హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, అక్టోబర్ 18, 2012

భ్రమరాంబాష్టకం

 శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం - సింహాసనాధ్యాసినీం |
లోకానుగ్రహకారిణీం గుణవతీం - లోలేక్షణాం శాంకరీం |
పాకారిప్రముఖామరార్చితపదాం - మత్తేభకుంభస్తనీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 1

వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం - వేదాన్తవేద్యాం నిధిం |

మందారద్రుమపుష్పవాసితకుచాం - మాయాం మహామాయినీః|
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం - పంచాక్షరీరూపిణీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 2

మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల - ప్రధ్వంసజంఝానిలాం |

కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ - ధూమోరుదావానలాం |
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం - చాముండికాధీశ్వరీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 3

కేళీమందిరరాజతాచలసరో - జాతోరుశోభాన్వితాం -

నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం - దేవీ జగన్మోహినీమ్‌ |
రంజన్మంగళదాయినీం శుభకరీం - రాజత్స్వరూపోజ్జ్వలాం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 4

సంసారార్ణవతారికాం భగవతీం - దారిద్ర్యవిధ్వంసినీం |

సంధ్యాతాండవకేళికప్రియసతీం - సద్భక్తకామప్రదాం |
శింజన్నూపురపాదపంకజయుగాం - బింబాధరాం శ్యామలాం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 5

చంచత్కాంచనరత్నచారుకటకాం - సర్వంసహావల్లభాం |

కాంచీకాంచనఘంటికాఘణఘనాం - కంజాతపత్రేఓనాం |
సారోదారగునాంచితాం పురహర - ప్రాణేశ్వరీం శాంభవీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 6

బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం - పంకేరుహాక్షస్తుతాం |

ప్రాలేయాచలవంశపావనకరీం - శృంగారభూషానిధఙం |
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం - దాక్షాయణీం భూరవీం |
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః - శ్రీ శారదాసేవితామ్‌| 7

భ్రమరాంబామహాదేవ్యా - అష్టకం సర్వసిద్ధిదం |

శత్రూనాం చాసురాణాం చ - ధ్వంసనం త ద్వదా మ్యహమ్‌|

ఇతి భ్రమరాంబాష్టకం

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...