హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, May 22, 2012

కాలభైరవాష్టకం        కాలభైరవాష్టకం
                       

శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాద విరచిత "కాలభైరవాష్టకం" ఇక్కడ చూడవచ్చు. ఈ స్తోత్రం పాడేటప్పుడు ఎలా పాడతారో అలా వ్రాయటం జరిగింది. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం.


దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

శూలటంక పాశదండ పాణిమాది కారణం,
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...