హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Saturday, February 22, 2014

కుబేర అష్టోత్తర శతనామావళి

కుబేర ఫలకం  

ఓం కుబేరాయ నమః
ఓం ధనదాయై నమః
ఓం శ్రీమతే నమః
ఓం యక్షేశాయ నమః
ఓం కుహ్యకేశ్వరాయ నమః
ఓం నిధీశాయ నమః
ఓం శంకర సుఖాయ నమః
ఓం మహాలక్ష్మీ నివాసభువయే నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పద్మాదీశ్వరాయ నమః 10
ఓం శంఖ్యాఖ్య నిధినాధాయ నమః
ఓం మకరాఖ్యనిధి ప్రియాయ నమః
ఓం సుజసంస్పనిధి నాయకాయ నమః
ఓం ముకుంద నిధినాయకాయ నమః
ఓం కుందాక్య నిధినాయకాయ నమః
ఓం నీల నిత్యాధిపాయ నమః
ఓం మహతే నమః
ఓం పౌలస్త్యాయ నమః
ఓం నరవాహనాయ నమః
ఓం కైలాసశైల నిలయాయ నమః 20
ఓం రాజ్యదాయై నమః
ఓం రావణాగ్రజాయై నమః
ఓం చిత్రచైత్ర రథాయై నమః
ఓం ఉద్యాన విహారాయ నమః
ఓం విహార సుకుతూహలాయ నమః
ఓం మహోత్సాహాయ నమః
ఓం మహా ప్రాజ్ఞాయ నమః
ఓం సార్వభౌమాయ నమః
ఓం అంగనాథాయ నమః
ఓం సోమాయ నమః 30
ఓం సౌమ్యయాధీశ్వరాయ నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం పురుహూతశ్రియై నమః
ఓం సర్వపుణ్య జనేశ్వరాయ నమః
ఓం నిత్యకీర్తయే నమః
ఓం నీతినేత్రే నమః
ఓం వరనిత్యాధిపాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం లక్ష్మీసామ్రాజ్యాదాయకాయ నమః
ఓం ఇలపిలాపతయే నమః 40
ఓం కోశాధీశాయ నమః
ఓం కులోచితాయ నమః
ఓం అశ్వరూపాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం విశేషజ్ఞానాయ నమః
ఓం విశారదాయ నమః
ఓం నలకుబేరనాథాయ నమః
ఓం మణిగ్రీవపిత్రే నమః
ఓం గూఢమంత్రాయ నమః
ఓం వైశ్రవణాయ నమః 50
ఓం చిత్రలేఖాప్రియాయ నమః
ఓం ఏకపింఛాయ నమః
ఓం అలకాధీశాయ నమః
ఓం లంకాహాక్తన నాయకాయ నమః
ఓం యక్షాయ నమః
ఓం పరమశాంతాత్మనే నమః
ఓం యక్షరాజాయ నమః
ఓం యక్షీణీకృతాయ నమః
ఓం కిన్నరేశాయ నమః
ఓం కింపురుషాయ నమః 60
ఓం నాథాయ నమః
ఓం ఖడ్గాయుధాయ నమః
ఓం వశినే నమః
ఓం ఈశాన దక్షపార్శ్యేస్థాయ నమః
ఓం వాయు నామ సమాశ్రియాయ నమః
ఓం ధర్మమార్గైకనిరతాయ నమః
ఓం ధర్మ సంముఖసంస్థితాయ నమః
ఓం నిత్యేశ్వరాయ నమః
ఓం ధనాధ్యాక్షాయ నమః
ఓం అష్టలక్ష్మీ ఆశ్రిత నిలయాయ నమః 70
ఓం మనుష్య ధర్మిణే నమః
ఓం సుకృతాయ నమః
ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః
ఓం ధనలక్ష్మీ నిత్యవాసాయ నమః
ఓం ధ్యాన్యలక్ష్మీనివాస హృదే నమః
ఓం అష్టలక్ష్మీ సదావాసాయ నమః
ఓం గజలక్ష్మీ స్థిరా లయాయ నమః
ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః
ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః
ఓం అఖండైశ్వర్య సంయుక్తాయ నమః 80
ఓం నిత్యానందదాయ నమః
ఓం సుఖాశ్రయాయ నమః
ఓం నిత్యకృపాయ నమః
ఓం నిధిత్తార్య నమః
ఓం నిరాశాయై నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నిత్యకామాయై నమః
ఓం నిరాక్షాషాయ నమః
ఓం నిరుపాధికవాసుభవే నమః
ఓం శాంతాయ నమః 90
ఓం సర్వగుణోపేతాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వసంహితాయ నమః
ఓం శార్వాణీ కరుణాపాత్రాయ నమః
ఓం శతానంతకృపాలయాయ నమః
ఓం గంధర్వ కుల సంసేవ్యాయ నమః
ఓం సౌగంధికకుసుమ ప్రియాయ నమః
ఓం సువర్ణ నగరీవాసాయ నమః
ఓం నిధి పీఠ సమాశ్రయాయై నమః
ఓం మహామేరూత్తరస్థాయై నమః 100
ఓం మహర్షిగణ సంస్థుతాయై నమః
ఓం తుష్ఠాయై నమః
ఓం శూర్పనఖాజ్యేష్ఠాయై నమః
ఓం అనఘాయ నమః
ఓం రాజయోగ సమాయుక్తాయ నమః
ఓం రాజశేఖర పూజకాయ నమః
ఓం రాజరాజాయ నమః
ఓం కుబేరాయ నమః 108

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...