హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, July 10, 2012

3.చంద్రశేఖరాష్టకం

3.చంద్రశేఖరాష్టకం


చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్

రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం

శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదప పుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాత పావకదగ్ధ మన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం //చంద్రశేఖర//
మత్తవారణముఖ్య చర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచన పూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం //చంద్రశేఖర//
యక్షరాజసఖంశంభాక్షహరం భుజంగవిభూషణం
శైల రాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్
క్ష్వేళనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్ //చంద్రశేఖర//
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్
అంధకాంథకమాశ్రితామరపాదపం శమనాంతకం //చంద్రశేఖర//
భేషజం భవరోగిణామఖిలాపదామపహరిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం //చంద్రశేఖర//
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం
సోమవారుణభూహుతాశనసోమపానిలఖాకృతిం //చంద్రశేఖర//
విశ్వసృష్టి విధాయినం పున రేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశమ్ గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమః
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్.
పూర్ణమాయురారోగ్యతామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః //

                                - ఇతిశమ్-


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...