హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, మార్చి 31, 2013

శ్రీ శైల మల్లికార్జున సుప్రభాత స్తోత్రమ్

 
కలాభ్యాం చూడాలం - కృత శశిక లాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు - ప్రకటిత ఫలాభ్యాం భవతుమే |
శివాభ్యా మస్తోక - త్రిభువన శివాభ్యాం హృది పునర్భ
వాభ్యా మానంద - స్ఫురదనుభ వాభ్యాం నతిరియమ్.  

నమస్తే నమస్తే మహాదేవ! శంభో !
నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో !
నమస్తే నమస్తే ప్రపన్నాత బంధో !
నమస్తే నమస్తే నమస్తే మహేశ.

శశ్వ చ్చీరిగిరి మూర్దని త్రిజగతాం - రక్షాకృతం లక్షితాం |
సాక్షా దక్షత సత్కటాక్ష సరణి - శ్రీ మత్సు ధావర్షణీమ్ |
సోమార్దాంకిత మస్తకాం ప్రణమతాం - నిస్సీమ సంపత్ప్రదాం |
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మిత ముఖీం - శంభోస్సఖీం త్వాంనుమః

మాతః! ప్రసీద సదయా భవ భవ్యశీలే !
లీలాలవాక లిత దైత్యకులాపహారే !
శ్రీచక్ర రాజనిలయే ! శ్రుతి గీతకీర్తే !
శ్రీ శైలనాధ దయితే తవ సుప్రభాతమ్.

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాక పాణే !
గంగాధర ! క్రుతుపతే ! గరుడ ధ్వజాప్త !
శ్రీ శైలనాధ దయితే తవ సుప్రభాతమ్.

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః
జయ జయ జయ శంభో జంభభి త్పూర్వదేవ-
ప్రణత పద సరో జద్వంద్వ ! నిర్ద్వంద్వబంధో !
జయ జయ జయ జన్మ స్థేమ సంహార కార !
ప్రణయ సగుణ మూర్తే! పాలయాస్మాన్ ప్రపన్నామ్  1

వధూముఖం వల్గ దపాంగ రేఖ - మఖండి  తానంద కర ప్రసాదమ్ |
విలోకయ న్విస్ఫుర దాత్మభావ - స్సమే గతిశ్శ్రీ గిరి సార్వభౌమః
కురంగ పాణిః కరుణావలోక - స్సురోత్తమశ్చంద్ర కలావతంసః |        
వధూ సహాయ స్సక లేష్ట దాతా - భవత్వసౌ శ్రీగిరి భాగ్యరాశిః  2

సంధ్యారంభ విజ్రుంభితం శ్రుతిశిర - స్థ్పానాంత రాధష్టితం |
సప్రేమభ్ర మరాభి రామవ సకృత్ - సద్వాసనాశో భితమ్ |
భోగీంద్రా భరణం సమస్త సుమనః - పూజ్యం గుణా విష్క్రతం |
సేవే శ్రీగిరి మల్లి కార్జునమహా - లింగం శివాలింగితమ్  3

యమూలం సచ రాచరస్య జగతః - పుంసః పురాణీ సఖీ |
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతా - మాప్తావతారావళిః |
దుష్ట ధ్వంససదిష్ట దాన విధయే - నానాసనా ధ్యాసినీ |
శ్రీ శైలాగ్ర నివాసినీ భవతుమే - శ్రేయస్కరీ భ్రామరీ  4

యత్తేజః పరమాణురేత దఖిలం - నానాస్ఫు రన్నామభిర్ |
భూతం భావి భవచ్చరాచర జగ - ద్దత్తే బహిశ్చాంతరే |
సాసాక్షా ద్భ్రమరాంబికాశివ సఖీ - శ్రీ శైలవాసోత్సుకా |
దిశ్యా దాశ్రిత లోక కల్పలతికా - శ్రేయాంసి భూయాంసినః  5

శరణం తరుణేందుశేఖర - శ్శరణంమే గిరి రాజ కన్యకా |
శరణం పున రేవతావుభౌ - శరణం నాన్యదు పైమి దైవతమ్.
             ఇతి శ్రీ మల్లి కార్జున ప్రపత్తిః

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...