హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, ఆగస్టు 29, 2013

శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం

 శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం 

 


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ 
ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ  
పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ
 
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
 
బ్రహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

పంచమా స్కందమాతేతి
 సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||



linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...