హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, ఆగస్టు 09, 2012

25.॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥

25.॥ దారిద్ర్య దహన శివస్తోత్రం ॥ 

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ 

కర్ణామృతాయ శశిశేఖరధారణాయ ।
కర్పూరకాన్తిధవలాయ జటాధరాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౧॥


గౌరీప్రియాయ రజనీశకలాధరాయ 

కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ ।
గంగాధరాయ గజరాజవిమర్దనాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౨॥


భక్తిప్రియాయ భవరోగభయాపహాయ

ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౩॥


చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ 

భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ ।
మంజీరపాదయుగలాయ జటాధరాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౪॥


పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ 

హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ ।
ఆనన్దభూమివరదాయ తమోమయాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౫॥


భానుప్రియాయ భవసాగరతారణాయ

కాలాన్తకాయ కమలాసనపూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౬॥


రామప్రియాయ రఘునాథవరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవతారణాయ ।
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౭॥


ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ 

గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ ।
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ 

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౮॥


     వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।
      సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।
      త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ ౯॥

॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సమ్పూర్ణమ్ ॥


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...