హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

16.శ్రీ హనుమద్రష్మి మాలా

శ్రీ హనుమద్రష్మి మాలా

                    స్ఫటిక రజత వర్ణం ,మేఖలా బ్రహ్మ సూత్రం
                     కర ద్రుత జప మాలం ,బద్ధ పద్మాసనస్తం

                    హృది రఘువర ,వర మూర్తిం ,సుస్తిరీ కృత్య విశ్వం

                    క్రుతమివ గణ యంతం ,చింతయే ద్వాయు పుత్రం

                       హనుమంతుని వాహనమ్  ఒంటె (వుస్ట్రం )

                                 

                  శ్రీ హనుమాన్ విగ్రహం ముందు ఒంటె ను వుంచి పరమ ప్రీతి తో పూజ చేస్తాడో అతనికి అన్ని కోరికలు తీరుతాయని పరాశర సంహిత లో వుంది

                           "హనుమత్పురో దివ్యం వుస్ట్రం సంస్తాపాయో ద్విజః

                            పూజయేత్పరమ ప్రీత్యా ,సంప్రాప్నోతి మనోరదాన్

                            చక్ర ప్రాణ ప్రతిస్టాయై కర్మ నిర్వర్త్య విధి పూర్వకం

                            అమ్గుస్టం ,చక్ర మధ్యేతు ,నిక్షిప్య విధి పూర్వకం

                            ప్రజపే న్మంత్ర గాయత్రీ మస్తోత్తర  శాతం ద్విజః ”

                                  స్వేతార్క హనుమాన్ 

                            

               ”శ్వేతార్క    మూల ప్రతిమా ,పూజ్యతే హనుమన్మయీ

                        గృహే తస్యా చిరేనైవ సుసిద్దా సర్వ సంపదః ”

                      భావం:- శ్వేతార్క (తెల్ల జిల్లేడు) వేరుతో హనుమను వుపాశించి శంకరుడు త్రిపురాశుర సంహారం చేశాడట .కనుక వీలున్నప్పుడు తెల్లగన్నేరు   వేళ్ళతో( 108 సార్లు )పూజ చేస్తే కోరిన కోరిక తేరు తుంది

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...