హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, జులై 20, 2012

9.బిల్వాష్టకమ్

9.బిల్వాష్టకమ్

 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

త్రిశాఖైర్బిలపత్రైశ్చ హ్యాచ్ఛిద్రైః కోమలై శ్శుభైః

శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్

అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే

శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్

సాలగ్రామశిలామేకం జాతు విప్రాయ యోరర్పయేత్

సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్

దంతకోటి సహస్రాణి వాజపేయ శతానిచ

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్

పార్వత్వాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య సత్ ప్రియం

బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం

అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే

అగ్రత శ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్

బిల్వాష్ట మిదం పుణ్య యఃపఠేచ్ఛివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ //



                               - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...