హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Monday, September 02, 2013

కార్య జయం కలుగుటకుశ్లోకo

కార్య జయం కలుగుటకు ఈ క్రింది శ్లోకాలు పఠిస్తూ బయలుదేరాలి
ఎచటికైనా ప్రయాణమై వెళ్ళునప్పుడు దుశ్శకున దోషములు, శతృ భూత ప్రేత బాలు తొలగి కార్య జయం కలుగుటకు ఈ క్రింది శ్లోకాలు పఠిస్తూ బయలుదేరాలి.


శ్లో|| యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా|
తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః|
యేషా మిందీ వరశ్యామో హృదయస్థో జనార్దనః||

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం|
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్||


అగ్రతో నారసిమ్హశ్చ పృష్థతో బలకేశవౌ |
ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ ||


హనమానంజనా సూనుః వాయు పుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షఒ మిత్ర విక్రమః
ఉదధి క్రమణస్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పటేన్నిత్యం యాత్రా కాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...