హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, మార్చి 23, 2013

శ్రీ పరమేశ్వర స్తోత్రమ్



నమః కనక లింగాయ వేద లింగాయ వైనమః
నమః పరమ లింగాయ వ్యోమలింగాయ వైనమః  1

నమ స్సహస్ర లింగాయ వహ్నిలింగాయ వైనమః
నమః పురాణ లింగాయ శ్రుతిలింగాయ వైనమః  2

నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వైనమః
నమో రహస్య లింగాయ సప్త ద్వీపోర్ద్వ లింగినే   3

నమ స్సర్వాత్మ లింగాయ సర్వ లోకాంగ లింగినే
నమస్త్వ వ్యక్త లింగాయ బుద్ద లింగాయ వైనమః 4

నమోహంకార లింగాయ భూత లింగాయ వైనమః
నమ ఇంద్రియ లింగాయ సమస్తన్మాత్ర లింగినే  5

నమః పురుష లింగాయ భావ లింగాయ వైనమః
నమో రజోర్ద్వ లింగాయ సత్త్వలింగాయ వైనమః 6

నమస్తే భవ లింగాయ నమస్త్రై గుణ్య లింగినే
నమోనాగ లింగాయ తేజో లింగాయ వైనమః    7

నమో వాయ్వర్ద లింగాయ శ్రుతిలింగాయ వైనమః
నమస్తే ధర్మ లింగాయ సామలింగాయ వైనమః 8

నమో యజ్ఞాంగ లింగాయ యజ్ఞ లింగాయ వైనమః
నమస్తే తత్త్వ లింగాయ దేవానుగత లింగినే    9

దిశనః పరమం యోగ మపత్యం మత్సమం తధా
బ్రహ్మ చైవాక్ష యమదేవ శమం చైవ పరం విభో
అక్షయత్వం చవంశస్య ధర్మేచ మతి మక్ష యామ్ 10

అగ్నిః || వసిష్టేన స్తుత శ్శంభుస్తుష్ట  శ్శ్రీపర్వతే పురా
వసిష్టాయ వరందత్వా | తత్రై వాంతరధ యత     11

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...