హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఏప్రిల్ 03, 2013

శ్రీ లక్ష్మీ నరసింహ సుప్రభాత స్తోత్రo

 
కౌశల్యా సుప్రజారామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవ మాహ్నికమ్
ఉత్తి ష్టోత్తిష్ట గోవింద! ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కామాలాకాన్త!త్ర్యైలోక్యం మగళంకురు

యాదాద్రి నాథ శుభ మందిర కల్పవల్లి!
పద్మాలయే! జనని! పద్మభవాది వంధ్యే!
భక్తార్తి భంజని! దయామయది వ్యరూపే !
లక్ష్మీ నృసింహదయితే! తవ సుప్రభాతమ్.

జ్వాలా నృసింహ! కరుణామయ! దివ్యమూర్తే !
యోగాభి నందన! నృసింహ! దయాసముద్ర!
లక్ష్మీ నృసింహ! శరణాగత పారిజాత !
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్

శ్రీ రంగావెంకట మహీధర హస్తి శూల -
శ్రీ యాదవాద్రి ముఖసత్త్వనికేతనాని
స్థానానితే కిల వదన్తి పరావరజ్ఞః
యాదాద్రి నాథ! నృహరే! తవ సుప్రభాతమ్.

బ్రహ్మాదయ స్సురవరా ముని పుంగవాశ్చ
త్వం సేవితుం వివిధ మంగళ వస్తు హస్తాః
ద్వారే వసన్తి నరసింహ! భవాబ్ది పోత !
యాదాద్రి నాథ ! నృహరే! తవ సుప్రభాతమ్

ప్రహ్లాద నారద పరాశర పుంజరీక
వ్యాసాది భక్తర సికా భవదీయ సేవామ్ |
వాంఛ న్త్యన న్యాహృదయాః కరుణా సముద్ర
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్

త్వద్దాస్య భోగర సికా స్శర జిన్ముఖార్యాః
రామానుజాది మహనీయ గురుప్రధానాః
సేవార్ధ మత్ర భవదీయ గృహంగ ణస్థాః
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్

భక్తా స్త్వదీయ పద పజ్క జసక్త చిత్తాః
కాల్యం విధాయ తవ కందర మంది రాగ్రే
త్వద్దర్శనో త్సుక తయా నిబిడం శ్రయన్తే
యాదాద్రి నాథ నృహరే! తవ సుప్రభాతమ్

శ్రీ యాదవాద్రి శిఖరే త్వమ హొ బిలేపి
సింహాచలే చ శుభమంగళ శైలరాజే
వేదాచలాది గిరి మూర్ధసు సుస్థితోసి
యాదాద్రి నాథ ! నృహరే తవ సుప్రభాతమ్

కామ్యార్ధినో వరద కల్పక కల్పకం త్వాం
సేవార్దినః సుజన సేవ్య పదద్వయం త్వాం
భక్త్యా విన మ్రశిర సః ప్రణమన్తి సర్వే
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్

త్వన్నామ మంత్ర పటనేన లుటన్తి పాపాః
త్వన్నామమన్త్ర పటనేన లుటన్తి దైత్యాః
త్వన్నామ మంత్ర పటనేన లుటన్తి రోగాః
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్

లక్ష్మీ నృసింహ! జగదీశ ! సురేశ ! విష్ణో !
జిష్ణో! జనార్ధన ! పరాత్పర ! విశ్వరూప !
విశ్వ ప్రభాత కరణాయ క్రుతావతార!
యాదాద్రి నాథ ! నృహరే ! తవ సుప్రభాతమ్.

ఇత్ధం యాదాద్రి నాథ స్య  - సుప్రభాత మతన్ద్రితాః
యే పటంతి సదా భక్త్యా - తే నరా స్సుఖ భాగినః

                 ఇతి శ్రీలక్ష్మీ నరసింహ సుప్రభాతమ్.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...