హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, జూన్ 30, 2013

మాయా పంచకం

Maya panchakam in telugu - మాయా పంచకం

నిరుపమనిత్యనిరంశకేzప్యఖండే - మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౧ ||

శ్రుతిశతనిగమాంతశోధకాన-ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నా-నఘటితఘటనాపటీయసీ మాయా || ౨ ||

సుఖచిదఖండవిబోధమద్వితీయం - వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాంతం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౩ ||

అపగతగుణవర్ణజాతిభేదే - సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం - త్వఘటితఘటనాపటీయసీ మాయా || ౪ ||

విధిహరిహరవిభేదమప్యఖండే - బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావా-నఘటితఘటనాపటీయసీ మాయా || ౫ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...