హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శనివారం, ఏప్రిల్ 13, 2013

శ్రీ జ్ఞాన సరస్వతీ (బాసర) భక్తిధారా స్తోత్రమ్



1 . విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ ||

2 . పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

3 . తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్ ||

4 . నమోస్కు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో
నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో
నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై

5 . నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై
సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||

6 . నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై ||

7 . నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

8 . నమోస్తు సర్వపాప సంహరికా యై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై||

9 . రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి.

   శ్రీ జ్ఞాన సరస్వతీ సంపూర్ణానుగ్రహస్తు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...