
ఓం యోగినే నమః
ఓం యోగీశాయ నమః
ఓం సర్వకామదాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహామౌనినే నమః
ఓం మౌనీశాయ నమః
ఓం శ్రేయసాంపతయే నమః 100
ఓం హంసాయ నమః
ఓం పరమహంసాయ నమః
ఓం విరాజే నమః
ఓం స్వరాజే నమః
ఓం శుద్ధ స్ఫటిక సంకాశాయ నమః
ఓం శ్రీభూనీలాది సంయుతాయ నమః
ఓం ఆదిమధ్యాంత రహితాయ నమః
ఓం సర్వయోగీశ్వరేశ్వరాయ నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...