హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, July 30, 2012

17.ఉమామహేశ్వర స్తోత్రం

17.ఉమామహేశ్వర స్తోత్రం


నమశ్శివాభ్యం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్ధ రాభ్యాం /
నగేంద్రకన్యా వృషే కేతనాభ్యాం
నమోనమ శ్శంకర పార్వతీభ్యాం // 1

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం

నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం /
నారాయణే నార్చిత పాదుకాభ్యాం //నమోనమః// 2

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించి విష్ణ్వీంద్ర సుపూజితాభ్యాం /
విభూతి పాటీర విలేపనాభ్యాం //నమోనమః// 3
నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం /
జంభారి ముఖ్యై రభివందితాభ్యాం //నమోనమః// 4

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం

పంచాక్షరీ పంజర రంజితాభ్యాం /
ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం //నమోనమః// 5

నమశ్శివాభ్యా మతిసుందరాభ్యా

మత్యంత మాసక్త హృదయాంబుజాభ్యామ్ /
అశేష లోకైఅక హితం కరాభ్యాం //నమోనమః// 6

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం

కంకాళకళ్యాణ వపుర్థరాభ్యామ్ /
కైలాసశైల స్థిత దేవతాభ్యాం //నమోనమః// 7

నమశ్శివాభ్యా మశుభాపహాభ్యా

మశేషలోకైక విశేషితాభ్యామ్ /
అకుంఠితాభ్యాం స్మృతి సంభృతాభ్యాం //నమోనమః// 8

నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం

రవీందువైశ్వానర లోచనాభ్యామ్ /
రాకా శశాంకాభ ముఖాంబుజాభ్యాం //నమోనమః// 9

నమశ్శివాభ్యాం జటిలంధరాభ్యాం

జరమృతిభ్యాం చ వివర్జి తాభ్యాం /
జనార్థ నాభోద్భవ పూజితాభ్యాం //నమోనమః// 10

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం

బిల్వాచ్ఛదా మల్లిక దామభృద్భ్యామ్ /
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్ //నమోనమః// 11

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్త్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్ /
సమస్త దేవాసుర పూజితాభ్యాం //నమోనమః// 12

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం

భక్త్వా పఠన్ ద్వాదశకం నరో యః /
స సర్వసౌభాగ్య ఫలాని భుంక్త్వే
శతాయు రంతే శివలోక మేతి //

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం

ఇతి ఉమామహేశ్వర స్తోత్రం.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...