హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Friday, November 29, 2013

శ్రీ దత్త స్తవమ్

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోవతు ||
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వ రక్షాకరం వందే స్మతృగామి సనోవతు ||
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు ||
సర్వానర్థ హరం దేవం సర్వమంగళ మంగళం
సర్వ క్లేశ హరం వందే స్మతృగామి సనోవతు ||
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం
భక్తాభీష్ట ప్రదం వందే స్మతృగామి సనోవతు ||
శొషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః
తాప ప్రశమనం వందే స్మతృగామి సనోవతు ||
సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు ||
జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు ||
జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం
భోగమోక్ష ప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...