హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, October 16, 2012

శ్రీ మంగళగౌరీ అష్టకం


 శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా
శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా 1

అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా

అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా 2

ఏకానేక విభాగస్థా మాయాతీతా సునిర్మలా

మహామహేశ్వరీ సత్యామహాదేవీ నిరంజనా 3

కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్చక్తి రతిలాలసా

తారా సర్వాత్మికా విద్‌ఆయ జ్యోతిరూపా మృతాక్షరా 4

శాంతిః ప్రతిష్ఠా సర్వేషాంనివృత్తి రమృతప్రదా

వ్యోమమూర్తి ర్వ్యోమమయా ద్యోమాధారాచ్యుతా మరా 5

అనాది నిధనా మోఘా కారణాత్మా నిరాకులా

ఋతప్రధమ మజా నీతిరమృతాత్మాత్మ సంశ్రయా 6

ప్రాణేశ్వరీ ప్రియతమా మహామహిషఘాతినీ

ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ 7

సర్వశక్తి ర్నిరాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాసదా

సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ 8


    - ఇతిశమ్-

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...