పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది. ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు చేసింది. చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది. కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు. ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది. భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది, నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది. అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది. ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా వున్నారు. ఉద్యాపన: శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి.
లేబుళ్లు
- 2015-2016
- అయ్యప్ప కదంబం
- అష్టకాలు
- అష్టోత్తర శతనామావళి
- ఆంజనేయ కదంబం
- ఉపనిషత్తులు
- ఋషిపంచమి
- కుబేర కదంబం
- గణపతి కదంబం
- గాయత్రి కదంబం
- జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
- తంత్ర గ్రంధాలు
- తీర్థయాత్రలు
- తులసీ కదంబం
- తొలి ఏకాదశి
- దక్షిణామూర్తి కదంబం
- దుర్గా కదంబం
- దేవి కదంబం
- దేవీ నవరాత్రులు
- నవగ్రహా కదంబం
- నవరాత్రి పూజ విధానం
- నోములు
- పండగలు
- పరాక్రి వ్యాసాలు
- పుష్కరాలు
- పూజ విధానం
- మంత్రం
- మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
- మృత్యుంజయ మంత్రం
- యంత్రం
- రథసప్తమి
- రాధాష్టమి
- రామ కదంబం
- లక్ష్మీ దేవి కదంబం
- లలితా కదంబం
- వరలక్ష్మీ
- విష్ణుమూర్తి కదంబం
- వేద-మంత్రాలు
- వ్రతములు
- శరన్నవరాత్రి ఉత్సవములు
- శివ కదంబము
- శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం
- శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
- శ్రీకృష్ణ కదంబం
- సరస్వతి కదంబం
- సాంఖ్యాక యంత్రములు
- సుబ్రమణ్యస్వామి కదంబం
- Advertisements
- audio mantras
- Free Telugu Astrology App
- mantaram
- Radhaashtami
- telugu astrology
- telugu rasi phalalu 2014-15
- Vedio Mantra
శనివారం, డిసెంబర్ 29, 2012
బచ్చలిగౌరి నోము
పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది. ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు చేసింది. చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది. కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు. ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది. భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది, నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది. అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది. ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా వున్నారు. ఉద్యాపన: శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి.
లేబుళ్లు:
నోములు
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam