హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, April 02, 2013

శ్రీ సత్యనారాయణ సుప్రభాత స్తోత్రమ్

 
ఉత్తిష్టాన్నవరాధీశ ! ఉత్తిష్ఠ వ్రతమోదిత !
ఉత్తిష్టోతిష్ట విశ్వేశ ! సత్యదేవ! దయానిధే     1
బ్రాహ్మే ముహూర్త ఉత్దాయ - కరిష్యంతి తవ వ్రతం
సత్యవ్రతానుమోదార్ధం - ఉత్తిష్టోత్తిష్ట సత్వరమ్    2

ఉత్తిష్ఠ నిర్గుణాకార ! భక్తానాం ఫాలనాం కురు
ఉత్తిష్టోత్తిష్ట శుద్దాత్మన్ ! రత్నాద్రి వ సతిప్రియ 3
ఉత్తిష్ఠ కమలాకాంత ! ఉత్తిష్ఠ పురుషోత్తమ
ఉత్తిష్టానంత పాలేశ ! త్రైలోక్యం పరిపాలయ  4

వినా సత్యదేవం కలౌ నాస్తి ముక్తి:
సదా సత్యదేవం స్మరామి స్మరామి
కరోమీశ ! సత్యవ్రతం దీనబంధో !
న చాన్యం స్మరామో న చాన్యం భజామః    5

భజామి త్వదంఘ్రిం న యాచే న్యదేవం
సదాదేవ! యాచే కృపాళో ! భవంతం |
ప్రభో దీనబంధో విభో లోకరక్షిన్
శరణ్యం త్వమే వాస్య దీనస్య నాథ      6

న జానామి ధర్మం న జానామి చాన్యం
త్వమేక స్సరణ్యం గతిస్త్వం త్వ మేకః
ఆనాథం దరిద్రం జరారో గ యుక్తం
క్రుపాపాత్ర మేతం కురు శ్రీనివాస      7

న తాతో న మాతా న బంధు ర్న దాతా
గతిస్త్వం త్వమేక శ్శరణ్యం త్వమేకః

హరీశం హరేశం సురేశం గిరీశం
భజేహం సదాహం న జానామి చాన్యమ్    8

ప్రాతః స్మరామి వ ల సత్య పదాబ్జ యుగ్మం
శీర్షో పరిస్థిత గురో ర పర స్వరూపం
వేదాంత వేద్య మభయం ధృత దేవరూపం
సత్యావతార జగతీ తలపావనం చ                 9

ప్రాత ర్నమామి వరసత్య విభుం పవిత్రం
రక్షో గణాయ భయదం వరదం జనేభ్యః
సత్యావటీ సహిత వీరవర స్వరూపం
దీనాను పాలన రతం పరమాది దేవమ్    10

ప్రాతర్భజామి వర సత్య పదారవిందం
పద్మాంకుశాది శుభలాంఛ నరంజితం తత్
యోగీంద్ర మాన సమధువ్రత సేవ్యమానం
పాపాపహం సకలదీన జనావలంబమ్      11

ప్రాతర్వదామి వచసా వర సత్యనామ
వాగ్దోషహారి సకలాఖ నివారణంచ
సత్యవ్రతాచరణ పావల ! భక్త జాల
వాంఛా ప్రదాత్రు సకలా దృతభవ్య తేజః    12

ప్రాతః కరోమి కలికల్మషనాశకర్మ
తద్దర్మదం భవతు భక్తి కరం పరం మే
అంతః స్థితేన శుభభాను చిదాత్మకేన
సత్యేన లోక గురుణా మమ సిద్ధిరస్తు    13

లక్ష్మీ సమేత! జగతాం సుఖదానశీల !
పద్మాయతేక్షణ ! మనోహర దివ్యమూర్తే !
లోకేశ్వర ! శ్రితజనప్రియ ! సత్యదేవ !
శ్రీ రత్న పర్వత నికేతన ! సుప్రభాతమ్     14

పాపాపహార ! కలిదోషహరాతి దక్ష
శ్రీమన్నగాలయ! మనోహర సత్యమూర్తే !
కారుణ్యవీక్షణ ! మహామహిమాడ్య ! దేవ!
నిత్యం ప్రభాత సమయే తవ సుప్రభాతమ్  15

తాపత్రయాపహర ! సత్యవతీ ప్రసన్న !
దామోద రామర పతే ! కమలాసుసేవ్య !
ఉత్తిష్ఠ పాలయ దరిద్ర జనాళిబంధో !
సత్యవ్రతప్రియ ! విభో ! తవ సుప్రభాతమ్     16

శ్రీ పద్మనాభ ! పురుషోత్తమ ! సత్యదేవ !
పంపానదీ తటనివాస ! సమస్తరూప !
సంసార బంధ నవిమోచన ! దీనబంధో !
శ్రీకృష్ణ ! పాలక ! విభో ! తవ సుప్రభాతమ్   17

శ్రీరామా ఏవ భవదీయ దయావిశేషత్
సేతుం బబంధ జిత రావణరాక్ష సౌఘః
సత్యవ్రత స్య మహిమా గదితుం న శక్యః
సత్యవ్రత ప్రియపతే తవ సుప్రభాతమ్    18

సత్యవ్రతస్య ఫలదానవశాను బద్ధ !
సంతాన లాభకర ! హే ప్రభు సత్యదేవ !

సక్తాళి రిచ్చతి తవ వ్రత సాధనంభో: !
ఉత్తిష్ఠ సాధయ విభో ! తవ సుప్రభాతమ్    19

సంసేవ్య సాధు హృది సంస్ఫుర దాత్మతత్త్వం
సచ్చి త్సుఖం పర మనంత మతీంద్రి యం చ
ప్రాప్నోతి భక్త ఇహముక్తి పదం స్థిరంచ
మాం రక్ష నిత్యకృపయా తవ సుప్రభాతమ్    20

సత్యప్రభుస్తు మనసో వచసా మగమ్యః
వాచో విభాంతి నిఖిలా యదను గ్రహేణ
యస్య వ్రతాచరణభాగ్య మహాం స్మరామి
నారాయణాచ్యుత !విభో ! తవ సుప్రభాతమ్    21

సాంబే న యుక్త వర సత్యవిభు స్వరూపః
సేవ్యః సదాహరి హరాత్మక దివ్యమూర్తి :
ఏతాదృశ స్థితి రగమ్య మహావిచిత్రః
త్వందేవ ! పాలయ విభో ! తవ సుప్రభాతమ్  22

శ్రీ మన్నభీష్ట వరదాఖిల లోకబంధో !
శ్రీ శ్రీనివాస ! జనతాపహ! వీరవర్య !
శ్రీ భ్రాజదన్న వరవాస ! సు సత్యమూర్తే !
మాం పాహి పాహి వర దాచ్యుత ! సుప్రభాతమ్  23
                     
                                        ఇతి శ్రీ సత్యనారాయణ సుప్రభాతమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...