
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
CELL : +91 9966455872
Email : pantula.parakrijaya@mail.com
parakrijaya@gmail.com
ఈ యంత్రమును అర్చించు
వారు, యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న కార్య విజయమును విఘ్ననివృత్తిని , ఐశ్వర్య వృద్ధిని , సంతతిని, గౌరవమును పొందుదురు.
మూల మంత్రం :- ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే వరదవరద సర్వజనం మే వశ మానయ స్వాహా