హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, ఏప్రిల్ 01, 2013

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శ్రీ కృష్ణః కమలనాథో - వాసుదేవ స్సనాతనః
వాసుదేవాత్మజః పుణ్యో - లీలామానుష విగ్రహః

శ్రీవత్స కౌస్తుభ ధరో - యశో దావత్సల హరి:
చతుర్భుజాత్త చక్రాసి - గందాశంఖాద్యుదాయుధః

దేవకీనందన స్శ్రేశో - నన్ద గోపప్రియాత్మజ:
యమునావేగ సంహారీ - బలభద్ర ప్రియానుజః

పూతనాజీవిత హరః - శకటాసురభంజనః
నన్ద వ్రజ జనానన్దీ - సచ్చిదానంద విగ్రహః

నవనీత విలిప్తాంగో - నవనీత నటో నఘః
నవనీత నవాహరో - ముచికుంద ప్రసాదకః

శుకవాగ మ్రుతాబ్దీ న్దుర్ - గోవిందో యోగినా పతి:
వత్స వాటచరో నన్తో - ధేనుకాసుర భంజనః

త్రుణీకృత త్రుణావర్తో - యమళార్జున భంజనః
ఉత్తాలతాలభేత్తాచ - తమాల శ్యామలాకృతి:

గోపగోపీశ్వరో యోగీ - కోటిసూర్య సమప్రభ:
ఇళాపతి: పరంజ్యోతిర్ - యదవేంద్రో యదూద్వహః

వనమాలీ పీతవాసాః - పారిజాతా పహారకః
గోవర్ధ నాచ లోద్ధర్తా - గోపాల స్సర్వ పాలకః

అజో నిరంజనః కామ - జనకః కన్జలోచనః
మధుహా మధురానాథో - ద్వారా కానాయకో బలీ

బృందావనాన్త సంచారీ - తులసీదామా భూషనః
శమన్త కమణే ర్హర్తా - నరనారాయణాత్మకః

కుబ్జా కృష్ణాంబరధరో - మాయీ పరమ పురుషః
ముష్టి కాసుర చాణూర - మల్ల యుద్ధ విశారదః

సంసార వైరీ కంసారిర్ - మురారి ర్నర కాన్తకః
అనాది బ్రహ్మచారీచ - కృష్ణావ్య సన కర్శకః

శిశుపాల శిరశ్చేత్తా - దుర్యోధ నకులాంతకః
విదురాక్రూర వరదో - విశ్వరూప ప్రదర్శకః

సత్యవాక్సత్య సంకల్వః - సత్యభామారతో జయీ
సుభద్రా పూర్వజో విష్ణుర్ - భీష్మముక్తి ప్రదాయకః

జగద్గురుర్జగానాథో - వేణునాద విశారదః
వ్రుశాభాసుర విధ్వంసీ - బాణాసుర కరాన్తకః

యుధిష్టిర ప్రతిష్టాతా - బర్హి బర్హావతం సక
పార్ధ సారథి రవ్యక్తో - గీతామృత మహోదధి:

కాళీ య ఫణిమాణిక్య - రంజిత శ్రీ పదాంబుజ
దామోదరో యజ్ఞభోక్తా - దానవేంద్ర వినాశకః

నారాయణ పరంబ్రహ్మ - పన్నగాశన వాహనః
జక్రీడా సమానక్త - గోపీవస్త్రా పహారకః

పుణ్యశ్లోక స్తీర్ధ పాదో - వేద వేద్యో దయానిధి:
సర్వతీర్ధాత్మక స్సర్వ - గ్రహరూపీ పరాత్పరః

ఏవం శ్రీకృష్ణ దేవస్య - నామ్నా మష్టోత్తరం శతమ్
కృష్ణ నామామృతం నామ - పరమానంద కారకమ్

అత్యు ప్రదవదో షఘ్నం - పరమాయుష్య వర్ధనమ్.

                               ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్ర మ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...