హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, మే 19, 2014

గోదాదేవీ అష్టోత్తర శతనామావళి

                                    
ఓం శ్రీ రంగనాయక్యై నమః
ఓం గోదాయై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
ఓం సత్యై నమః
ఓం గోపీవేషధాయై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకాన నోద్భూతాయై నమః
ఓం శ్రియై నమః
ఓం ధన్విపురవాసిన్యై నమః 10
ఓం భట్టనాథ ప్రియకర్త్యై నమః
ఓం శ్రీకృష్ణహిత భోగిన్యై నమః
ఓం ఆముక్తమాల్యదాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజ సహోదర్యై నమః
ఓం కృష్ణానురక్తాయై నమః
ఓం సుభగాయై నమః 20
ఓం సులభశ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం శ్యామాయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫలుణ్యావిర్భవాయై నమః
ఓం రమ్యాయై నమః
     ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః
ఓం చంపకాశోకపున్నాగ మాలతీ
                       విలసత్ కచాయై నమః
ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః 30
ఓం శ్రీ మదష్టాక్షరీ మంత్రరాజ స్థితమనోరథాయై నమః
ఓం మోక్షప్రదాననిపుణాయై నమః
ఓం మంత్రరత్నాధి దేవతాయై నమః
ఓం బ్రహ్మణ్యాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం లీలామానుషరూపిణ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞాయై నమః
ఓం అనుగ్రహాయై నమః
ఓం మాయాయై నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః 40
ఓం మహాపతివ్రతాయై నమః
ఓం విష్ణుగుణ కీర్తనలోలుపాయై నమః
ఓం ప్రపన్నార్తిహరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధ విహారిణ్యై నమః
ఓం శ్రీరంగనాథమాణిక్య మంజర్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజవజ్రాం కుశాబ్జాంక
         మృదుపాదలాంచితాయై నమః 50
ఓం తారకాకార నఖరాయై నమః
ఓం ప్రవాళ మృదుళాంగుళ్యై నమః
ఓం కూర్మోపమేయ పాధోర్ధ్వ భాగాయై నమః
ఓం శోభన పార్ణికాయై నమః

ఓం వేదార్థ భావ విదిత
       తత్వ బోధాంఘ్రీ పంకజాయై నమః
ఓం ఆనంద బుద్బుదాకార సుగుల్ఫాయై  నమః
ఓం పరమాయై నమః
ఓం అణుకాయై నమః
ఓం తేజశ్శ్రియోజ్జ్వల ధృత పాదంగుళీ నమః
ఓం సుభాషితాయై నమః 60
ఓం మీనకేతన తూణీరచారు
            జంఘావిరాజితాయై నమః
ఓం కకుదజ్జాను యుగ్మాఢ్యాయై నమః
ఓం స్వర్ణరంభాభ సక్థికాయై నమః
ఓం విశాల జఘనాయై నమః
ఓం పీనసుశ్రోణ్యై నమః
ఓం మణిమేఖిలాయై నమః
ఓం ఆనంద సాగరావర్త గంభీరాం భోజనాభికాయై నమః
ఓం భాస్వద్వళిత్రికాయై నమః
ఓం చారుజగత్పూర్ణ మహోదర్యై నమః
     ఓం నవమల్లీ రోమారాజ్యై నమః 70
ఓం సుధా కుంభాయిత స్తన్యై నమః
ఓం కల్పమాలానిభ భుజాయై నమః
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
ఓం సుప్రవాళాంగుళీన్యస్త               
       మహారత్నాంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభ పాణిదేశ సమంచితాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోష్ఠ్యై నమః
ఓం కుందదంతయుజే కారుణ్యరస      
     నిష్యందినేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తా శుచిస్మితాయై నమః 80
ఓం చారుచాంపేయ నిభనాసికాయై నమః
ఓం దర్పణాకార విపులకపోల ద్వితయాం చితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణి తాటంక శోభితాయై నమః
   ఓం కోటి సూర్యాగ్ని సంకాశనానాభూషణ భూషితాయై నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్ధచంద్రలలాటికాయై నమః
ఓం పూర్ణచంద్రాననాయై నమః
ఓం నీలకుటటిలాలక శోభితాయై నమః
ఓం సౌందర్య సీమాయై నమః 90
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
     ఓం దగద్ధగాయమానోద్యన్మణి సీమంత భూషణాయై నమః
ఓం జాజ్జ్వల్యమాన సద్రన్న దివ్యచూడావతంసకాయై నమః
ఓం సూర్యార్ధ చంద్ర విలస ద్భూషణాం చితవేణికాయై నమః
ఓం నిగన్నిగద్రత్న పుంజప్రాంత స్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నాంచిత విద్యోతద్ 
                  విద్యుత్కుంజాభ శాటికాయై నమః
ఓం అంత్యర్కానలతేజో ధికమణికంచుక ధారిణ్యై నమః
ఓం నానామణి గణాకీర్ణ హేమాంగదసు భూషితాయై నమః
ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్య చందన చర్చితాయ నమః
ఓం స్వోచితౌజ్జ్వ ల్యయ వివిధవిచిత్ర మణిహారిణ్యై నమః100
ఓం అసంభ్యేయ సుఖ స్పర్శ సర్వాతిశయ
                                           భూషణాయ నమః
ఓం మల్లికా పారిజాతాది దివ్యపుష్ప స్రగంచితాయై నమః
ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
ఓం బాలాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః
ఓం శ్రీ గోదాదేవ్యై నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...