ఓం గంగాధరాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అద్రిజాధీశాయ నమః
ఓం ఆకాశకేశాయ నమః
ఓం త్రిలోకేశ్వరాయ నమః
ఓం అమరాధీశవంద్యాయ నమః
ఓం యక్షేశ సన్మిత్రాయ నమః
ఓం దక్షార్చితాయ నమః
ఓం మోహాంతకాయ నమః
ఓం బుద్దిప్రదాయ నమః 10
ఓం సిద్ధేశ్వరాయ నమః
ఓం లిప్తాయ నమః
ఓం ఏకాదశాకారాయ నమః
ఓం రాకేందు సంకాశాయ నమః
ఓం శోకాంతకాయ నమః
ఓం ఐశ్వర్యధామాయ నమః
ఓం విశ్వాధికాయ నమః
ఓం ఓషధీశాంసుభూషాయ నమః
ఓం పాపప్రక్షాళనాయ నమః
ఓం మోక్షప్రదాయ నమః 20
ఓం దారిద్ర్యహీనాయ నమః
ఓం ప్రబుద్ధాయ నమః
ఓం ప్రభవాయ నమః
ఓం అంబాసమాశ్లిష్టాయ నమః
ఓం లంబోదరాపత్యాయ నమః
ఓం బింబాధరాయ నమః
ఓం అస్తోక కారుణ్యాయ నమః
ఓం కర్పూరగౌరాయ నమః
ఓం సర్పహారయ నమః
ఓం కందర్పదర్పాపహారాయ నమః 30
ఓం గంధేభచర్మాంగసక్తాయ నమః
ఓం సంసారనిస్తారణాయ నమః
ఓం ధర్మైకసంప్రాప్తాయ నమః
ఓం శర్మప్రదాయ నమః
ఓం అమరాధీశాయ నమః
ఓం చంద్రార్ధచూడాయ నమః
ఓం నాగేంద్రాలయాయ నమః
ఓం చంద్రశిరోరత్నాయ నమః
ఓం మందస్మితాయ నమః
ఓం జన్మక్షయాతీతాయ నమః 40
ఓం చిన్మాత్రమూర్త్యాయ నమః
ఓం ఆనందహృదయాయ నమః
ఓం మరున్నేత్రాయ నమః
ఓం డోలాయమానాం తరంగాయ నమః
ఓం అనేకలాస్యాశాయ నమః
ఓం ఢక్కాధ్వనిధ్వానాయ నమః
ఓం దాహధ్వనిభ్రాతాయ నమః
ఓం ణాకారనేత్రాంతాయ నమః
ఓం శ్రితానందాయ నమః
ఓం సాక్షిరూపాయ నమః 50
ఓం అవ్యయాయ నమః
ఓం స్థాణ్వాయ నమః
ఓం పంచబాణాంతకాయ నమః
ఓం దీనావనాయ నమః
ఓం ఆద్యంతహీనాయ నమః
ఓం ఆగమాంతాయ నమః
ఓం చిత్రాకృతాయ నమః
ఓం నందీశవాహనాయ నమః
ఓం అరవిందాస నమః
ఓం నారాధ్యాయ నమః 60
ఓం విందాకృతాయ నమః
ఓం పాపాంధకార ప్రదీపాయ నమః
ఓం ఆనందరూపాయ నమః
ఓం ఫాలంబకాయ నమః
ఓం శూలాయుధాయ నమః
ఓం బాలార్కబింబాయ నమః
ఓం జటాజూటాలంకృతాయ నమః
ఓం భోగీశ్వరాయ నమః
ఓం యోగిప్రియాయ నమః
ఓం భోగప్రదాయ నమః 70
ఓం కాళీప్రియాయ నమః
ఓం దక్షయజ్ఞాంతకాయ నమః
ఓం లంకేశవంద్యాయ నమః
ఓం శౌరిప్రియాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గీర్వాణవందితాయ నమః
ఓం షడ్వక్త్రతాతాయ నమః
ఓం సోమావతంసాయ నమః
ఓం లోకాదిసృడ్వందితాయ నమః
ఓం సామప్రియాయ నమః 80
ఓం కాలాంతకాయ నమః
ఓం హాలాహలభక్ష్యాయ నమః
ఓం స్వయంధామాయ నమః
ఓం శోణాకృతాయ నమః
ఓం సత్యాకృతాయ నమః
ఓం ఈశాంకృతాంఘ్ర్యాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం నిఖిలవాసాయ నమః
ఓం కాశీపత్యాయ నమః
ఓం గీర్వాణగర్వాపకాయ నమః 90
ఓం అంతరంగాయ నమః
ఓం ఆరాధ్యాయ నమః
ఓం వాగీశతూణీరాయ నమః
ఓం వందారు మందారాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం నీలగ్రీవాయ నమః
ఓం రాకేందుకోటి ప్రకాశాయ నమః
ఓం యజ్ఞేశ్వరాయ నమః
ఓం అధ్వరధ్వంసకాయ నమః
ఓం అమృతహృదయాయ నమః 100
ఓం అకాలమృత్యహరాయ నమః
ఓం అద్భుతశక్తాయ నమః
ఓం సర్వమంగళాధీశాయ నమః
ఓం సత్యస్వరూపాయ నమః
ఓం సంతోషితాత్మాయ నమః
ఓం జన్మక్షయాయ నమః
ఓం సంసారసింధు ఉడుపాయ నమః
ఓం శ్రీ కాశీవిశ్వేశ్వరాయ నమః 108