హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Saturday, November 30, 2013

వాసవీ కన్యకాష్టకమ్

నమోదేవ్యై సుబద్రాయై కన్యకాయై నమోనమః
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః
జయాయై చంద్రరూపాయై చందికాయై నమోనమః
శాంతిమావాహనోదేవీ వాసవ్యైతే నమోనమః
నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః
పాహిసః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః
అపర్ణాయై నమస్తేస్తు కౌస్తుంభ్యైతే నమోనమః
నమః కమల హస్తాయై వాసవ్యైతే నమోనమః
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః
సుముఖాయై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః
కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే
మృడాన్యై నమస్తేస్తు వాసవ్యైతే నమోనమః
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియంనోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః
త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...