హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, ఫిబ్రవరి 08, 2013

సూర్యాష్టకమ్

 ఆది దేవా! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.

సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

లోహితం రథం మారూఢం సర్వలోకపితామహమ్,
మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బృంహితం తేజాసాం పుంజం వాయుమాకాశమేవ చ,
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బంధూకపుష్పసంకాశం హరకుండల భూషితమ్,
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్,
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్.

ఇతి శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...